mancherialvoice retweeted
We request the operation of special trains for ayyappa devotees traveling to Sabarimala, passing through Adilabad, Ballarshah, Sirpur Kaghaznagar, Mancherial, Ramagundam, Peddapalli, and Warangal/Kazipet.
To date, no special trains to Sabarimala have been announced for the northern districts of Telangana namely Adilabad, Asifabad, Mancherial, Peddapalli, Karimnagar, and Jagtial within the South Central Railway zone.
We urge the South Central Railway authorities to consider our request and announce for special trains to facilitate the pilgrimage to Sabarimala.
@AshwiniVaishnaw
@RailMinIndia @SCRailwayIndia @gmscrailway @drmsecunderabad @drmhyb @drmned
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆
🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు
🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్
#SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
mancherialvoice retweeted
మంచిర్యాల కార్పొరేషన్ కు అవినీతి మరక
నాడు ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు
నేడు చేయూత పింఛన్లలో అక్రమాలు
అరెస్ట్ అయిన తీరు మారని అధికారులు
పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం
@TelanganaCMO @TelanganaCS @premsagarraok @Collector_MNCL @MC_Mancherial
mancherialvoice retweeted
టీవీ ఛానళ్లలో @SCRailwayIndia CPRO గారి మాటలు వింటుంటే ఏదో తెలంగాణ అంతా రైళ్లతో నిండిపోయినట్లు చెప్తున్నారు! కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కఠిన వాస్తవం వేరు!
🛑 ప్రకటనల్లో ఆర్భాటం ఎక్కువ, ఆచరణలో శూన్యం! దక్షిణ మధ్య రైల్వే ఏకపక్ష నిర్ణయాలకు ఇదే నిదర్శనం!
శబరిమల ప్రత్యేక రైళ్ల విషయంలో @SCRailwayIndia కేటాయింపుల అసలు లెక్కలు ఇవే! 🚆🙏
జోన్ వ్యాప్తంగా (తెలంగాణ, ఏపీ, మరాఠ్వాడా కలిపి) ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో తెలంగాణలోని వివిధ మార్గాలకు దక్కిన ట్రిప్పుల వివరాలు పరిశీలిస్తే ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 🧵👇 #SabarimalaSpecialTrains #Telangana
📊 ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు నడుస్తున్న తెలంగాణ మార్గాలు (ట్రిప్పుల సంఖ్య ప్రకారం):
1️⃣ హైదరాబాద్/చర్లపల్లి – నల్గొండ: 36+ ట్రిప్పులు
2️⃣ నిజామాబాద్ – సికింద్రాబాద్ – వికారాబాద్ – రాయచూర్ (07687/88): 12 ట్రిప్పులు
3️⃣ మహబూబ్‌నగర్ – కర్నూలు (07113/14): 10 ట్రిప్పులు
4️⃣ కాజీపేట – వరంగల్ – ఖమ్మం (07199/200): 6 ట్రిప్పులు
5️⃣ నిజామాబాద్ – సికింద్రాబాద్ – నల్గొండ (07189/90): 2 ట్రిప్పులు
------------@@@@@--------------
❌ ఒక్క శబరిమల ప్రత్యేక రైలు కూడా లేని తెలంగాణ మార్గాలు (0 ట్రిప్పులు):
🚫 గ్రాండ్ ట్రంక్ లైన్: సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి
🚫 పెద్దపల్లి – నిజామాబాద్ లైన్: కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్
🚫 ఆదిలాబాద్ – ముద్ఖేడ్ లైన్: ఆదిలాబాద్, కిన్వాట్
🚫 ఆదిలాబాద్ – బల్హర్షా లైన్
🚫 భద్రాద్రి లైన్: కొత్తగూడెం, మణుగూరు
41 రోజుల కఠిన మండల దీక్షలో ఉన్న ఉత్తర, తూర్పు తెలంగాణ అయ్యప్ప స్వాములు కేవలం రైలు ఎక్కడం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్/చర్లపల్లికి రావడం పెను భారంగా మారింది. వారికి సమీపంలోని పట్టణాల్లోనే రైలు ఎక్కే వెసులుబాటు ఎందుకు కల్పించరు? పేద, మధ్యతరగతి భక్తులపై ఈ అదనపు ఆర్థిక భారం, ప్రయాణ కష్టాలు ఎందుకు ?
