Live And Let Live / #TDPTwitter 🚲✌️

India
Joined June 2015
MahaDeva
1
83
గుంటూరు మేయర్ వార్ వన్ సైడ్ @PemmasaniOnX ✌️ #pemmasanianenenu #gunturmp #pemmasani #chandrababu #tdp #YcpCriminalPolitics #EndOfYCP #HOPEJETTI
2
35
1
205
5,567
🚨 Google-backed AdaniConneX data centres in Visakhapatnam are expected to use less freshwater than an Olympic-sized swimming pool holds (across 3 sites). ➔ They will use air cooling to limit freshwater consumption. ➔ On-site water recycling and zero discharge of domestic wastewater are also planned. #AndhraPradesh
8
54
2
538
11,990
పులివెందుల మున్సిపాలిటీ లో కూటమి కి 23 వార్డులు ఏకగ్రీవం…..✌️ 2029 లో పోటీ చేయవా @ysjagan …? బీటెక్ రవి అసలైన పులివెందుల పులి 🔥 #BtechRavi #Pulivendula
24
133
2
1,017
15,407
ఎక్కడైతే అంజిరెడ్డి తాతకు అవమానం జరిగిందో, అక్కడే మీసం మెలేశాడు! 🔥 అదీ రాయలసీమ పౌరుషం అంటే! 💪
2
58
380
4,751
🚇 Made in Andhra, moving Mumbai forward! Alstom has unveiled the first driverless Metropolis trainset for Mumbai Metro Lines 4 & 4A at its Sri City facility in Andhra Pradesh. 🔹️Built in just 14 months 🔹️ 90 km/h design speed 🔹️ First of 39 trainsets (234 coaches) 🔹️ 85% Indian content by value
6
104
1
1,010
24,393
కోవెలమూడి రవీంద్ర గారు...ఒక్కమాటలో చెప్పాలి అంటే కమ్మకులం అయి వుండకపోతే 2024 లో గల్లా మాధవి గారి స్థానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ అయి వుండేవాడు. పార్టీ కష్టకాలంలో 2019 నుండి 2024 elections కి నెల ముందు వరకు పార్టీ కోసం అహర్నిశలు కష్ట పడ్డ వ్యక్తి . కుల సమీకరణలో భాగంగా చివరి నిముషం లో సీటు రాకపోయినా ఏనాడు పార్టీ లైన్ దాటి మాట్లాడని వ్యక్తి. ఎంతో సౌమ్యుడు. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్రబాబు నాయుడు గారు అన్నా ప్రాణం ఇచ్చే వ్యక్తి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏనాడూ పక్క చూపులు చూడని నికార్సయిన తెలుగుదేశం నాయకుడు. ఎంతో పోటీ వున్నా, ఎన్నో ఒత్తిళ్లు వున్నా ఇప్పుడు కోవెల మూడి రవీంద్ర గారి భార్య శ్రీమతి లక్ష్మి అపర్ణ గారికి తెలుగుదేశం పార్టీ గుంటూరు మేయర్ సీటు ఇవ్వడం చాలా మంచి నిర్ణయం.
7
111
894
30,349
Jayaho BC 🔥 40% of TDP tickets to BC’s ✅🔥🔥 #TDP #ChandrababuNaidu
3
36
274
2,283
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో నేడు క్యాంపు కార్యాలయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం సహా రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ముందుగా ఆయనకు మంత్రి శ్రీ నారా లోకేష్ స్వాగతం పలికారు. యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందచేసి తన పాదయాత్రకు సంబంధించిన అంశాలను వివరించారు. @ncbn @DrMohanYadav51
7
39
712
21,482
"ఏమన్నా కదిలిస్తే తోలు తీసేస్తాం.. అభినయ్ అయినా, కరుణాకర్ రెడ్డి అయినా ఎవ్వరినీ వదిలిపెట్టం" - తిరుపతి కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ #Tirupati #TirupatiMayor #APLocalBodyElections #TDP
2
15
1
138
28,721
#MegaDSC యువనేత మాట ఇస్తే నెరవేరినట్టే. నాడు యువగళంలో ఇచ్చిన హామీ మేరకు 2025లో మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామని ఇటీవల ఇచ్చిన మాట ప్రకారం.. తాజాగా 2026కు సంబంధించి 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మంత్రి నారా లోకేష్ నిరుద్యోగుల ఆశలకు రెక్కలు తొడిగారు. #MegaDSCinAndhraPradesh #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
22
42
1
183
5,770
6వ రోజు Vijayawada utsav 2.0 లొ పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ @KRaghuRaju గారు మరియు Ap కల్చర్ కమిషన్ ఛైర్పర్సన్ @PodapatiTejaswi గారు
2
29
384
సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు గారితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వచ్చిన ఆయనకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
2
92
1
1,202
17,443
🚨 A record 12,700 US-based tech professionals returned to India in 9 months of 2026.
