Murali Chowdary USA | Tollywood (@muralitollywood) header
Murali Chowdary USA | Tollywood (@muralitollywood) profile picture

Formerly @tollywood | NRI | USA Unfiltered Voice. Fearless Fight. Justice • Democracy • Free Speech ✊ నా పోరాటం ఆగదు… న్యాయం జరిగే వరకు! 🔥

Joined December 2025
Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)Photo by Murali Chowdary USA | Tollywood (@muralitollywood)
ఆంధ్రప్రదేశ్‌లో లాయర్లకే రక్షణ లేకపోతే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు! No Law & Order in AP! #SaveAPfromTDP
4
40
345
Murali Chowdary USA | Tollywood retweeted
🚨 Politics of Religion & Faith కొందరికి ఏదో ఒక వివాదానికి మతం రంగు పులమకపోతే రోజు గడవదు
5
106
1
536
14,047
Murali Chowdary USA | Tollywood retweeted
ఇప్పుడు AP లో జరిగేది అతి పెద్ద లిక్కర్ స్కాం.. ఈ కింద లెక్కలు only MRP కంటే ఎక్కువ డబ్బులు వసూల్ చేసే దాంట్లో మాత్రమే. . మరి మొత్తం లిక్కర్ లో జరిగే స్కాం ఎంత ? ఇది ఒక TDP హార్డ్ కోర్ సపోర్టర్ చేసిన వీడియో. . అంటే 3700 షాప్ ల మీద నెలకి 220 కోట్లు extra కలెక్ట్ చేస్తున్నారు.. 1 year కి - 2640 కోట్లు 5 years కి - 13200 కోట్లు
12
81
4
238
5,799
మీరు కొడితే కేసు ఉండదు… వాళ్లు కొడితే కేసు ఉంటుంది! ఇదేం న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా రాజ్యాంగబద్ధమైన పాలన? చట్టం అందరికీ సమానంగా ఉండాలి. కానీ పోలీసులు అధికార పార్టీకి ఒకలా, సామాన్య ప్రజలకు మరోలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రశ్నార్థకం! 😡 #SaveAPfromTDP
7
21
69
649
Murali Chowdary USA | Tollywood retweeted
అర్ధరాత్రి కేవలం 2 గంటల సమయంలో 17,19,482 ఓట్లు వేశారు 2024 ఏపీ ఎన్నికల ఫలితాల పై అనుమానాలు 8 గంటల్లో నమోదు అవ్వాల్సిన ఓట్లు కేవలం 2 గంటల్లో ఎలా నమోదయ్యాయి? గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న పలు రాజకీయ విశ్లేషకులు ఎన్నికల రోజు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్ శాతం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెరగడం, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాల పోలింగ్ శాతానికి పొంతన లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు మే 13వ తేదీ 2024 నాడు సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైందని, ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారని ప్రకటించిన ఏపీ సీఈవో అదే రోజు రాత్రి 8 గంటలకు పోలింగ్ శాతం 68.12% గా నమోదైందని, 11:45 గంటలకు 76.50% పోలింగ్ శాతం నమోదైందని ప్రకటన మే 17వ తేదీన పూర్తి పోలింగ్ శాతం 80.66% నమోదైందని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 81.86% పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీ పోలింగ్ శాతం 81.79% ఉండడం సందేహాలకు దారి తీస్తుందని ఆరోపణలు అయితే మే 13వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పోలింగ్ శాతం 0.08% మాత్రమే పెరగడం, 8 గంటల నుండి 11:45 గంటల వరకు పోలింగ్ శాతం ఒకేసారి 76.50% నికి పెరగడం, అంటే 5 గంటల నుండి 11:45 గంటల వరకు దాదాపు 8.38% పెరగడంపై తలెత్తుతున్న అనుమానాలు రాత్రి 11:45 గంటల తర్వాత కూడా 3,500 పోలింగ్ బూత్‌లలో ఇంకా పోలింగ్ కొనసాగుతుందని, ఆ బూత్‌లలో 4.16% ఓటింగ్ నమోదైందని, దీంతో మొత్తం పోలింగ్ శాతం 80.66% నమోదైందని ప్రకటించిన ఏపీ సీఈవో మే 14వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి అర్దరాత్రి 2 గంటలకు చివరి ఓటు నమోదైందని తెలిపిన సీఈవో సీఈవో ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు రాత్రి 11:45 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు, అంటే 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో, 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదవ్వడం గమనార్హం 3,500 బూత్‌లలో 17,19,482 ఓట్లు నమోదు అవ్వాలంటే, సగటున ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదవ్వాలి, నిమిషానికి ఒక్క ఓటు వేసినా అన్ని ఓట్లు వేయడానికి 8 గంటలు పట్టాలి కానీ 2 గంటల్లో అన్ని ఓట్లు ఎలా నమోదయ్యాయి అనేది ప్రశ్నార్థకం ఎన్నికల సంఘం లెక్కల ఆధారంగా, రాత్రి 11:45 గంటల తర్వాత ప్రతీ పోలింగ్ బూత్ ఎదుట 100 నుండి 135 ఓటర్లు వేచి ఉండాలి, అదే నిజమైతే ఒక్క బూత్‌లో 491 ఓట్లు ఎలా నమోదయ్యాయి? ఒకవేళ నిజంగానే 2 గంటల్లో ఒక్క బూత్‌లో 491 ఓట్లు నమోదైతే, ఒక్క నిమిషానికి 3.6 ఓట్లు నమోదవ్వాలి, అంటే ఓటర్ గుర్తింపు ధృవీకరణ లాంటి, వేలు ముద్ర వేయడం, వేలుకి ఇంక్ పెట్టడం, ఓటు వేయడం ఇవన్నీ కేవలం 20 సెకన్లలో పూర్తి అవ్వాలి, అది ఎలా సాధ్యం? ఈ లెక్కల గురించి ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయా? ఒకవేళ వారు చెప్పిన లెక్కలు నిజమైతే అర్ధరాత్రి ఓట్లు వేసిన 17,19,482 ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్న వీడియోలు బయటపెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్ధమా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు మే 13వ తేదీన రాత్రి 11:45 గంటలకు ఉన్న 76.50% పోలింగ్ శాతం, మే 17వ తేదీన అది ఏపీ సీఈవో పూర్తి పోలింగ్ శాతం 81.66% అని చెప్పడం, కేంద్ర ఎన్నికల సంఘం 80.66% అని ప్రకటించడంతో తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాజకీయ నిపుణులు ఇదంతా చూస్తే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గందరగోళం నెలకొందని, భవిష్యత్తులో ఎన్నికల సంఘం ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న విశ్లేషకులు
279
2,151
229
4,465
553,264
Murali Chowdary USA | Tollywood retweeted
మన వాళ్లు కొడితే కేసులు ఉండవు.. వైయస్ఆర్సీపీ వాళ్లు కొడితే కేసులు ఉంటాయి.. మనం చెప్పినట్టు పోలీసులు వింటారు.. ఆల్రెడీ పోలీసులకు చెప్పేశాను.. మీరు రెచ్చిపోండి.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను రెచ్చగొట్టిన కనిగిరి @JaiTDP ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. #CBNJungleRaj #JaganannaConnects
4
80
1
237
5,246
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వాళ్లు ఎవరినైనా కొడితే కేసులు ఉండవట.. ఒకవేళ ఎవరైనా తిరగబడితే మాత్రం కేసులు పెడతారట మీ ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోండి అంటూ టీడీపీ మూకలకి ఆదేశాలిచ్చిన కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఇవన్నీ కనిపించడం లేదా? @ECISVEEP #SaveAPfromTDP
1
5
76
Murali Chowdary USA | Tollywood retweeted
In the report for Chittoor Lok Sabha seat, ECI officials said 56,067 voters were still in the queue at 6 pm, waiting to vote after dark. In another report, for the seven assembly seats that make up Chittoor, they said only 24,596 voters stayed on to vote.
10
198
5
434
5,499
Murali Chowdary USA | Tollywood retweeted
ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate. Kranti breaks down Part 3 of Election Audit Series in Marathi.
