🌺🙏 విజయదశమి శుభాకాంక్షలు! 🙏🌺
మహిషాసురుడిని సంహరించి దుర్గామాత సాధించిన విజయానికి ప్రతీకగా, చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని గుర్తుచేసే పవిత్ర పర్వదినం విజయదశమి.
తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధించి, పదో రోజున విజయాన్ని వేడుకగా జరుపుకునే ఈ దసరా పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.
ఈ శుభదినాన ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రజలందరికీ అడ్డంకులను అధిగమించే శక్తి, ధర్మమార్గంలో నడిచే ధైర్యం, విజయాలు చేకూరాలని మనసారా ప్రార్థిస్తున్నాం.
🌸 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు! 🌸
🙏 జై దుర్గామాత! 🙏
#Vijayadashami #Dasara #Dussehra #DurgaMata #Dharma #PeaceAndProsperity #JonnalagaddaPadmavathy #AluruSambasivaReddy
Sambasiva Reddy Aluru retweeted
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండోరోజూ @ncbn గారు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారు.
ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు. వైయస్సార్సీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే, నామినేషన్ కేంద్రాల పరిధిలోనే, కత్తులు, కర్రలతో వెంటాడటం, నామినేషన్ కేంద్రాలను ముట్టడించడం, ఆర్వో కార్యాలయాల్లోకే చొరబడి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేయడం, అర్ధరాత్రి అభ్యర్థులను పోలీసులు ఎత్తుకెళ్లడం.. ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం! ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు.
దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన మా పార్టీ ఎంపీలను కూడా వదల్లేదు. వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ద్వారానే దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?
కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే. దీని వెనుక ముమ్మాటికీ చంద్రబాబుగారి కుట్రే! నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రపోజెర్స్ పై పోలీసులు దాడి చేసి ఎందుకు కొట్టారు! ఎందుకు కాల్పులు జరిపారు!
చంద్రబాబుగారూ, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా?
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాను.
సూపర్ 6, సూపర్ 7ల మోసాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్న ఏమి ఆశించగలం!
#SaveDemocracyInAP
Today, an important meeting was held at the Central Office with the Presidents and Working Presidents of the State Affiliated Wings regarding the upcoming local body elections. The meeting was attended by the Party State Coordinator, Sri @SRKRSajjala Garu, as the Chief Guest.
During the meeting, key suggestions were provided on the role and responsibilities of the affiliated wings in the local body elections and the action plan to be followed. Discussions were also held on election preparedness, grassroots-level coordination, and the activities to be undertaken by the affiliated wings.
#AndhraPradesh
#YSJagan
#AluruSambasivaReddy
As part of the cases filed by the coalition government, we visited NRI Anil Kumar Reddy, who is in Guntur Sub-Jail, and offered courage and support to his family members.
Even while in jail, his admiration and commitment towards Jagananna are inspiring. This incident conveys the message that no matter how many cases the coalition government files, it cannot stop the determination of those who admire Jagananna.
#YSJagan #YSRCP #AndhraPradesh
Participated in today’s meeting at the party’s central office with State Frontal Wing Presidents and Working Presidents, along with party coordinator Sri @SRKRSajjala garu, regarding local body elections. #AndhraPradesh
#YSJagan
#AluruSambasivaReddy
🙏 శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ… 🙏
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజు సందర్భంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందాము.
అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాము.
అందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు! 🌺🙏
#DasaraNavaratri #SriRajaRajeswariAmmavaru #Nellore #JonnalagaddaPadmavathy #AluruSambasivaReddy #దసరాశరన్నవరాత్రులు #అమ్మవారిదర్శనం
Sambasiva Reddy Aluru retweeted
Deeply saddened by the passing of Nana Patekar Ji. His remarkable contribution to Indian cinema and his versatile performances will always be remembered. My heartfelt condolences to his family, friends, and countless admirers. May his soul rest in peace.
అందరికీ నమస్కారం 🙏
వివిధ రంగాల్లో అనుభవం మరియు నైపుణ్యం కలిగి, జగనన్న మద్దతుగా ఉన్న మేధావులు, నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తల కోసం “Intellectuals for Jagan” అనే వేదికను ఏర్పాటు చేస్తున్నాము.
విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థిక రంగం, న్యాయ రంగం, మీడియా, పరిశోధన, వ్యాపారం, సామాజిక అభివృద్ధి, పర్యావరణం, విజ్ఞానం తదితర ఏ రంగానికి చెందిన వారైనా ఈ వేదికలో నమోదు చేసుకోవచ్చు.
ఈ వేదిక ద్వారా మీ అనుభవం, ఆలోచనలు మరియు నైపుణ్యాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది.