రైళ్లన్నీ కేవలం హైదరాబాద్, చర్లపల్లి, నల్గొండ రూట్లకే పరిమితం చేసి.. ఉత్తర, తూర్పు తెలంగాణ అయ్యప్ప స్వాములపై ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు ?
న్యూస్ ఛానళ్లలో ప్రెస్ మీట్ కాకుండ, మిగిలిన రైళ్లను తక్షణమే ఈ నిర్లక్ష్యానికి గురైన జిల్లాల నుండి నడపండి! లేదంటే అయ్యప్ప భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు! @GM_SCRailway @drmsecunderabad @drmhyb @RailMinIndia 🚆🔥
#SabarimalaSpecials #Telangana #AyyappaDevotees #SouthCentralRailway #IndianRailways
#Telangana
#KARIMNAGAR
#Kaghaznagar
#Bhadrachalam
#Kazipet
అదనంగా ప్రకటించే ప్రత్యేక రైళ్లలో కరీంనగర్, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం మార్గాలకు తక్షణమే ప్రాధాన్యత ఇవ్వాలని @RailMinIndia @SCRailwayIndia @AshwiniVaishnaw
@PMOIndia
@gmscrailway
@drmsecunderabad
గార్లను కోరుతున్నాము! 🙏
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆
🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు
🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్
#SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
Sabarimala Special Trains for North Telangana? Then where are the trains??
@SCRailwayIndia, stop misleading the public with big fake headlines
You announced special trains but not a single train is announced via Mancherial (MCI) and Sirpur Kaghaznagar (SKZR)
We challenge @SCRailwayIndia to publish the complete list of trains with their routes and schedules that actually run through North Telangana?
Don't fool the public with fake news, 1st show the train list.
North Telangana devotees deserve trains but not just fake headlines.
@RailMinIndia @AshwiniVaishnaw @drmsecunderabad @vkgaddam
@gmscrailway @V6News @raghu_verabelli @ddyadagirinews
@mncl_tweets @drmsecunderabad
@SrDCMSC @srdom_sc
#SabarimalaSpecialTrains #Mancherial #NorthTelangana #AyyappaDevotees
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆
🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు
🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్
#SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
mancherialvoice retweeted
ముందుగా ఈ CURE, PURE, RARE జోన్లను రద్దు చేయడానికి మరో ఉద్యమం చేయాలి దీని వలన ఉత్తర తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది
లేకపోతే హైదరాబాద్ వికేంద్రీకరణ జరగడం సాధ్యం కాదు.
#Deny4thCity వచ్చే కొద్దో గొప్పో పెట్టుబడులన్నీ మన భూములున్న 4th Cityలో పెట్టడం, హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకోవడమే @revanth_anumula @OffDSB లక్ష్యం. మిగతా ప్రాంతాలకు అభివృద్ధి అక్కర్లేదన్నమాట! @naini_rajender @KRNagarajuTS @gattu_ranjith @MaduriRajkumar @HiWarangal @NTreal123
mancherialvoice retweeted
ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీల కోరత ఉందంటే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు
ఏ పార్టీ నాయకులైనా హైదరాబాద్ డెవలప్మెంట్ తప్ప మిగతా తెలంగాణ లో విద్యా వైద్య వైజ్ఞానిక రంగాల అభివృద్ధిని విస్మరిస్తున్నారు
Mancherial became a separate district in 2016 and a Municipal Corporation in 2025. Yet, our district still does not have its own Police Commissionerate.
The Commissionerate headquarters is in Ramagundam across the Godavari River in Peddapalli district. Mancherial continues to function under a DCP zone despite having its own district police infrastructure.
Why does Mancherial need a separate Commissionerate?
• Mancherial needs stronger local supervision and faster action to improve public safety.
• The present Commissionerate covers two districts and more than 40 police stations.
• Our district has a Maharashtra border, forest areas, Singareni coal mines cement industries, thermal power plants and ceramic industries.
• The number of cases in Mancherial district is increasing day by day, yet there is an insufficient number of police personnel and police stations to control crime. It is, therefore, essential to establish a Police Commissionerate in Mancherial district to ensure the effective maintenance of law and order.
• As a Municipal Corporation, Mancherial needs better policing, traffic management and law enforcement.
We already have police infrastructure in Mancherial. Upgrading it to a separate Police Commissionerate will help ensure faster decisions, better coordination and improved public safety.
Mancherial deserves its own Police Commissionerate!
We urge @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @TelanganaDGP and concerned authorities to consider this long-pending request.
