@phanikumar2809i
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
Account-level information from X, not a live location or the device used for a specific post.
PR || DIGITAL CONTENT OPERATIONS || TFI || #Tollywood These opinions are strictly personal
Film Nagar, Hyderabad
Joined March 2016
- Tweets8.5K
- Following284
- Followers546
- Likes410
ఈ నగరానికి కొత్త పోరడు వచ్చినాడే 🤗
'ఇట్లు అర్జున' టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది 👍👍
ఇంటెన్స్ లవ్ స్టోరీలో కమర్షియల్ హంగులు జోడించినట్టు ఉన్నారు 👌
ఛలో భీష్మ వంటి హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల నిర్మాత
అక్టోబర్ 30న విడుదల కాబోతుంది
#ItluArjun #ItluArjunaTeaser
జడల్ హాఫ్ మిలియన్ కొట్టేశాడు 👏💪
#ThePARADISE North America PREMIERES PRE-SALES $500K and Counting ❤️🔥🐦⬛
Overseas By @PrathyangiraUS, Premieres On SEPTEMBER 23 🩸
#Paradise #Nani
JADAL is one kind of REBELISTIC character
Core of #TheParadise is
How he fights for his MOTHER
How he fights for his EMOTIONS
How he fights for his LAND
How he fights for his EXISTENCE
: Director Srikanth Odela
'A' రేటింగ్ తో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన(Nett)
#Dhurandhar2 – 145 crore
#Toxic – 101.1 crore
#Salaar – 90.7 crore
#OG – 84.7 crore
#Coolie – 65 crore
#Animal – 63.8 crore
#JanaNayagan – 42.7 crore
#Dhurandhar – 28.6 crore
#Mirzapur – 28.11 crore
#HIT3 – 21 crore
#Paradise ?
ప్యారడైజ్ చెన్నై ప్రెస్ మీట్
అక్కడి లేడీస్ చాలా రెబలిష్ గా ఉన్నారబ్బా 🔥
Question అడుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే గట్టిగా ఇస్తున్నారు 💪👍
#TheParadise #ParadiseFromSeptember24th
'ఇరుముడి' రికార్డులని 'ది ప్యారడైజ్' బ్రేక్ చేస్తుందా?
'ది ప్యారడైజ్' టార్గెట్ అక్షరాలా రూ.300 కోట్లు
#Irumudi #TheParadise #Nani #Raviteja
రీ-ఎంట్రీలో సంక్రాంతికి రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి సినిమాలు
ఖైదీ నెంబర్ 150 - Non Baahubali Industry Hit
వాల్తేరు వీరయ్య - Biggest Blockbuster
మన శంకర వరప్రసాద్ గారు - Regional Industry Hit
విశ్వంభర - 'పై లిస్టులో చేరుతుందేమో'
#Vishwambhara #Chiranjeevi #Chiru
'మా సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తాం..' అనే మాటిచ్చి 'విశ్వంభర' యూనిట్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారితో డిజిటల్ డీల్ కుదుర్చుకుంది 👍👍
రూ.60 కోట్ల వరకు మేకర్స్ కోట్ చేయగా.. ఫైనల్ గా అది రూ.55 కోట్లకి తెగినట్టు సమాచారం 🙌
#Vishwambhara #Chiranjeevi #Mega156
ఐశ్వర్య రాజేశ్ సినిమాల ఓటీటీ డీల్స్..కి ఎటువంటి ఢోకా అవసరం లేదు 👍
ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఐశ్వర్య రాజేశ్ చేసిన ఏ సినిమాని/సిరీస్..ని వదులుకోవడం లేదు 🤩
ఇటీవల వచ్చిన 'మహేంద్రగిరి వారాహి' రైట్స్ ని కూడా ఆ సంస్థే తీసుకుంది
#AiswaryaRajesh #MahendragiriVarahi
గతేడాది నవంబర్లో 'కాంత'
ఈ ఏడాది నవంబర్..కి 'ఆకాశంలో ఒక తార'
అన్ సీజన్ అయినప్పటికీ ఓటీటీ డీల్ కారణంగా తప్పదు మరి 🫣
#DulquerSalman #AakasamLoOkaTara #AOTMovie
ఇక రెండో రకం :
వీళ్ళకి అలాంటి అనుభవాలు ఎదురవుతాయి. కానీ పేర్లు చెబితే ఆఫర్లు రావు అనే భయం ఉంటుంది. అలాగే విషయం చెప్పి వ్యక్తి గురించి చెప్పకుండా ఉంటే.. పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజొచ్చు అనే భావన కూడా వీరిలో కొంతమందికి ఉంటుంది.
