Dr. Chiguru Prashanth retweeted
గుజరాత్‌కు చెందిన శీతల్ తన తమ్ముడి బాగోగులు చూడటం కోసం పెళ్లి కూడా వద్దనుకున్నారు. ఆ అక్కాతమ్ముళ్ల కథ ఇది..
రిపోర్టింగ్: రూపేష్ సోనావానే, శీతల్ పటేల్, ఎడిటింగ్ (బీబీసీ కోసం): సాగర్ పటేల్.
#brothersister #family #gujarat #india
Sister Brother Love: తమ్ముడి కోసం పెళ్లి కూడా వద్దనుకున్నశీతల్ కథ..
గుజరాత్‌కు చెందిన శీతల్ తన తమ్ముడి బాగోగులు చూడటం కోసం పెళ్లి కూడా వద్దనుకున్నారు. అతడి కోసమే తన జీవితాన్ని వెచ్చిస్తున్నారు. ఆ అక్కాతమ్ముళ్ల కథ ఇది..
పాతబస్తీలో భారత రాజ్యాంగము & IPC లాంటి చట్టాలు అమలు కావు అన్న విషయం Electricity Department వాళ్లకు తెలియదు.. పాపం
పాతబస్తీలో తనిఖీలకు వెళ్లిన కరెంట్, విజిలెన్స్ అధికారులను నిర్బంధించిన స్థానికులు
హైదరాబాద్ - పాతబస్తీలో విద్యత్ బిల్లులు కట్టకుండా ఎగవేత చేస్తు.. మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతుందని సమాచారంతో తనిఖీలకు విజిలెన్స్, కరెంట్ అధికారులు వెళ్లారు.
గుంటల్ షా బాబా దర్గా దగ్గర విద్యత్, విజిలెన్స్ అధికారులను అడ్డుకున్న స్థానికులు.. అధికారులను నిర్బంధించి విద్యత్ ఛార్జీల వసూలు ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తారని నిలదీసి రిపోర్టులను చింపేసిన స్థానికులు.
సాకులు చెపుతు తనఖీలకు వస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఆంధ్రాలో కొన్ని వేల మంది లివర్ & కిడ్నీ సమస్యలకు & ఇతర అనారోగ్య సమస్యలకు కారకుడు ... ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
బాధితులకు న్యాయం జరగాలంటే ... ఈ అవినీతి అధికారిని ఉరి తీయాలి !
#ElectionsResults
Final figures of NDA (without TDP & JDU):
- BJP: 240
- Shiv Sena: 7
- LJP: 5
- JDS: 2
- RLD: 2
- JSP: 2
- UPPL: 1
- HAM: 1
- ZPM: 1
- SKM: 1
- Apna Dal: 1
- AGP: 1
- AJSU: 1
- NCP: 1
- YSRCP (if TDP ditches): 4
- Independent (Ladakh & Daman&Diu): 2
NDA: 272
Have gone through #ExitPoll of #APElections2024 released by various "so called" psephologists. None of them could not catch the EXACT voter pulse & voting pattern, because there was high voter turnout. There is no scientific research in the survey reports.. అంతా అడ్డి మార్ గుడ్డి
4
17
1,809
పల్నాడు ను ఉద్దేశించి SP మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు;
ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు. గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు..కర్రలు, రాళ్లతో దాడి, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదు. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు..మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉంది.
#YSRCPWinningBig
I have seen few leaked obscene videos of #PrajwalRevanna
I am shocked to notice that few victims are elder than his mother. He has no right to live in this society.
Without any trial, @iPrajwalRevanna should be publicly hanged Infront of Bengaluru Vidhana Soudha or else he should be handover to #Telangana Police (who are good at custodial encounters)...
Yesterday Former OSD to @ncbn .... @srinitelaprolu1 @tv5newsnow Delhi Bureau Chief met with an accident near Bhopal.
He was severely injured & he was immediately shifted to Hyderabad for better treatment.
I wish him a speedy recovery.
ఇప్పుడే అయోధ్య లో శ్రీ రాముడి దర్శనం చేసుకున్నాను ... మందిరం నుండి బయటికి రాగానే వినకుడని వార్త విన్నాను.... తక్షణమే ఢిల్లీకి బయలుదేరుతున్నను ....
Thanks @adgzonelucknow for Spl darshan.
AIR BAGS ఓపెన్ అయ్యి ఉంటే #lasyananditha బ్రతికేదేమో ...
May her soul Rest in Peace 🙏
పరారీలో #Jharkhand సీఎం హేమంత్ సొరేన్ !
#HemantSoren ఆచూకీ కోసం ED అధికారులు వెతుకుతున్నారు !
అతని నీ ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.
దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక సిట్టింగ్ సీఎం తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఇది real వీడియో ఏ నా @TelanganaCMO ?
నాకు నమ్మబుద్ధి కావడంలేదు.
AI tool తో చేసిన #deepfake వీడియో లాగా అనిపిస్తుంది !
6
27
4,404
Mega Congratulations To Megastar @KChiruTweets
సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ... కరోనా, లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం చిరంజీవి గారికీ...దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన "పద్మవిభూషణ్" అవార్డు పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది.
బాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి, తోటి మెగాభిమానులు అందరికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐
Congress ruled Himachal Pradesh Government declared public holiday on 22nd January on eve of Ram Lalla Pratishtha at Ayodhya.
Will other Congress ruled states follow this ?
@revanth_anumula
@INCKarnataka
#AyodhyaRamMandir
Both @TelanganaCMO & @AndhraPradeshCM should adopt this new innovative technology "plastic trash interceptors" to save our rivers from plastic waste pollution.
@TelanganaCS @arvindkumar_ias @HMDA_Gov @Santhosh_IAS17 @DRonaldRose @RameshPV2010 @GKDwivediIAS @GummallaSrijana
Plastic trash interceptor could be a very effective intervention to prevent plastic getting into our rivers and oceans. CM Thiru @mkstalin has just sanctioned the TN Coastal Restoration Mission for 14 coastal districts in TN at a cost of Rs 1675 Crores. We will work on several initiatives like plastic trash interceptors to prevent plastic pollution. Video credits - @TheOceanCleanup @WorldBankIndia @gigadgets_