@mncl_tweets
@North_Telangana
#MancherialPoliceCommissionerate #Mancherial #Telangana #TelanganaPolice
Mancherial deserves University!
Students from Mancherial, Bellampalli, Chennur and surrounding villages are forced to travel far for higher education. High hostel fees, rent and travel costs make degrees unaffordable for many students especially students from rural and middle class families.
A State University in Mancherial would mean:
• Affordable higher education close to home
• Better opportunities for rural students
• Skill based courses linked to local industries
• New jobs and development for the region
Our students deserve quality education without being forced to leave their hometowns.
We urge @TelanganaCMO to establish a University in Mancherial and secure a brighter future for our youth.
@revanth_anumula @Bhatti_Mallu @TSEduDept @premsagarraok @ImVinodGaddam @VivekVenkatswam @vkgaddam @Collector_MNCL @mncl_tweets @North_Telangana
#UniversityForMancherial #Mancherial #Telangana #HigherEducation
mancherialvoice retweeted
రోడ్డుని తవ్వి వదిలేసిన వైనం..
వీడియో తీస్తుండగా ప్రమాదం
హైదరాబాద్ ఖాజాగూడ మెయిన్ రోడ్డులోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా చోటు చేసుకున్న ఘటన
రత్నదీప్, అపోలో ఫార్మసీ మధ్య రోడ్డును తవ్వి వదిలేయడంతో.. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన గుంత
దీని గురించి GHMCకి ఫిర్యాదు చేసేందుకు వీడియో రికార్డు చేస్తుండగా.. స్కిడ్ అయ్యి కింద పడ్డ ఓ బైకర్
రోడ్డుని ఇలా తవ్వి వదిలేస్తే ఎలా? ఇలాంటి ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరని నిలదీత
mancherialvoice retweeted
Replying to @PMOIndia
@PMOIndia @narendramodi @TelanganaCMO @revanth_anumula @kishanreddybjp @ESICROTelangana @LabourMinistry @VivekVenkatswam @premsagarraok @vkgaddam @KakaVamsiGaddam @sathyapalrao_k @N_RamchanderRao @raghu_verabelli @RaoKavitha @BVenkateshNetha
@NDiwakarRao @rao_vijith
We strongly request the Government of India and ESIC to sanction a 100-Bedded ESI Hospital at Mancherial, Telangana, considering the large workforce in Singareni, industries and other establishments in the region.
Quality healthcare is the right of every worker!
#Mancherial #ESIC #100BeddedESIHospital #Telangana
🏥 మంచిర్యాల జిల్లాకు 100 పడకల ESI ఆసుపత్రి మంజూరు చేయాలి!
మంచిర్యాల జిల్లా పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. సింగరేణి, పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు.
కానీ కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తగిన స్థాయిలో ESI వైద్య సదుపాయాలు లేవు.
ప్రస్తుతం వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కావున కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు, ESIC ఉన్నతాధికారులు స్పందించి మంచిర్యాల జిల్లాలో:
🏥 100 పడకల ESI ఆసుపత్రిని మంజూరు చేయాలి.
అత్యవసర వైద్యం, ICU, ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు కల్పించాలి.
ప్రత్యేక వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి.
కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
కార్మికుల ఆరోగ్యం వారి హక్కు. నాణ్యమైన వైద్యం వారి కుటుంబాల భద్రత!
మంచిర్యాల జిల్లాకు 100 పడకల ESI ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
@PMOIndia @narendramodi @TelanganaCMO
@esichq
@ESICROTelangana
@LabourMinistry
@LabourMinistry
@VivekVenkatswam
@vkgaddam @KakaVamsiGaddam
@N_RamchanderRao @raghu_verabelli
#100BeddedESIHospital #Mancherial #ESIC #Telangana
mancherialvoice retweeted
మన తెలంగాణ నాయకులు కేవలం హైదరాబాద్ లోనే అభివృద్ధి చేస్తున్నారు
ఉత్తర తెలంగాణ సిటీల్లో ఎలాంటి పెట్టుబడులు కొత్త పరిశ్రమలు తీసుకురావడం లేదు
ఏపీ నాయకులను చూసి మన తెలంగాణ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి.
mancherialvoice retweeted
Telangana Raising 2047❌
Hyderabad Raising 2047✅
To achieve our $3 trillion Telangana Rising Vision 2047, I request Hon'ble Union Minister @nitin_gadkari ji to expedite the Northern RRR, Hyderabad–Amaravati Expressway DPR, 2,144 km of NH upgrades, and the Nalgonda Transport Training Institute.
mancherialvoice retweeted
Replying to @mncl_tweets
A national highway should be sanctioned from Khanapur, passing through Jannaram, up to Luxettipet.
mancherialvoice retweeted
We request the construction of a Ring road around the twin cities of Mancherial and Ramagundam.
