APవార్తలు.COM (@apvarthalu) header
APవార్తలు.COM (@apvarthalu) profile picture

Official Twitter Account of https://xitter.cf/t.co/M3Uu5qPFuU

Andhrapradesh
Joined January 2014
"ఖచ్చితంగా మంచి సినిమా అందిస్తాం : హీరో కిరణ్ అబ్బవరం... కర్నూల్ కొండా రెడ్డి బురుజు సాక్షిగా చెప్తున్నా.. ఖచ్చితంగా మీ అందరికీ మంచి సినిమా ఇస్తాను" - దర్శకుడు వీర కోగటం #ka14 @Kiran_Abbavaram @connect2vamsi #RECORD @theveerakogatam @veerodayam @aryasukku @SukumarWritings
2
32
కిరణ్ అబ్బవరం - వీరు కోటగం దర్శకత్వంలో వంశీ నందిపాటి - సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో... సోమవారం ఉదయం 11 గంటలకు.. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమం.. All the best Team #KiranAbbavaram #KA14 @Kiran_Abbavaram @connect2vamsi @SukumarWritings @veerodayam
114
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అంశంపై @VSReddy_MP విమర్శలు! గతంలో వైసీపీ చేసిన విమర్శలే ఇప్పుడు టీడీపీ చేస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీకి బలమైన కేడర్ ఉంటే పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్ల అవసరమేంటని ప్రశ్నించిన ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం ఉంటే టీడీపీ నేతల అనుభవాలే ప్రచారానికి సరిపోవా?
34
'ది ప్యారడైజ్' చిత్రం టెకెట్ ధరల పెంపు..! 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంపునకు అనుమతి.. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.48, మల్టీప్లెక్స్‌లో రూ.95 పెంపు.. తదుపరి 6 రోజులు రూ.23, రూ.45 చొప్పున పెంపు.. ఈనెల 23న సాయంత్రం ప్రీమియర్ షోకు అనుమతి. #TheParadise #nani @NameisNani @TheParadiseOffl
1
215
ఏపీలో మూడొంతులు కరువు ప్రాంతమే ఎల్ నినో వల్ల రాష్ట్రంలోని మూడొంతుల ప్రాంతంలో కరువు తాండవిస్తోంది. 633 రూరల్ మండలాలుండగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 513 మండలాలు కరువులో ఉన్నాయి. 268 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని ఇవాల్టి సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులు వివరించారు.
24
అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు... #AndhraPradesh #Telangana
50
APవార్తలు.COM retweeted
Almost feeling bad for @YSRCParty MPs. They ask questions in Parliament hoping to embarrass us - and end up getting official data on Andhra Pradesh’s spectacular comeback after their destructive rule. Please keep asking. The answers are helping us showcase AP’s comeback! 😄
Andhra Pradesh received $608.59 Million FDI in FY26 3x jump from $233.14 Million in FY25. Key Sectors in FDI: Metallurgy, Food Processing, Cement, Automobile 🔸Note: Data is from Answer Given by Govt of India in Lok Sabha to question by MP Gurumoorthy garu. #AndhraPradesh
45
353
9
1,568
152,173
APవార్తలు.COM retweeted
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను. @PawanKalyan
815
9,898
79
70,427
2,846,183
APవార్తలు.COM retweeted
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. వారిని కలసి విభిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకతే. @ncbn
784
5,048
70
62,185
5,063,836
మహా విషాదం... ఏపీలో మార్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం.... 10 మంది సజీవదహనం... రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, పది మంది సజీవదహనం అయ్యారు. #andhrapradesh #busfire
44
తండ్రి తనయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. @JanaSenaParty
31
టీడీపి మాజీ మహిళా సర్పంచి బాబాయిని చితక బాదిన బుక్కరాయసముద్రం సి.ఐ. కరుణాకర్ సి.ఐ.కి వ్యతిరేకంగా స్టేషన్ ముందు తెలుగు తమ్ముళ్ళ ఆందోళన * గతంలో కూడా అక్రమ కేసుల్లో తెలుగు తమ్ముళ్ళను ఇరికించిన సి.ఐ. * మండల కేంద్రములో టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసిన సీఐ ...
1
1
44
అధికారంలో ఉండి కూడా మాకేంటి ఈ తిప్పలు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు *ప్రైవేట్ పంచాయితీల్లో బి. కె. ఎస్. సీఐ బిజీబిజీ... @APPOLICE100 @naralokesh @ncbn @PawanKalyan @AnantapurPolice
40