శాంతినగర్‌లో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు..
#Madinaguda #Shanthinagar #Annadanam #DurgaMatha #ServiceToSociety #DevotionalCelebrations #CongressLeader #preethammiriyala
Celebrated Ayudha Pooja at the residence of Preetham Miriyala Anna in Chandanagar, seeking Goddess Durga’s blessings for prosperity, success, and well-being. Wishing everyone a Happy Dussehra!
#HappyDussehra #AyudhaPooja #Chandanagar #Vijayadashami #MiriyalaPreetham
శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ.. శ్రీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు..
#SriDeviNavaratri #MahishasuraMardini #DurgaDevi #Jaganmata #ShaktiSwaroopini #NavaratriUtsavalu #AmmaVariBlessings #preethammiriyala
శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు పాల్గొన్నారు.
#Serilingampally #SIRMeeting #AllPartyMeeting #GHMC #CongressLeader #CongressParty #preethammiriyala
తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో సద్దుల నైవేద్యాన్ని సమర్పిస్తూ ఆటపాటలతో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#SaddulaBathukamma #Bathukamma #BathukammaFestival #TelanganaCulture #preethammiriyala
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం దుర్గాదేవిగా అవతరించిన జగన్మాత తన దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు నింపాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ **శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు
#DeviNavaratri #DurgaDevi #NavaratriWishes #MiriyalaPreetham
తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో సద్దుల నైవేద్యాన్ని సమర్పిస్తూ ఆటపాటలతో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#SaddulaBathukamma #Bathukamma #BathukammaFestival #TelanganaCulture #preethammiriyala
మియాపూర్ కాంగ్రెస్ నాయకులు మోహన్ ముదిరాజ్ గారి జన్మదిన వేడుకల్లో PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారితో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు.
#MiriyalaPreetham #MohanMudhiraj #ArekapudiGandhi #Serilingampally #Miyapur #CongressParty
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR ఆల్ పార్టీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు.
#MiriyalaPreetham #SIR #AllPartyMeeting #Serilingampally #CongressParty #TelanganaCongress #CongressLeaders
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మిరియాల ప్రీతమ్ గారు, మిరియాల రాఘవరావు గారు.
#ArekapudiGandhi #MiriyalaPreetham #MiriyalaRaghavaRao #HappyBirthday #Serilingampally #TelanganaPolitics #BirthdayWishes
శ్రీ మహాలక్ష్మీ దేవిగా కొలువుదీరి తన కృపాకటాక్షాలతో అందరినీ ఆశీర్వదించి, సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యాలు, అప్లైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... శ్రీ దేవి నవరాతుల శుభాకాంక్షలు
#SriMahalakshmi #MahalakshmiDevi #DeviNavaratri #preethammiriyala
నువ్వులు, బెల్లం ముద్దలను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తూ, ఆటపాటలు, కోలాటాలతో సంప్రదాయ
సంస్కృతిని చాటుతూ ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న తెలంగాణ ఆడపడుచులందరికీ
వెన్నముద్దల బతుకమ్మ శుభాకాంక్షలు
#VennamuddalaBathukamma #BathukammaCelebrations #preethammiriyala
లింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ కమిటీ వారి ఆధ్వర్యంలో.. దుర్గ దేవి..వద్ద ఏర్పాటు చేసిన..అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు..
#MiriyalaPreetham #Lingampally #TaraNagar #DurgaDevi #Annadanam #TelanganaCongress #CongressParty
మదినగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ వారి ఆధ్వర్యంలో.. దుర్గ దేవి..వద్ద ఏర్పాటు చేసిన..అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ గారు..
#MiriyalaPreetham #Madinaguda #HudaColony #DurgaDevi #Annadanam #TelanganaCongress
నూతన రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన
శ్రీమతి పారిజాత నర్సింహా రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
#ParijathaNarasimhaReddy #RangareddyDCCPresident #TelanganaCongress #CongressParty #preethammiriyala
సరస్వతీ మాత అనుగ్రహంతో ప్రతి ఇంటా విద్యావెలుగులు విరజిమ్మాలి,అందరి జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలగాలి, అమ్మవారి చల్లని చూపు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ
శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు
#SriDeviNavaratri #SaraswatiDevi #NavaratriGreetings #DivineBlessings #preethammiriyala
సంప్రదాయానికి ప్రతీకగా వేపకాయల నైవేద్యం,
భక్తికి ప్రతిరూపంగా గౌరమ్మ పూజలు, సంతోషాలకు వేదికగా బతుకమ్మ సంబరాలు... తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ వేపకాయల బతుకమ్మ
శుభాకాంక్షలు
#VepakayalaBathukamma #Bathukamma #preethammiriyala
అమ్మవారి అలక తీరాలని, మళ్లీ సంతోషంగా మన ఇంటికి రావాలని ప్రార్థిస్తూ ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకుంటున్న రాష్ట్ర ఆడపడుచులందరికీ
అలిగిన బతుకమ్మ పండుగ
శుభాకాంక్షలు
#AliginaBathukamma #BathukammaFestival #BathukammaWishes #TelanganaTraditions #TelanganaCulture #preethammiriyala




