@nitin_gadkari
@KomatireddyKVR @vkgaddam @raghu_verabelli
mancherialvoice retweeted
🏥 మంచిర్యాల జిల్లాకు 100 పడకల ESI ఆసుపత్రి మంజూరు చేయాలి!
మంచిర్యాల జిల్లా పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. సింగరేణి, పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు.
కానీ కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తగిన స్థాయిలో ESI వైద్య సదుపాయాలు లేవు.
ప్రస్తుతం వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కావున కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు, ESIC ఉన్నతాధికారులు స్పందించి మంచిర్యాల జిల్లాలో:
🏥 100 పడకల ESI ఆసుపత్రిని మంజూరు చేయాలి.
అత్యవసర వైద్యం, ICU, ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు కల్పించాలి.
ప్రత్యేక వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి.
కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
కార్మికుల ఆరోగ్యం వారి హక్కు. నాణ్యమైన వైద్యం వారి కుటుంబాల భద్రత!
మంచిర్యాల జిల్లాకు 100 పడకల ESI ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
@PMOIndia @narendramodi @TelanganaCMO
@esichq
@ESICROTelangana
@LabourMinistry
@LabourMinistry
@VivekVenkatswam
@vkgaddam @KakaVamsiGaddam
@N_RamchanderRao @raghu_verabelli
#100BeddedESIHospital #Mancherial #ESIC #Telangana
mancherialvoice retweeted
📢 మంచిర్యాల జిల్లాకు ప్రభుత్వ యూనివర్సిటీ మంజూరు చేయాలి!
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణలో ఉన్నత విద్యకు సంబంధించి ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి.
బొగ్గు గనులు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం, అటవీ సంపద, గోదావరి నదీ పరీవాహక ప్రాంతంతో ప్రత్యేక గుర్తింపు పొందిన మంచిర్యాల జిల్లాలో ఇప్పటికీ ప్రభుత్వ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ లేకపోవడం విచారకరం.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట, దండేపల్లి తదితర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు అందుబాటులోకి రావాలంటే మంచిర్యాల జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు అత్యవసరం.
మా ప్రధాన డిమాండ్లు:
1️⃣ మంచిర్యాల జిల్లా కేంద్రంగా కొత్త ప్రభుత్వ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
2️⃣ యూనివర్సిటీకి అవసరమైన భూమిని కేటాయించి, శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.
3️⃣ స్థానిక పరిశ్రమలకు అనుగుణంగా Mining, Environmental Sciences, Engineering, Agriculture, AI & Technology వంటి ప్రత్యేక పరిశోధన విభాగాలు ఏర్పాటు చేయాలి.
4️⃣ పేద, మధ్యతరగతి, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలి.
5️⃣ యూనివర్సిటీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించి, రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
విద్య అనేది ఒక ప్రాంతం అభివృద్ధికి పునాది. మంచిర్యాల జిల్లా యువతకు కూడా నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
గతంలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మంచిర్యాల జిల్లాను విద్యా, పారిశ్రామిక, పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
🙏 మంచిర్యాల జిల్లాకు యూనివర్సిటీ సాధించుకుందాం – భవిష్యత్ తరాలకు విద్యా భరోసా కల్పిద్దాం!
@PMOIndia @narendramodi
@TelanganaCMO @revanth_anumula
@Bhatti_Mallu @VivekVenkatswam @premsagarraok @ImVinodGaddam @vkgaddam @KakaVamsiGaddam @sathyapalrao_k @raghu_verabelli @BVenkateshNetha @NDiwakarRao @balkasumantrs @rao_vijith
#UniversityForMancherial
#MancherialUniversity
#HigherEducation
#MancherialDevelopment
#Telangana
🤖 Made with AI
Requesting @GMSRailway to extend the services of train 06073/06074 for a couple of months.
However, @SCRailwayIndia seems to be overlooking the connectivity needs of North Telangana. We hope you will consider our sincere request and extend the 06073/06074 Hazrat Nizamuddin–Thiruvananthapuram North Special Express.
