😎 (@_Srinuu) profile picture
Telangana
Joined October 2010
Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)Photo by 😎 (@_Srinuu)
మా వాడికి, ఏదో పసరు తాగించింది మా అమ్మ, తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ మా ఆవిడను నువ్వు చదువుకున్నావా లేదా అన్నాడు, దెబ్బకు అప్పటి నుండి అన్ని బంద్, కానీ ఇంట్లోవాళ్ళు మామీద అలక పూనారు ఈ విషయంలో... నిజంగానే పెద్దవాళ్ళతో చాలా ఇబ్బందే
Just like my husband. Mem ee picchi traditions nunchi ma baby ni save cheyyadaniki chaala kashta padthunnam. Baby ki aamudham thaginchadam, donkey milk ivvadam, naatu mandhulu ivvadam etc, it has become a different battle old gen tho asalu!!
1
1
1
42
😬😬😬 Horrible 😔😔
The Silver Foil on Kaju Katli is Aluminium And The liquor in Johnnie Walker, is cheap liquor worth Rs 560 😭😭
10
రాజకీయ నాయకులు గిట్టని వాడిని సతాయించినట్టు, కోర్ట్ కూడా అదే గేమ్ ఆడుతుంది
Apology should come from heart: Supreme Court to Sanjay Raut in contempt of court case Read here: barandbench.com/news/apology… @rautsanjay61
3
ఎవరు చెప్పడం ఏంది?? బౌద్ధ జైన మతాల పతనం తర్వాత , ఈ నేలలో వెలిసింది శైవమే కదా, కాకతీయులు పెంచి పోషించింది శైవమే కదా! సామ్రాజ్యం మొత్తంలో ఉన్న శైవ గుళ్లు చెబుతాయి, తెలుగు నేలలో వైష్ణవం లేదని నేనలేదు మొదట ఉంది శైవం దాని తర్వాత వచ్చింది వైష్ణవం కదా అని....
Replying to @_Srinuu
శైవ నెల అని మీకు మీరు కల కన్నారా? రాముడే అడుగు పెట్టిన నేల తెలంగాణ, కేశవుడిని కొలచిన కాకతీయుల నేల తెలంగాణ. రంగనాథ రామాయణం అందించిన గోన బుద్ధ రెడ్డి, భాగవతాన్ని అందించిన పోతన పుట్టిన పుడమి తెలంగాణ. తెలుగు ప్రాంతాల్లో అన్నిటికన్నా ఎక్కువ వైష్ణవం ఉన్న భూమి, తెలంగాణ.
2
43
మా లోనే , మా వాళ్ళు తిరువందారులుగా, ఇంకొకలు విబూతిదారులుగా ఆచారాలు పాటిస్తారు, రోజు దైనందిక కార్యక్రమాల్లో కాకున్నా , చావు కర్మ లు చేసేప్పుడు, పెద్దల అమావాస్యకు బియ్యం ఇచ్చే చోట పద్ధతులు రెండుగా ఉంటాయి...
7
Unrelated 🚫 -క్రైస్తవానికి మారిన వారిని రైస్ బ్యాగ్ లు అంటూ అవహేళన చేసే లుచ్చగాళ్లను, శైవ నేలలో వైష్ణవానికి మారిన వారిని చూయించి నోరు మూపించవచ్చా !!
