janasainiks follow me fallowback

Hyderabad, India
Joined January 2015
Mallikarjun జనసైనకుడు retweeted
పుంగనూరు లో పోటీకి @YSRCParty దూరం అవ్వడం తో... వచ్చే ఎన్నికల్లో @peddireddyysrcp కి, @MithunReddyYSRC కి seat ఇవ్వనని తేల్చి చెప్పిన పులివెందుల పులి @ysjagan 😆😆😆
9
98
5
618
11,797
Mallikarjun జనసైనకుడు retweeted
వీల్ చైర్లో వచ్చినోడు.. పోలీసులు రాగానే విషయం మర్చిపోయి నిలబడి అరుస్తున్నాడు! #YSRCPRowdyism #YCPCriminalPolitics
2
81
1
374
16,659
Mallikarjun జనసైనకుడు retweeted
Kadapa
214
2
1,104
5,976
Mallikarjun జనసైనకుడు retweeted
Ika mana Kotha PAC Chairman @itsRamTalluri 🙇‍♂️❤️ #JanaSenaParty
1
161
809
4,334
Mallikarjun జనసైనకుడు retweeted
పులివెందుల మున్సిపాలిటీ లో కూటమి కి 23 వార్డులు ఏకగ్రీవం…..✌️ 2029 లో పోటీ చేయవా @ysjagan …? బీటెక్ రవి అసలైన పులివెందుల పులి 🔥 #BtechRavi #Pulivendula
25
138
2
1,046
15,895
Mallikarjun జనసైనకుడు retweeted
DARSI MUNSIPALITY - NDA(jenasena)✌️
4
127
2
1,849
16,153
Mallikarjun జనసైనకుడు retweeted
Replying to @sampoornesh
Kanivvanda kanivaandii.......
1
16
2,855
Mallikarjun జనసైనకుడు retweeted
Replying to @sampoornesh
Hrudaya kalyeyam better emo
1
48
3,720
Mallikarjun జనసైనకుడు retweeted
Replying to @sampoornesh
hrudayala kaleyam cheste break istaam😅
1
134
4,309
Mallikarjun జనసైనకుడు retweeted
Re-Release #Kobbarimatta Chedhamaa ??
82
133
10
2,187
41,597
Mallikarjun జనసైనకుడు retweeted
తిరుపతి కార్పొరేషన్ లో ఇప్పటి వరకు 2 డివిజన్స్ లో జనసేన పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం. 15th డివిజన్ - ఉషా గారు ✅ 65th డివిజన్- రేవతి గారు ✅
1
29
134
856
Mallikarjun జనసైనకుడు retweeted
ఈరోజు JSP ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగబడిన రామ్ తాళ్లూరి గారు.... కార్యకర్తల్లో ఉత్సాహం! Jai ho!!
1
76
586
3,237
Mallikarjun జనసైనకుడు retweeted
దర్శిలో జనసేన ఏకగ్రీవ విజయం 🔥 స్టేట్ లో ఎక్కడ ఏకగ్రీవం అయినా ఊరుకోను అన్నాడు మన జగన్ అన్నియ్య, పాపం ఆ 11లోనే ఒకటి ఏకగ్రీవం అయిపోయింది ఈరోజు!!🙏 ఇప్పుడే అందిన ఇంకో వార్త, తిరుపతి లో రెండు వార్డుల్లో (15&65) జనసేన ఏకగ్రీవం🔥
28
246
10
951
17,679
Mallikarjun జనసైనకుడు retweeted
Mark my Words 📍 @itsRamTalluri గారు అనే వ్యక్తి జనసేన పార్టీలో ఉన్నంత వరకు జనసైనికుల ఆత్మ గౌరవానికి భంగం కలగనివ్వడు 😊 “Adversity reveals true character” అంటారు this adversity revealed his calibre 👍🏻 @PawanKalyan anna give him more powers, జనసైనికుల సత్తా ఏంటో చూపిస్తాడు ❤️‍🔥
26
358
6
1,726
16,153
Mallikarjun జనసైనకుడు retweeted
సామాన్యులను రాజకీయాల్లో ప్రోత్సహించేది ఒక్క జనసేన పార్టీ & పవన్ కళ్యాణ్ గారు మాత్రమే! — కీర్తన పిరింగిసెట్టి గారు (40వ వార్డు అభ్యర్థి, తిరుపతి కార్పొరేషన్) #VoteForGlass @Keerthana_JSP
27
609
19
2,036
47,785
Mallikarjun జనసైనకుడు retweeted
పార్టీ లో సో కాల్డ్ MLA లు, మినిస్టర్లు, కన్నా Ram గారు వంద రెట్లు మేలు.. 👌🔥 కీర్తన గారి కార్పొరేటర్ నామినేషన్ అడ్డుకుంటే కనీసం ఫోన్లు ఎత్తలేదు అంట పార్టీ ఆఫీసు వాళ్ళు.. ఈయన సింగిల్ హ్యాండిల్ గా డీల్ చేసి నామినేషన్ వేయించారు.. 🙏 @itsRamTalluri annaaa🔥🔥😍
4
185
1
1,175
7,853
Mallikarjun జనసైనకుడు retweeted
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭 ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు. పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా... మా కష్టాలన్నీ కరిగిపోయాయి. ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా. మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️ జై జనసేన! ✊ జై పవన్ కళ్యాణ్!! ❤️🔥 #APLocalBodyElections @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
96
1,194
34
3,732
64,736
Mallikarjun జనసైనకుడు retweeted
No 2 స్థానంలో ఉండి పార్టీని నడపడం చేత కాకపోతే వాలంటీర్గా తప్పుకోవచ్చు కదా @mnadendla కావాలి అంటే మీ సూచనలు, సలహాలు, మీ అనుభవాలు పార్టీకి ఇవ్వండి సిగ్గు పడండి 8 ఏళ్ల నుండి ఒక పై స్థాయి పొసిషన్ లో ఉండి ఇంకా కూడా.. (1/n)
5
59
4
303
9,930
Mallikarjun జనసైనకుడు retweeted
My Entire Feed is Tallurified 🔥 In this challenging moment, @itsRamTalluri sir has emerged as the beacon of hope and strength for every JanaSainik 🤝 Anna @PawanKalyan చూస్తున్నావా 🤔 #APlocalbodyelections2026
6
167
4
779
5,678
Mallikarjun జనసైనకుడు retweeted
Ilantolla kosam nilabaddava anna @PawanKalyan nuv 🤦🏻‍♂️
ఆళ్లగడ్డ లో 2026 లో కూడా మీ Feudalism నడవాలి అనుకుంటే కుదరదు @bhuma_akhila గారు 👎 మీ దగ్గరకు వచ్చిన @JanaSenaParty యువ నాయకుణ్ణి కనీసం కలవకుండా, మీ ఇష్టానికి municipality లో wards ని మీ మనుషులకు పంచుకుని ఇప్పుడు nominations కూడా వేయనివ్వం అనటం నేరం @PawanKalyan @ncbn
1
36
2
169
2,788