This extension would be extremely helpful for the people of North Telangana, especially Ayyappa devotees travelling to Sabarimala. Kindly consider our request. It would mean a lot to us! 🙏 @drm_tvc @RailMinIndia @AshwiniVaishnaw
ఏళ్లు గడుస్తున్నాయి, అధికారంలోకి వచ్చే పార్టీలు మారుతున్నాయి.. కానీ మంచిర్యాల జిల్లాకు జరుగుతున్న అన్యాయం మాత్రం మారడం లేదు!
గతంలో పోలీస్ కమిషనరేట్. ఇప్పుడు గుడిపేట ₹15 కోట్ల చేపల పెంపకం యూనిట్, మంజూరైన ప్రతి ప్రాజెక్ట్ పొరుగు జిల్లాలకు తరలిపోతుంటే ప్రశ్నించే నాథుడే లేడా? ఏ ప్రభుత్వం వచ్చినా మంచిర్యాల ప్రయోజనాల కోసం గళమెత్తే దమ్ము ప్రజాప్రతినిధులకు లేదా?
#Mancherial #JusticeForMancherial #Telangana #SaveMancherialProjects
మంచిర్యాల జిల్లా గుడిపేట కు చేపల పెంపకం యూనిట్ తీసుకొచ్చినం అని గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పొరుగు జిల్లాకు తరలిపోతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారు…?
సకాలంలో భూసేకరణ పూర్తి చేసి మత్స్య శాఖకు భూమిని కేటాయించి ఉంటే ఈ రోజు గుడిపేట లో చేపల పెంపకం యూనిట్ పనులు మొదలు పెట్టేవారు
గతంలో నస్పూర్ లో ఏర్పాటు చేసే పోలీసు కమీషనరేట్ ను రామగుండం కు తరలించుకుపోయారు
ఇంకెంత కాలం మంచిర్యాల జిల్లా అన్యాయం చేస్తూ ఇక్కడ మంజూరు చేసిన ప్రాజెక్టులు ఇతర జిల్లాలకు తరలించుకుపోతారు.
జిల్లాలో 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు ఎంపీ ఉండి ఏం ప్రయోజనం లేకపోయే!!
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu
@VivekVenkatswam @vkgaddam @premsagarraok @ImVinodGaddam @sathyapalrao_k @BVenkateshNetha
@N_RamchanderRao @AnjiReddy_BJP
@raghu_verabelli
@NDiwakarRao @rao_vijith @balkasumantrs @Collector_MNCL
mancherialvoice retweeted
మంచిర్యాల జిల్లా గుడిపేట కు చేపల పెంపకం యూనిట్ తీసుకొచ్చినం అని గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పొరుగు జిల్లాకు తరలిపోతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారు…?
సకాలంలో భూసేకరణ పూర్తి చేసి మత్స్య శాఖకు భూమిని కేటాయించి ఉంటే ఈ రోజు గుడిపేట లో చేపల పెంపకం యూనిట్ పనులు మొదలు పెట్టేవారు
గతంలో నస్పూర్ లో ఏర్పాటు చేసే పోలీసు కమీషనరేట్ ను రామగుండం కు తరలించుకుపోయారు
ఇంకెంత కాలం మంచిర్యాల జిల్లా అన్యాయం చేస్తూ ఇక్కడ మంజూరు చేసిన ప్రాజెక్టులు ఇతర జిల్లాలకు తరలించుకుపోతారు.
జిల్లాలో 3 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు ఎంపీ ఉండి ఏం ప్రయోజనం లేకపోయే!!
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu
@VivekVenkatswam @vkgaddam @premsagarraok @ImVinodGaddam @sathyapalrao_k @BVenkateshNetha
@N_RamchanderRao @AnjiReddy_BJP
@raghu_verabelli
@NDiwakarRao @rao_vijith @balkasumantrs @Collector_MNCL
తరలిపోతున్న మంచిర్యాల చేపల పెంపకం యూనిట్
ఇక్కడ ఏర్పాట్లు ఆలస్యం కావాడమే కారణం
కరీంనగర్ లోని లోయర్ మానేరుకు తరలిస్తూ ఉత్తర్వులు
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం
@TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @premsagarraok @raghu_verabelli
mancherialvoice retweeted
Please start construction of Peddapalli Bypass railway station
Passengers of North Telangana suffering with loco reversal problems from many years
It cuts travel time and efficient utilization of resources
@RailMinIndia
@bandisanjay_bjp
@gmscrailway @drmhyb @vkgaddam


