రెడ్లు వైష్ణవం స్వీకరించి “తిరుమందార్లుగా” (నిలువు బొట్టు దారులుగా) ఉన్న విషయం పక్కన పెడితే, ఆ వైష్ణవ దేవుళ్ళే తెలంగాణ జానపద కథల ప్రకారం, రెడ్ల కులంలో పుట్టారు 1. చెన్న కేశవ స్వామి పుట్టింది “మాసి రెడ్డి” “కనకమ్మ”లకు 2. కురుమూర్తి స్వామి పుట్టింది “నీలాల రెడ్డి” “చిన్నమ్మ” లకు
2
116
Law and order becomes joke in Telangana @TelanganaDGP 🙄😊
మంచిర్యాల జిల్లా.బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల నృత్యాలు ఓ ఫార్మ్ హౌజ్ లో హెడ్ కానిస్టేబుల్ సహా కానిస్టేబుళ్ల డాన్స్ లు. ఆన్ డ్యూటీ లో ఉండి విధులకు దూరంగా ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో నృత్యాలు . @CVAnandIPS
10
You guys were mum when the IRGC was reportedly killing thousands of people in Iran simply for participating in protests, but you want to register a protest against an event involving Israeli companies in Hyderabad? What a hypocrites
In Telangana, questioning the ruling dispensation over tech ties with Israel warrants preventative detention. The same regime that has been bombing innocent Palestinian women, children and men for months.
6
Why do you need to protest against Israel in India? Why does SIO want to protest against Israeli companies holding meetings at @THubHyd? How can a Chief Minister tolerate this nonsense in the first place?..
Is Telangana turning into a police state? SIO members across the city and districts are reportedly under police surveillance, with police deployed outside their homes. This is highly condemnable. Why is the Revanth govt intimidating youth raising voice against Israel?
9
Dear @thulasichandu1 pls go through this case once...
My name is Kandula Ashok. On the night of 20/01/2026, my parents were murdered in our own home. I filed a complaint at the police station, but even though 297 days have passed since the incident, I have yet to receive any justice. Please—I beg of you—help me🙏🏻.
7
If this is true, we can see how law and order has been worsening under the @revanth_anumula government. And we shouldn’t be surprised, considering what has been happening for months in the Andhra MP’s son’s hit-and-run case. @INCTelangana జాగ్రత్తరో
My name is Kandula Ashok. On the night of 20/01/2026, my parents were murdered in our own home. I filed a complaint at the police station, but even though 297 days have passed since the incident, I have yet to receive any justice. Please—I beg of you—help me🙏🏻.
4
I wonder why the Sikh community is allowed to carry swords. We are a democratic republic, still why special permission given to them? We have witnessed multiple instances of murders involving members of the community across the country. @PMOIndia @rashtrapatibhvn
every north indian specimen is now living in hyd, with some even making their way into telangana's interiors. telangana telugus fought for separation and self-rule from andhra telugus. this is not what many expected, and it was my primary apprehension about separate statehood.
1
18
డెయ్ @kishanreddybjp కేంద్రంలో అధికారంలో ఉంది మీరేగా, వంద సార్లు ఓడిపోయిన రాహుల్ గాంధీ డిబేట్ కు రమ్మంటున్నారు , విదేశ శక్తులేవో వెళ్లి మీ మోడిని నిరూపించి రమ్మనచ్చు గా.... దెబ్బకు అందరి నోర్లు మోపించవచ్చు గా, జైల్లో కూడా వేయించవచ్చు గా
కేంద్ర మంత్రి అయి ఉండీ ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం కూడా ఆలోచన చేయరేమో ?! దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లేంత ఘోరమైన సభ అయితే మీ కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి సభను ఆపవచ్చు కదా ?? ఈ సన్నాయి నొక్కులు, వాజమ్మ కబుర్లు ఎందుకు ??
