Fighter_BRS retweeted
ఏం తెలివి సామి మీది @Murali_IASretd
ఈ తెలివితోని నవ్వు ఎట్లా IAS అయినవ్ 🤦
నీళ్లకు వెల కట్టడం అంటే దానికి మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు
ఇలాంటి కుహనా మేధావులు మాటలు నమ్మే తెలంగాణను ఆగం చేసుకున్నాం
ఇసొంటి బెవార్స్ గాళ్ళు తెలంగాణ ద్రోహులు మొదటి నుంచి ఉన్నారు... జనమే అప్రమత్తంగా ఉండాలి
Fighter_BRS retweeted
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వెలుగు పత్రికకు లీగల్ నోటీసులు పంపిన బీఆర్‌ఎస్ లీగల్ సెల్
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ అంటూ అక్టోబర్ 17న ప్రచురించిన తప్పుడు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు
క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం
24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Fighter_BRS retweeted
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం
క్షమించండి కేసీఆర్ సార్
కాంగ్రెస్ తెచ్చిన కరువుపై, నీళ్ళు ఎత్తిపోయకుండా రేవంత్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం పై ఓ రైతు ఆవేదన
Video Credits - Zee Telugu News
Fighter_BRS retweeted
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది
దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండని కాంగ్రెస్ మంత్రుల సమక్షంలో చెప్పిన అప్పటి ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు
రాజకీయ కుట్ర కోణంలోనే మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టి పేల్చారని, దీంతోనే పిల్లర్‌లో పగుళ్లు వచ్చాయని చెప్పిన బీఆర్ఎస్ నేతలు
మురళీధర్ రావు మాటలు విన్నాక, కావాలనే మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పేల్చినట్లు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు బలపడుతున్నాయి
Video Credits - NTV
Fighter_BRS retweeted
You asked for 1 Evidence @revanth_anumula ,
Here it is as promised 3 Evidences...
➡️Dumpa Sirisha Reddy
1.46,46,596 Shares for Director in Medicover Hospital,
2. is also Director with 37,00,000 Shares in your Son in Law's Maxbien Pharma,
3.and also Director with 1,97,500 in your daughter Nymisha's MindVault Corporate Schools
➡️Brahmananda Reddy
1. 28,78,192 Shares for Director in Medicover Hospital
2. 65,834 Shares as Director in Daughter Nymisha's MindVault
➡️Annam Sharath Reddy
1. 5,08,800 Shares for Director in Medicover
2. 1,08,000 Shares for Director in Son in Law's Maxbien Pharma...
The link is clear Revanth Reddy garu.
You have successfully made Black Money into White by selling Medicover Hospital for Rs.13200 crore.
Can you initiate a CBI Investigation ❓️
or why dont you distribute the Rs.13200 crore to Farmers ❓️
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ గారు నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి.
ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు.
కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది జూలై 29న ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. కానీ 76 రోజుల పాటు కుంభకర్ణ నిద్రపోయింది రేవంత్ సర్కారు.
అనేకసార్లు బీఆర్ఎస్ నాయకులు ఈ మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తే మేల్కొని మొన్న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో పంపింగ్ ప్రారంభించింది.
ఈ సీజన్లో వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు పంపింగ్ చేసి ఉంటే సుమారు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది.
అంటే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది.
కానీ కేవలం కేసీఆర్ గారికి పేరు రావద్దు అన్న కుట్రతో ఇక్కడ నీటిని ఎత్తిపోయలేదు రేవంత్ ప్రభుత్వం!
ఫలితంగానే ఇవ్వాళ తీవ్రమైన సాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతన్నలు.
Fighter_BRS retweeted
మేడిగడ్డ పిల్లర్ 99% బాంబు పేలుడు (controlled explosion) వల్లనే కుంగి పోయింటదని నేను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పిన. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రేసు నాయకులు పేల్చి వేశారు కూడా.
వీటిని పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమే.
@TelanganaDGP
Fighter_BRS retweeted
పెట్రోల్ రేట్ 58 ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇప్పుడు 110 అయినా మూసుకొని కూసుంటున్నావ్.
పైనుండి నిరసన తెలుపే వాళ్ళ మీద చిల్లర జోకులు @actorbrahmaji
చేతకాని దద్దమ్మ
Fighter_BRS retweeted
“మేం కట్టుకున్న గుడి లోపలికి మీరు ఎట్ల వస్తరు” అని వనపర్తి జిల్లా మంగంపల్లిలో ఎస్సీ మాదిగ యువకుడిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేన మామ!!! ఆ భూమి ప్రైవేటు ల్యాండ్ అయితే పర్మిషన్ లేకుండా పోవడం బహుశా నేరమే.
