
Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR
Hyderabad, India
Joined November 2011
- Tweets4.3K
- Following206
- Followers1.6K
- Likes4.9K
BRING BACK KCR retweeted
లబ్ధిదారులకు రూపాయి ఖర్చులేకుండా
కట్టించిన ఇండ్లు....KCR డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 👍🏼
ఇంటి స్థలం ప్రభుత్వనీదే
ఇల్లు కట్టించింది KCR ప్రభుత్వమే... 👍🏼
భయపడ్డ ముఖ్యమంత్రి 😂
రోడ్డు మార్గాన వెళ్తే అడుగడుగున అడ్డుకుంటారని రిపోర్ట్స్ రావడంతో ఏకంగా ఇంటి నుండే హెలికాప్టర్ లో సిద్దిపేటకు వెళ్లనున్నాడు రేవంత్ రెడ్డి
MCRHRD నుండి నేరుగా సభ ప్రాంగణం వరకు హెలికాప్టర్ ప్రయాణించనున్న రేవంత్ రెడ్డి.
18
333
అయ్యా... రేవంత్ రెడ్డిగారు
మీ పార్టీ మండల అధ్యక్షుడు
చెప్పేమాటలు ఇంతకు ముందేనేను విన్నాను
ప్రతి మండలానికి 14 బస్సులు పంపిస్తున్నారు
ప్రతి బస్సులో 50 మందిని మనం ఎక్కించాలి అని
అయితే నావదన ఏంటంటే
సిద్దిపేట లోకల్ వదిలేస్తే జిల్లాలో ఉన్న మండలాలు 25
25×14=350 బస్సులు
350×50 మంది = 17500 మంది మాత్రమే లెక్కకు వస్తున్నారు
మీ పార్టీ నాయకులేమో 2 లక్షల మందితో
సభ నిర్వహిస్తాడు మా రేవంతన్న అంటున్నారు
ఈ లెక్కన మీకెన్ని బస్సులు కావాలి
అలాగే ఎన్ని జిల్లాలు కావాలి ?
జిల్లా - సిద్దిపేట
నియోజకవర్గాలు
1, సిద్దిపేట
2, గజ్వేల్
3, దుబ్బాక
4, హుస్నాబాద్
జిల్లా - మెదక్
5, నర్సాపూర్
6, మెదక్
జిల్లా - సంగారెడ్డి
7, పటాన్ చేరు
8, ఆందోల్
9, జహీరాబాద్
10, సంగారెడ్డి
11, నారాయణ ఖేడ్
జిల్లా - రాజన్న సిరిసిల్ల
12, సిరిసిల్ల
13, వేములవాడ
జిల్లా - కరీంనగర్
14, మానకొండూర్
15, కరీంనగర్
16, హుజురాబాద్
జిల్లా - జగిత్యాల
17, కోరుట్ల
18, జగిత్యాల
జిల్లా - హనుమకొండ
19, వరంగల్ పశ్చిమ
20, వర్ధన్నపేట
జిల్లా - యాదాద్రి
21, ఆలేరు
22, భువనగిరి
జిల్లా - జనగామ
23, జనగామ
జిల్లా - మేడ్చల్
24, మేడ్చల్
25, మల్కాజ్ గిరి
జిల్లా - హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోని కార్యకర్తలు వస్తారన్నమాట 🤦🏼♂️
2
79
మొగోడి మాట ఎలావుంటాదో వినండి
మనమేప్పుడు కులాల పై రాజకీయం చేయలేదు
మనమేప్పుడు మతాల పై రాజకీయం చేయలేదు
మన నినాదం ఒక్కటే
అభివృద్ధి... వనరులను వాడుకుందాం... బాగుపడుదాం
ఒక్కోసారి...