7
Hey @talk2anuradh ☺️😊
I fucking can't 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
25
The Guj model of fraud 🤥
अडानी का फैन हो गया मतलब दशमलव का इस्‍तेमाल करके 225 करोड़ रुपए बचा ल‍िए. क्‍या गजब का खेला है. महाराष्‍ट्र में अडानी को एक हाइड्रो पावर प्रोजेक्‍ट का काम मि‍ला है. ये प्रोजेक्‍ट टाइगर र‍िजर्व के इलाके में पड़ता है. वन व‍िभाग का न‍ियम कहता है - ऐसे इलाके में प्रोजेक्‍ट लगाने पर प्रोजेक्‍ट की लागत का 4% टाइगर र‍िजर्व के खाते में जमा कराना होगा. अडानी के हाइड्रो पावर प्रोजेक्‍ट की लागत 5675 करोड़ रुपए है. न‍ियम के मुताबकि इसका 4% यानी 227 करोड़ रुपए टाइगर र‍िजर्व के खाते में जमा कराने थे. यहीं पर अडानी ने दशमलव का खेला क‍िया. अडानी की कंपनी ने वन व‍िभाग से कहा - हमारे प्रोजेक्‍ट की लागत 5675 करोड़ नहीं है, बल्‍क‍ि स‍िर्फ 56.75 करोड़ है. ऐसे में टाइगर र‍िजर्व का 4% ह‍िस्‍सा स‍िर्फ 2.27 करोड़ रुपए हुआ. मजे की बात है क‍ि वन व‍िभाग के अध‍िकारी भी ये बात मान गए. उन्‍हें लगता है क‍ि स‍िर्फ 56.75 करोड़ रुपए में हाइड्रो पावर प्रोजेक्‍ट बनाया जा सकता है. है नाम कमाल का फ्रॉड? सही कहा गया है - नकल के ल‍िए भी अक्ल चाह‍िए. इसी तरह फ्रॉड के ल‍िए भी अक्‍ल चाह‍िए. क‍िसने सोचा होगा क‍ि एक दशमलव से 225 करोड़ बचाए जा सकते हैं. अडानी ने कमाल कर द‍िया, मैं तो फैन हो गया.
3
Hey bro @_amitbehere what's your opinion on this tweet ??
𝐓𝐞𝐥𝐥 𝐮𝐬 𝐲𝐨𝐮𝐫 𝐟𝐚𝐯𝐨𝐮𝐫𝐢𝐭𝐞 𝐏𝐚𝐩𝐩𝐮 𝐪𝐮𝐨𝐭𝐞! 𝐎𝐮𝐫 𝐩𝐢𝐜𝐤: “इधर से आलू डालूंगा, तो उधर से सोना निकलेगा।”
1
54
సింధు హాస్పిటల్ మార్చురీలో నుంచి బయటికి తెచ్చినప్పుడు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ని మొట్టమొదటి సారి చూశాను! ఇక్కడే.. ఇంతటి విషాదాన్ని ముఖంపైన చెరగని నవ్వుతో ధైర్యంగా ఎదుర్కొంటున్న ఆయన భార్య, పిల్లల్ని చూశాను.. వాళ్లలో అక్షరాలా సుభాష్ చంద్రబోస్ అక్షరాల్లాంటి ఆత్మవిశ్వాసాన్ని నేరుగా చూశాను "ఆయన మాతోనే ఉంటారు, కుటుంబం అంటే ఆయనకు ప్రాణం, అందుకే ఏడవట్లేదు" నాతో నవ్వుముఖంతో చెప్పిన ఆయన సహచరి మాటల్ని.. నేను నిబిడాశ్చర్యంతో చూశాను! లాంగ్ లివ్ సుభాష్ చంద్రబోస్..!! 02-11-2026
అత్యంత బాధాకరమైన, షాకింగ్ వార్త ఇది నాకు. సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ గారి వ్యక్తిత్వానికీ, ఆయన సామాజిక అంశాలపైన రాసే ఫేస్ బుక్ రాతలకు నేను పెద్ద అభిమానిని. ఏదో ఒకరోజు ఇంటర్వ్యూ చెయ్యాలి అనుకున్నాను. ఎంతో లోతైన, పదునైన.. ఈ సమాజానికి చాలా చాలా అవసరమైన ఆలోచనలున్న వ్యక్తి ఇలా సడెన్గా మాయమైపోవడం.. భరించలేనంత బాధగా ఉంది. సిద్దార్థి సుభాష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి 😭😭🫂
16
12
238
34,805