340
1,487
120
17,584
416,450
Russia-Indonesia trade surges 21.6% to $4.84B in 2025: Official data Palm oil, coffee, cocoa and fertilisers are driving it, according to Indonesia's economic affairs ministry. Now both sides are eyeing aviation, shipbuilding, and an EAEU free trade deal that could be in force by end of 2026.
4
24
3
174
3,165
🚨 Proposed Greenfield Port at Nakkapalli, Anakapalli district by AMNS, moves forward! An environmental public hearing has been held for the proposed port at Donevani Lakshmipuram and Gunupudi villages, with a proposed coastline of 2.9 km. 📍 The project is undergoing the environmental clearance process. #AndhraPradesh
17
2
206
7,036
#TirumalaLaddooKalteeNijam #YCPinsultsLordBalaji #AntiHinduJagan #JaganMahaPapamNijam .@ysjagan హయాంలో గొడ్డలి పార్టీ నేతల కుట్రలో భాగంగా టీటీడీకి రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా, శ్రీ వైష్ణవి డెయిరీ సంస్థలకు చెందిన రూ.130 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. #PsychoFekuJagan #AndhraPradesh
37
104
5,027
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది కడుపుకోత అయినప్పుడు, మిథున్ రెడ్డి గారి చేత గాయపడిన @JaiTDP కార్యకర్తల తల్లితండ్రులది కడుపు కోత కాదా ? మీ కొడుకు చేసిన రౌడీఇజం ని మీరు సమర్థిస్తారా ?
25
38
3
170
2,822
RAYMOND CORP ANDHRA hub🥳:consolidating aerospace,defense,&engineering.Shifting all from multiple scattered locations to a large,centralized AP hub🍾 RAYMOND AP hub,cater to 25+ global aerospace customers&expand international partnerships😍 :CFO,Rakkesh Tivari 📹ET చంద్రబాబు👍
అనంతపురం: హిందూపూర్ RAYMOND unit హిందూపూర్ సమీపంలో రూ. 1000 కోట్లు పెట్టుబడితో రేమండ్ వైచిపీ కాలకేయులు పోయాక మళ్ళి ఇప్పుడు ఇన్నాళ్ళకి అనంతపూర్ పెట్టుబడులు మొదలు అవుతున్నాయి
11
29
833
టీడీపీలో ఎప్పుడూ సామాజిక న్యాయానికే ప్రాధాన్యత ఉంటుందని మరోసారి రుజువుచేస్తూ...7 కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్ పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం. 36 మందిలో 22 మంది అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండగా 16 చోట్ల బీసీలకే ఇచ్చారు. అంటే 44 శాతం అన్నమాట. #JayahoBC #TDPWithBCs #ChandrababuNaidu #AndhraPradesh
1
46
180
5,266
కూటమి తరపున కడప నగర మేయర్ అభ్యర్థిగా విద్యావంతురాలు, సేవాతత్పరురాలు డాక్టర్ నెల్లటూరి సువర్ణ గారు. కడప నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. పదేళ్ల వైకాపా అవినీతి, అస్తవ్యస్త పాలనకు చరమగీతం పాడుతూ నగరంలో స్వచ్ఛమైన, ప్రశాంతమైన ప్రజాస్వామ్య పాలనను తీసుకొద్దాం. కడప మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగురవేద్దాం.. మన కూటమి మేయర్ అభ్యర్థి డాక్టర్ నెల్లటూరి సువర్ణ గారిని, 66 డివిజన్లలోని కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటుతో భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాం. #KadapaCorporation #VoteForKootami #KadapaDevelopment #LocalBodyElections
32
187
2,263