Dr AV Gurava Reddy (@drgurava) header
Dr AV Gurava Reddy (@drgurava) profile picture

Chief Joint Replacement Surgeon at Sunshine Hospitals (https://xitter.cf/t.co/i1nbKhCXlH) MB, D.Ortho, DNB(Ortho), FRCS(Ed), FRCS (GL), FRCS (LON), https://xitter.cf/t.co/UCP1QInVPy

Secunderabad
Joined March 2011
Sangeetha Sahitya Naivaidyam Episode - 2 youtu.be/HuNzio151WY
2
2,905
భారత దేశపు పటాన అందెలుగా అలంకరించిన అందమే కన్యాకుమారి! దేశపు కొనంచున ఆ సాగర సోయగాన సూర్యోదయము, భారతజాతిని నిట్ట నిలువుగా నిలబెట్టిన వివేకానందుడి ధ్యాన మందిరము, ఓ పక్క అమ్మవారి గుడి, మరో పక్క సముద్రపు అలజడి, కన్యాకుమారి.. ఊహకందని అందాల ఝరి! #exploreindia #DrGuravaReddy
4
4
112
7,424
సంగీతం అమృతాన్ని మించిన సంజీవిని youtu.be/QJygPNUa7cM
3
522