36
961
26
2,171
69,866
Murali Chowdary USA | Tollywood retweeted
చంద్రబాబు, లోకేష్ పాలెస్ లు. . హైదరాబాద్ లో పాలస్ కుప్పం లో పాలెస్ ఉండవల్లి లో పాలస్ పచ్చ తమ్ముళ్లు మన బాబు వ్యవసాయం చేసి సంపాదించి కట్టారా ఈ పాలస్ లు..
10
250
1
940
26,832
Murali Chowdary USA | Tollywood retweeted
బానిసలను కుక్కల్లా కొడుతున్న బాసులు
2
55
214
3,358
వచ్చిన వాళ్ళు కేవలం MP ఓట్లు వెయ్యడానికే వచ్చారా? MLA ఓట్లు వెయ్యడానికి రాలేదా? 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి. ఎదో తేడాగా వుందే 🤔 #SaveAPfromTDP
#ఒకేక్యూరెండులెక్కలు ఒకే పోలింగ్ కేంద్రం.. ఒకే క్యూ.. ఒకే ప్రిసైడింగ్ అధికారి.. కానీ రెండు వేర్వేరు లెక్కలు 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి. 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' - 'సౌత్ ఫస్ట్' ఎలక్షన్ ఆడిట్‌లో సంచలన నిజాలు 👇 #ElectionAudit #Chittoor #ECI #APPolitics #SouthFirstTelugu thesouthfirst.com/telugu/nat…
7
58
1
261
3,029
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! #SaveAPfromKutami #SaveAPfromTDP #SaveAPfromJanasena #SaveAPfromBJP #SaveTemples #SaveDemocracy
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵! 𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 ! Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing. From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites. Is this how your government defines protecting Sanatana Dharma?
1
12
67
842
Murali Chowdary USA | Tollywood retweeted
రామతీర్థం ఎవరో తెలియని వ్యక్తి రాముడి విగ్రహం ధ్వంసం చేశాడు తర్వాత వాళ్ళని పట్టుకున్నారు ప్రభుత్వం మరాక అరెస్ట్ చేసిన అతనికి TDP సాయం చేసింది కాని మన @/PawanKalyan దాన్ని పొలిటికల్ గా వాడారు ఇప్పుడు అదే 1000 ఏళ్ల చరిత్ర ఉన్న గుడి ని కూలిస్తే కనపడటం లేదా ⁉️
12
102
311
6,651
Murali Chowdary USA | Tollywood retweeted
వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని కూల్చేసిన కూటమి ప్రభుత్వం
1
51
126
1,143
No doubt. The 2024 Andhra Pradesh Assembly and Lok Sabha elections stand compromised. అప్పుడే అనుకున్నా.. ఏంటి ఈయన ఇంతలా వంగి వంగి దణ్ణాలు పెడుతున్నాడు అని! 🤔 ఇప్పుడు అర్థమైంది.. ఇదా అసలు సంగతి! 😂 #SaveAPfromTDP
🤖 Made with AI
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters. @TweetSumedha explains.
6
103
1
399
4,940
Murali Chowdary USA | Tollywood retweeted
Whatever @parakala has been saying is turning out to be right. Both Andhra Pradesh & Odisha elections which take place together for both Vidhan Sabha & Lok Sabha in 2024 look completely rigged. YSRCP & BJD seems to be paying the cost for which who knows people didn't even voted.
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters. @TweetSumedha explains.
17
316
4
851
10,173
Murali Chowdary USA | Tollywood retweeted
#ఒకేక్యూరెండులెక్కలు ఒకే పోలింగ్ కేంద్రం.. ఒకే క్యూ.. ఒకే ప్రిసైడింగ్ అధికారి.. కానీ రెండు వేర్వేరు లెక్కలు 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానంలో 6 గంటల తర్వాత 56,067 ఓట్లు పడితే, దాని పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి 24,596 ఓట్లే పడ్డాయి. 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' - 'సౌత్ ఫస్ట్' ఎలక్షన్ ఆడిట్‌లో సంచలన నిజాలు 👇 #ElectionAudit #Chittoor #ECI #APPolitics #SouthFirstTelugu thesouthfirst.com/telugu/nat…
13
233
7
527
38,984