#Tollywood #CastingCouch #Actress
'క్యాస్టింగ్ కౌచ్ ఉంది' అని నటీమణులు మీడియా ముందు చెబుతారు. కానీ ఎవరి వల్ల ఇబ్బందిపడ్డారో చెప్పరు. దీనికి 2 కారణాలు ఉంటాయి :
మొదటిది.. ఈ టాపిక్ తో పబ్లిసిటీ చేసుకోవాలని భావించేవాళ్ళు ఎక్కువ. కాబట్టి పేర్లు చెబితే దొరికేస్తారు కాబట్టి చెప్పరు
#Tollywood #CastingCouch #Cinema
'క్యాస్టింగ్ కౌచ్ ఉంది' అని నటీమణులు మీడియా ముందు చెబుతారు. కానీ ఎవరి వల్ల ఇబ్బందిపడ్డారో చెప్పరు. దీనికి 2 కారణాలు ఉంటాయి :
మొదటిది.. ఈ టాపిక్ తో పబ్లిసిటీ చేసుకోవాలని భావించేవాళ్ళు ఎక్కువ. కాబట్టి పేర్లు చెబితే దొరికేస్తారు కాబట్టి చెప్పరు
#Tollywood #CastingCouch #Cinema
శ్రీహరి గారి అబ్బాయి నటించిన ఆస్మాన్ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది 👍
#Aasman #AasmanTrailer #HBDMeghansh
కాకా సినిమా సమ్మర్ లేదా ఆగష్టు నెలకి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి
#kaaka #BobbyKolli #Vishwambhara
ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రకారం..
2027 జనవరి 9న విశ్వంభర చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జనవరి 12న అనిల్ రావిపూడి సినిమా వచ్చే వరకు మ్యాగ్జిమం ఓపెనింగ్స్ రాబట్టుకోవచ్చు అనేది మేకర్స్ ప్లాన్
#Vishwambhara #January12vidudala #Kaaka #AnilRavipudi
ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రకారం..
2027 జనవరి 9న విశ్వంభర చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జనవరి 12న అనిల్ రావిపూడి సినిమా వచ్చే వరకు మ్యాగ్జిమం ఓపెనింగ్స్ రాబట్టుకోవచ్చు అనేది మేకర్స్ ప్లాన్
#Vishwambhara #January12vidudala #Kaaka #AnilRavipudi
ఇప్పట్లో విజయ్ సేతుపతిని వదిలేలా లేరు విజయ్ ఫ్యాన్స్ 😌
#BiggBoss10Tamil #BiggBoss #vijay #vijaysethupathi #VijayPolitics
#Mandaadi : Around 1.23 Million Tickets Booked On BookMyShow In Just 5 Days🔥
Film Has Performed Exceptionally Well Across All Centres 💪💪
Pre-Sales : 37.3K
Day 1 : 124.4K
Day 2 : 240.1K
Day 3 : 303.5K
Day 4 : 300.8K
Day 5 : 223.0K
Total : 1.23M+ Tickets
BLOCKBUSTER 🔥💥
ఎప్పుడో జూన్లో చెప్పాం
Replying to @ThiView_