కానీ ఇది గ్రామ పంచాయితీ భూమిలో కట్టిన గుడి. అట్లాంటప్పుడు దేవాలయ ప్రవేశం నేరం ఎట్లయితది?
ఎమ్మెల్యే గారు ఇది వివక్ష కాదా?
ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా మీరే పెద్దమందడి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మీ మేన మామ పై కేసు పెట్టాలి. అరెస్ట్ చేయించాలి. లేకపోతే ఎస్సీ బస్తీలలో మీరు అడుగుపెట్టలేరు.
ఇప్పుడు కాంగ్రెస్ మేఘారెడ్డి ఇంటి దగ్గర డప్పులు కొడతారా వేముల వీరేశం, దేవని సతీష్ గారు???
ఇప్పుడు అర్థం అయ్యిందా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు దగ్ధం చేశారో?
రేవంత్ రెడ్డి హోమ్ మంత్రి మీరే కదా, పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి.
స్పీకర్ మీద దళిత xదళిత x దళిత అంటూ వల్లమాలిన ప్రేమ చూపించారు కదా? ఇప్పుడు చూపించండి.
అయినా బస్తీలల్ల గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, సవారమ్న, పెద్దమ్మ, పోచమ్మ, సమ్మక్క, అరుంధతి అమ్మ లాంటి ఎందరో ప్రేమించే తల్లులుండగా, బాబాసాహెబ్ , కాన్షీరాం, జాంబవంతుడి లాంటి తండ్రులుండగా మనం ఎందుకు ఇన్ని అవమానాలు భరించి ఈ ‘పెద్ద’ దేవుళ్ల దగ్గర ‘పిలవని పేరంటాలకు’ పోవాలె, మాల - మాదిగ భయ్యాలు????
మీ సంకలల్ల ఉన్న పిల్లలకు ఈ వివక్ష అర్థం అయితే వారు పెద్దగయిన తరువాత ఈ అవమానాన్ని నిజంగా భరిస్తరా ?
ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నవాడు, తెలిసి తెలిసీ ఇట్లాంటి అవమానాలు భరించడు.
ఇకనైనా మారండి…
జై భీం ✊
@revanth_anumula @TelanganaDGP @sp_wanaparthy @Collector_WNP
#TelanganaSinking
Fighter_BRS retweeted
కోటి రూపాయలతో మంత్రి జూపల్లి కృష్ణారావు బాత్రూమ్ రిపేర్‌కు టెండర్ల ఆహ్వానం
బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్న జూపల్లి కృష్ణారావు నివాసంలో బాత్రూమ్ రిపేర్ మరియు ఇతర చిన్న పనులకు టెండర్లు పిలిచిన రోడ్లు, భవనాల శాఖ
కాంట్రాక్ట్ విలువ రూ.92,63,371గా అంచనా
Fighter_BRS retweeted
Admissions Open for 2027-2028
Fee per year - Rs.2.5 lakh
Contact - Education Minister Revanth's daughter
Fighter_BRS retweeted
Roamed 35 assembly segments of Telangana in last 2.5 months.
Mood of Telangana as on today - "Missing KCR days"
Fighter_BRS retweeted
పురుష బాడీ గార్డ్ పై అఘాయిత్యానికి పాల్పడిన చరిత్ర సంధ్య శ్రీధర్ రావు అనే వ్యక్తిది.. అదే కాకుండా ఇంకెన్నో కేసులు ఉన్నాయి..
అలాంటి వ్యక్తిని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదురుకోలేక మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసును తెరమీదికి తేవాలని చూస్తున్నాడు రేవంత్.
సంధ్య శ్రీధర్ రావు అనే క్రిమినల్ చేత ఫిర్యాదు ఇప్పించి, దాని ప్రాతిపదికగా బీఆర్ఎస్ అగ్ర నాయకుల మీద చార్జిషీట్ వేయాలని ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి.
Saw the news in social media that Congress Govt is launching two new schemes as Batukamma Gifts this month
1) The Mahalakshmi scheme offering ₹2,500 per month to 1.67 Cr women
2) 10 gms of Gold to all the 18 plus year old girls from BPL families towards their marriage under Kalyana Lakshmi scheme
Even though these schemes were promised to be delivered within 100 days of Govt formation, at least now they woke from slumber after 1000 days
What about 418 other promises @RahulGandhi Ji?



