🔗 నమోదు చేసుకోవడానికి: intellectualsforjagan.org/
మీకు తెలిసిన ఆసక్తి ఉన్న మేధావులు మరియు నిపుణులకు కూడా ఈ సమాచారాన్ని తెలియజేయగలరు.
ధన్యవాదాలు 🙏
🤖 Made with AI
Two great souls. Two timeless legacies. One nation.
Mahatma Gandhi — the guiding light of India’s freedom struggle, who showed the world the power of truth and non-violence.
Lal Bahadur Shastri — a leader of simplicity, courage and unwavering patriotism, who dedicated his life to the nation.
On their birth anniversaries, we remember their extraordinary contributions and pay our heartfelt tribute to these icons whose ideals continue to inspire generations.
Their values. Their sacrifice. Their legacy — forever etched in India’s history. 🇮🇳
#GandhiJayanti #LalBahadurShastri #MahatmaGandhi #JaiHind
🔥 Jagananna’s People Wave in Ongole!
The love of the people… the enthusiasm of supporters…
A warm bond visible at every step. ❤️
Ongole city was filled with a massive gathering as Jagananna arrived.
Once again, the deep connection between YS Jagan Mohan Reddy and the people was clearly on display. ✊🔥
#YSJagan #Jagananna #Ongole #YSRCP
Ongole | YSRCP President & former Lidcap Chairman late Kakumanu Rajasekhar garu’s family was consoled by Shri Y.S. Jagan Mohan Reddy garu.
He expressed his condolences on Rajasekhar garu’s demise and offered strength to the bereaved family. He assured them that YSRCP would stand by the family during this difficult time.
#YSJagan #YSRCP #Ongole #KakumanuRajasekhar
Sambasiva Reddy Aluru retweeted
Heartiest congratulations to India’s women’s kabaddi team on winning gold at the #AsianGames2026! Your thrilling victory over Iran has made the entire nation proud. From Sanju Devi’s outstanding contribution to the team’s composure in the closing minutes, every player showed remarkable skill and determination. May your success inspire more young women across India to pursue their sporting dreams.
YS Jagan Mohan Reddy reviewed the drought situation in Andhra Pradesh, noting a 51%+ rainfall deficit and 628 of 688 mandals facing drought-like conditions.
Nearly 20 lakh acres remain unsown, leaving farmers facing heavy losses.
He urged immediate drought relief, alternative seeds, fodder, loan rescheduling and crop-loss compensation.
#AndhraPradesh #Farmers #Drought #YSJagan
🙏🌺 Happy Ganesh Chaturthi! 🌺🙏
May Lord Ganesha remove all obstacles and bless you & your family with health, happiness, prosperity and peace. 🐘🌿
Ganpati Bappa Morya! 🙏✨
Calling all @ysjagan Anna followers, digital volunteers, tech professionals and young minds who want to contribute and be part of a unified technology network.
Your skills. Your ideas. Your energy.
Together, we can build something stronger, smarter and more connected.
📝 Register now: jaganannatechforce.org/
🤝 Join the force. Contribute your skills. Be part of the movement.
#JaganAnna #TechForce #DigitalForce
@JaganannaCNCTS @YSRCParty
📍 Tadepalli
Former Chief Minister & YSRCP President Shri YS Jagan Mohan Reddy will address a Press Meet today at 11:00 AM at the YSRCP Central Office.
📅 September 10, 2026 | Thursday
⏰ 11:00 AM
#YSJaganPressMeet #YSJagan #YSRCP
*SRIT Shines in Campus Placements 2026–27!*
Proud to share that 78 final-year students of SRIT have secured placements with Tata Consultancy Services (TCS) as part of the 2026–27 Campus Placement Season.
🌟 18 students – TCS Prime | ₹9.08 LPA
💻 32 students – TCS Digital | ₹7.09 LPA
🚀 28 students – TCS Ninja | ₹3.4 LPA
This achievement reflects the talent and dedication of our students, the committed efforts of our faculty, and the focused training provided by our Placement Team.
At SRIT, our endeavour has always been to provide quality technical education, industry-relevant skills and strong career opportunities to every student.
Heartiest congratulations to all 78 achievers and their proud families! 👏
Keep learning. Keep achieving. Keep making SRIT proud!
#SRIT #SRITAnantapur #Placements2026-27 #CampusPlacements #TCS #ProudMoment #EngineeringEducation #CareerOpportunities #FutureReady
Happy Teachers’ Day! 📚✨
Heartfelt gratitude to every teacher who shapes students’ futures and guides them towards their dreams.
Teachers don’t just teach lessons… they instill values, discipline, confidence, and the inspiration to move forward in life. Their role in every student’s success is truly invaluable.
Wishing everyone a very Happy Teachers’ Day! 🌸
Your service, inspiration, and dedication will always be remembered. 🙏✨
#HappyTeachersDay #TeachersDay #ThankYouTeachers




















