While goondas are creating hell in Andhra Pradesh @PawanKalyan is no where to be seen. He is good for acting on screen and off screen but not a good politician.
chandra mouleswara reddy retweeted
తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు.. అది నాయకుడి నిజాయితీ.
గతంలో అంగీకరించాం, అది తప్పు అని బహిరంగంగా చెప్పడం జగన్ ధైర్యం.
ఆ ధైర్యం జగన్ గారికి ఉంది.. కొజ్జా తెలుగుదేశానికి ఉందా? 🤣🔥
#జైజగన్ #JaiJagan
#SaveAPfromTDP
chandra mouleswara reddy retweeted
కడపలో నామినేషన్ కేంద్రం వద్ద గొడవల వెనుక టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి
వైయస్‌ఆర్‌సీపీ 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జమీల్.. నామినేషన్ వేయడానికి వస్తున్నాడని తెలిసి గొడవ చేయాలంటూ ఆదేశాలు
జమీల్ వెంట ఆడవాళ్లు ఉన్నా వెనక్కి తగ్గకుండా దాడులు చేయాలని.. అతని నామినేషన్ పడకూడదంటూ వార్నింగ్
మాధవి రెడ్డిపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది?
#YSJaganPressMeet
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
chandra mouleswara reddy retweeted
Free and fair elections begin with the right to contest.
Former Andhra Pradesh CM @ysjagan moves the State Election Commission, alleging that YSRCP candidates are being obstructed from filing nominations for the municipal elections.
The stakes go beyond municipal wards. Polls across 100 urban local bodies will test the TDP-led government’s political strength at the grassroots and YSRCP’s ability to rebuild after its 2024 defeat.
The immediate test: a level playing field. Every candidate must have a fair opportunity to contest, free from intimidation or obstruction. The credibility of the electoral process depends on it.
chandra mouleswara reddy retweeted
కడప 51 వ డివిజన్ కార్పొరేటర్ గా YSRCP తరుపున నామినేషన్ వేస్తున మహిళా పై చేస్తున అరాచకం 💔
#SaveDemocracy #APMunicipalElections
తిరుపతిలో నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళా నాయకురాలిపై బట్టలు చింపి దాడి చేసి, ఆమె నామినేషన్ పత్రాలను కూడా చింపేశారు.
మనుషులు అనేవాళ్లు ఇలాంటి పనులు చేస్తారా?
బీహార్‌లో అయినా మహిళలపై ఇలాంటి నీచమైన దాడులు జరుగుతాయా? 😢💔
#SaveDemocracy #APMunicipalElections
chandra mouleswara reddy retweeted
చివరి నిమిషంలోనూ పోలీసుల దాష్టీకం
ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్ధుల నామినేషన్ ను అడ్డుకున్న పోలీసులు
ఉదయం నుంచి హైడ్రామా, నామినేషన్ సెంటర్ వద్ద టీడీపీ మూకల మోహరింపు
19 మంది కౌన్సిలర్ అభ్యర్ధులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్న టీడీపీ
చివరి నిమిషంలో నామినేషన్ కోసం ప్రయత్నిస్తే..పోలీసులే అడ్డుకున్న వైనం
chandra mouleswara reddy retweeted
ఎన్నికలు ఎందుకు పెట్టాలి.. ప్రజాధనం ఖర్చు కాకపోతే..?
ప్రతి చోటా ఇంటి వద్దే అభ్యర్థులను నిర్బంధిస్తున్న పోలీసులు.
జమ్మలమడుగు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మ నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా ఆమెను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
chandra mouleswara reddy retweeted
Not Bihar State❌️
It's Andhra Pradesh State✅️
ఏపీలో TDP రౌడీల అరాచకం చూడండి.
chandra mouleswara reddy retweeted
నామినేషన్ల గడువు ముగుస్తున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పటికైతే మీ నామినేషన్లను తీసుకోలేము అని ఒక గేటు దగ్గర ఒక పోలీసు చెబుతుంటే, సిగ్గుతో తలవంచుకోవాల్సింది ఎవరూ....
SEC, CM, HM OR DCM?
చెప్పండ్రా.... @JaiTDP
@iTDP_Official
@venuchenchu
@drmahishmak
chandra mouleswara reddy retweeted
Entra joker @naralokesh ekkadunnav??
Andhra Pradesh is Number One in Petrol and Diesel Prices in the entire Country. Congratulations @ysjagan
#Chittoor
#YuvaGalamPadayatra
chandra mouleswara reddy retweeted
वोट चोर भाजपा का साथ देने के लिए YSRCP के मुखिया जगन मोहन रेड्डी माफी मांग रहे है।
CEC ACT के समर्थन में वोट देने के लिए माफी मांग रहे है।
देर आए दुरुस्त आए!
chandra mouleswara reddy retweeted
His party had 22 Lok Sabha MPs when he supported the bill to overturn the Supreme Court judgement on CEC/ECs appointment just before Lok Sabha polls. Above that, NDA on it's own had two-thirds majority in Lok Sabha then.
In a changed post-2024 world, NDA govt needs Jagan for the critical Delimitation bill to amend the C9nstitution, does this statement hint at a change of stance from April too ?
chandra mouleswara reddy retweeted
All of the BJP’s formal and informal allies are aligned with the party solely out of fear of the ED and CBI; otherwise, given the mess that Narendra Modi and Amit Shah have created in this country, no one would be with them. The moment these two weaken, the BJP will split into at least two factions.
chandra mouleswara reddy retweeted
Jagan anna dantlo 100% nijam undhi... Party petti 10 +years avutundhi sonthaga kanisam 130 places lo ayina Poti Cheyaniki Manakantu candidates unte 10 years ki ayina Mla's avutharu...
Varanuki okadni maristhe avvaru @JanaSenaParty
#Pawankalyan
chandra mouleswara reddy retweeted
యువత ని నాశనం చేస్తున్న రాజకీయ నాయకులు
ఓట్ హక్కు లేని వాడు కూడా ఒక మహిళా నామినేషన్ పత్రాలు పేరుకొని పోతున్నాడు అంటే... క్వార్టర్ అయినా ఇచ్చి ఉండాలి.. లేకపోతే చిల్లర అయినా పడేసి ఉండాలి.
భవిష్యత్తు లో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటి పైన విచారణ చేస్తే ఆ యువకుడు పరిస్థితి ఏంటి
#AndhraPradesh #FourthEstate #Vizag
chandra mouleswara reddy retweeted
ఆడోళ్ళు వచ్చినా మొగోళ్ళు వచ్చినా ఎవరొచ్చినా వదలకండి అని మాధవి రెడ్డి ఫోన్ కాల్
chandra mouleswara reddy retweeted
దేశమంతా ఓటర్ లిస్టులు సరిగ్గా ఉన్నాయా, EVMలు నమ్మదగినవా అని చర్చ జరుగుతుంటే...
మన రాష్ట్రంలో ఆ చర్చ దాకా కూడా వెళ్లనివ్వడం లేదు.
నామినేషన్లనే అడ్డుకునే దుర్మార్గం.
ఓటు దొంగతనం ఒక స్థాయి అయితే...
పోటీనే లేకుండా చేయడం ఇంకో స్థాయి.
బలమైనోడు బరిలో గెలుస్తాడు.
బలహీనుడే బరిని మూసేస్తాడు.
ఇది పాలన కాదు, ఇది భయం.
ఇది గెలుపు కాదు, ఇది ఓటమిని ముందే ఒప్పుకోవడం.
CBN గారు, లోకేష్ గారు...
ప్రజల మీద నమ్మకం ఉంటే, నామినేషన్లు వేయనివ్వండి.
తీర్పు ప్రజలే ఇస్తారు. #SaveDemocracy #NominationsBlocked #APMunicipalElections
chandra mouleswara reddy retweeted
ఇంత లుచ్చాగాళ్లేందిరా మీరు @JaiTDP 💦💦💦
నామినేషన్ వెయ్యడానికి పోతున్న మహిళ మీద ఏందిరా మీ దౌర్జన్యం 😡😡😡



