మనం ఓడిపోయిన గెలిచేసాం అనిపిస్తుంది
కాంగ్రెస్ పార్టీ పై నెపం వేయలేడు
BJP పార్టీ పై నెపం వేయలేడు... కుళ్ళం కుళ్లా 👍🏼
BRING BACK KCR retweeted
పోలీసుల వలయంలో సిద్దిపేట
సీఎం సభ నేపథ్యంలో భారీ బందోబస్తు
10 వేలమంది పోలీసులతో పహారా
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్
సభ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం
CM సభ పట్ల సిద్దిపేట ప్రజల్లో విముఖత
CM రేవంత్‌కు చేరిన ఇంటెలిజెన్స్ నివేదిక
ఏదేమైనా సభ నిర్వహించాల్సిందేనంటూ రేవంత్ పట్టుదల
సమీప జిల్లాల నుంచి
వేలాదిగా ప్రజలను సమీకరించాలని ఆదేశాలు
అర్ధ రాత్రి నుండే
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయాలని హుకుం
పోలీసుల భారీ మోహరింపుతో సిద్దిపేట ప్రజల్లో ఆందోళన
BRING BACK KCR retweeted
అయ్యా... రేవంత్ రెడ్డిగారు
మీ పార్టీ మండల అధ్యక్షుడు
చెప్పేమాటలు ఇంతకు ముందేనేను విన్నాను
ప్రతి మండలానికి 14 బస్సులు పంపిస్తున్నారు
ప్రతి బస్సులో 50 మందిని మనం ఎక్కించాలి అని
అయితే నావదన ఏంటంటే
సిద్దిపేట లోకల్ వదిలేస్తే జిల్లాలో ఉన్న మండలాలు 25
25×14=350 బస్సులు
350×50 మంది = 17500 మంది మాత్రమే లెక్కకు వస్తున్నారు
మీ పార్టీ నాయకులేమో 2 లక్షల మందితో
సభ నిర్వహిస్తాడు మా రేవంతన్న అంటున్నారు
ఈ లెక్కన మీకెన్ని బస్సులు కావాలి
అలాగే ఎన్ని జిల్లాలు కావాలి ?
BRING BACK KCR retweeted
అన్న....
సిద్దిపేట మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాలేపాతరు.. కానీ
సిద్దిపేట ప్రజల గుండెల్లో మాత్రం నీపేరే పాతుకుపోయింది
పోలీసుల వలయంలో సిద్దిపేట
సీఎం సభ నేపథ్యంలో భారీ బందోబస్తు
10 వేలమంది పోలీసులతో పహారా
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్
సభ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం
CM సభ పట్ల సిద్దిపేట ప్రజల్లో విముఖత
CM రేవంత్‌కు చేరిన ఇంటెలిజెన్స్ నివేదిక
ఏదేమైనా సభ నిర్వహించాల్సిందేనంటూ రేవంత్ పట్టుదల
సమీప జిల్లాల నుంచి
వేలాదిగా ప్రజలను సమీకరించాలని ఆదేశాలు
అర్ధ రాత్రి నుండే
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయాలని హుకుం
పోలీసుల భారీ మోహరింపుతో సిద్దిపేట ప్రజల్లో ఆందోళన
అన్న....
సిద్దిపేట మొత్తం కాంగ్రెస్ పార్టీ జెండాలేపాతరు.. కానీ
సిద్దిపేట ప్రజల గుండెల్లో మాత్రం నీపేరే పాతుకుపోయింది
BRING BACK KCR retweeted
సిద్దిపేటలో
డిఫెండర్ లో వచ్చి ఫ్లెక్సీ లు కట్టుకుంటున్నాడు 🤦🏼♂️
మా హరీష్ అన్న మాత్రం...
ఇప్పటికి ఎర్రకారునీ వదలడంలేదు
BRING BACK KCR retweeted
అయ్యా... రేవంత్ రెడ్డి గారు
బాంచన్ నీ కాళ్ళు
మొక్కుతామని అడగడం ఒక్కటే మిగిలింది
ఎందుకు...
మా పిల్లల భవిష్యత్ తో ఆటలు ఆడుకుంటున్నావ్
ఎందుకు...
మా విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నావ్
ఎందుకని...
