Honestly.. this picture makes me feel deeply sad and disturbed 💔
ఒక సామాన్య మహిళకు ఎలా గౌరవం ఇవ్వాలో తేలేదు నువు ఎలా MLA అయ్యావురా?
నీకుడా ఇలానే జరగాలి ఆరోజు బాగుంటది..🙏
నీ తొక్కలో అధికారం శాశ్వతం కాదు… చేసిన పనులకు సమాధానం చెప్పాల్సిన రోజు తప్పకుండా వస్తుంది... @AnamReddy_TDP 💦💦💦💦
ఆవిడ వచ్చి ఏదో అడుగుతుంది కదా సమాధానం చెప్పకుండా పోలీసులతోఎందుకు ఆమెని అలా బయటికి నెట్టేస్తున్నారు ? @AnamReddy_TDP
జనసేన మహిళా కౌన్సిలర్నీ అరెస్టు చేసి స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు😢💔
బాలకృష్ణ పీఏ అరెస్ట్.. 😱😱
అదే పవన్ కళ్యాణ్ గారికి లేదా చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియా అంతా అల్లకల్లోలం చేసి, బాస్‌ని, కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ హంగామా చేసేవాళ్లు ఈ 🟡 బ్యాచ్.
కానీ మేము అలా చేయం..అదే మీకు మాకు తేడా..
అయినా మారణాయుధాలతో ఏం పనిరా మీకు ...ఎవర్ని లేపడానికి ప్లాన్ చేశారో😱