మా నియోజకవర్గం అభివృద్ధితో ఆటలాడుకుంటున్నావ్
హరీష్ రావు గారిపైన కోపముంటే
ఆయన చేసిన అభివృద్ధినీ మించి నువ్వుచేసి
ఆయనపై నెగ్గాలిగాని...ఇలా అభివృద్ధికి ఆటంకం
కలిగిస్తే నిన్ను మా సిద్దిపేట జిల్లా ప్రజలెలా నమ్ముతారు
ఒక శిల్పరామం
ఒక నర్సింగ్ కళాశాల
ఒక మిట్టపల్లి మహిళ డిగ్రీ కళాశాల
ఒక అగ్రికల్చర్ కళాశాల...ఇలా ఎన్నో పనులను నిలిపివేసావ్
మళ్ళీ ఏ మొహం పెట్టుకొని సిద్దిపేటకి వస్తున్నావ్ 🤦🏼♂️
@revanth_anumula
@BRSHarish
Happy to launch ‘Game Changers’, a book chronicling the inspiring journeys of 20 everyday heroes, including our fellow Hyderabadi, Azhar Maqsusi.
Written by Uday Shankar, the book features the life stories of “The Metro Man” E. Shridharan, “The Missile Woman of India” Tessy Thomas, “The Sightless Hero” Srikanth Bolla, “The Mountain Man” Dashrath Manjhi, and many more.
@Azhar_Maqsusi is a renowned social activist and humanitarian from Hyderabad, widely known as the ‘Hyderabad Foodman’.
Guided by the motto ‘Hunger has no religion’, he has been distributing free food to the hungry every day for more than 5,000 days.
Heartfelt gratitude to Azhar bhai for his selfless service to society. May the Almighty bless him with greater strength to continue serving the needy.
BRING BACK KCR retweeted
క్రీడల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటే, చేతలు గల్లీ స్థాయి దాటకపోవడం సిగ్గుచేటు.
హైదరాబాద్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తామంటూ డబ్బా ప్రచారం చేసుకునే @revanth_anumula క్రీడాకారుల సమస్యలు మీకు కనిపించడం లేదా?
అన్ని వర్గాల ప్రజలను మోసి చేసినట్లే.. క్రీడాకారులను కూడా దగా చేసారు.
క్రీడాకారుల సమస్యలు వింటుంటే ఆవేదన కలుగుతున్నది.
మీ ఫుట్ బాల్ సరదాలు తీర్చుకోవడం కోసం వంద కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడమే తప్ప, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు సున్నా.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేక క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానిని ఆహ్వానిస్తున్న రేవంత్ రెడ్డి గారూ.. క్రీడాకారులకు కోచ్ లను నియమించాలన్న కనీస సోయి కూడా మీకు లేదా?
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే PETలు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన కూడా మీకు లేదా?
పీఈటీలు లేకుండా, పీడీలు లేకుండా మీరు ఏర్పాటు చేస్తానంటున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఎలా నెరవేరుతుంది?
కోచ్ లు లేకుండా క్రీడా కారులకు ఎవరు మార్గనిర్దేశం చేస్తారు?
ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలంటే ముందుగా కోచ్ లను నియమించండి.
గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించేందుకు గాను పీఈటీ, పీడీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయిండి.
మాటలు కాదు, చేతలు చూపించి తెలంగాణ క్రీడాకారుల భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోండి.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించాలి.
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు TA/DA ప్రయాణ, వసతి సౌకర్యాలు కల్పించాలి.
క్రీడా బడ్జెట్‌ను పెంచి, కేటాయించిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలి.
మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను దగా చేశారు, వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించాలి.
తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేసి, ఆధునిక శిక్షణ కేంద్రాలు, మైదానాలు, క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి.
క్రీడల్లో రాజకీయ జోక్యం లేకుండా సమాన అవకాశాలు, పారదర్శకమైన ఎంపిక విధానం కల్పించాలి.
క్రీడారంగ అభివృద్ధి అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రకటనలు, మైకుల ముందు ప్రగల్భాలు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అవకాశాలు కల్పించడం.
క్రీడాకారుల భవిష్యత్తుతో చలగాటం ఆడటం మానేసి, హక్కులను కాపాడి, వారి ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana









