Sreenivasulu Modagala (@ThisIsSreeni) header
Sreenivasulu Modagala (@ThisIsSreeni) profile picture

Technical Lead @ Tata Consultancy Services(TCS)

Hyderabad, India
Joined May 2016
Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)Photo by Sreenivasulu Modagala (@ThisIsSreeni)
Sreenivasulu Modagala retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol. While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol? #CreditChorJagan
627
5,225
93
9,257
305,719
Sreenivasulu Modagala retweeted
#YCPFakeBrathuku #YCPFakePropaganda #PsychoFekuJagan కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు గొడ్డలి పార్టీ దేవాలయాలపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కడప-రేణిగుంట నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని.. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకుల సమ్మతితో దేవతా మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మూలవిరాట్ ను దేవాలయం నుంచి కొత్త నిర్మాణంలో ప్రతిష్టించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్వహించారు. ఆ తరువాత మాత్రమే ఆలయ నిర్మాణాన్ని తొలగించారు. కానీ గొడ్డలి పార్టీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయం కూల్చివేశారంటూ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే (2023లో) దేవాలయ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. #AndhraPradesh
మహాపచారం - మహాపాపం! తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో దశాబ్దాల నాటి హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం విషయం తెలుసుకుని.. ఆలయ కూల్చివేతను అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు #SaveTemplesFromTDP #SadistChandraBabu
509
5,110
73
6,457
42,428
Sreenivasulu Modagala retweeted
The municipal verdict is a mandate to serve, not to celebrate. We accept it with humility as the people's blessing for the good governance of the last two and a half years. Congratulations to all the victorious TDP, JanaSena and BJP candidates, and thank you to our three parties' leaders and workers for their collective effort. Now that the municipal elections are over, our only focus is service, for every citizen, beyond party lines. There is no room for arrogance. Keeping the trust people have placed in us is our real responsibility, and we will work harder than ever to deliver on their aspirations. @BJP4Andhra @JanaSenaParty @JaiTDP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam
494
4,323
72
9,792
137,960
Sreenivasulu Modagala retweeted
Lokesh Anna sits for an interview, and @YSRCParty 's first reflex is caste. 
@ysjagan , Kamma leaders stand right beside you in your own party. Yet Kamma hate is the only tool you have left to stay relevant. 
It was never about Kamma, Reddy, Kapu, Raju, Brahmin, Vysya, BC, SC , ST or any caste . It is about JOBS .. Lives & Tomorrow.. 
A financial criminal out on bail and his paid ₹5 PayTM handles can twist this a thousand ways. The Youth aren't buying it. 
TDP has always believed in only two castes: the rich and the poor. And we have always stood with the poor 🔥 #NaraLokesh #CBN #NDAStaysStrong #AndhraPradesh
Chala KAMMAga vundhi 👌🏻... CHOWpatlu 👏🏻👏🏻
393
3,541
60
5,064
34,748
Sreenivasulu Modagala retweeted
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా  ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు. నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
602
4,125
106
7,410
142,244
Sreenivasulu Modagala retweeted
#3yrsSinceCBNreleased అక్రమ అరెస్టుకు తలవంచకుండా.. అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించి.. చరిత్రలో చెరగని ఘట్టానికి మూడేళ్లు పూర్తి.. #ChandrababuNaidu #AndhraPradesh
286
3,736
43
4,691
22,342
Sreenivasulu Modagala retweeted
#3yrsSinceCBNreleased #ChandrababuNaidu #AndhraPradesh అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
569
3,896
54
5,051
27,218
Sreenivasulu Modagala retweeted
పసుపు జెండా సాక్షిగా తొడకొట్టి చెప్తున్నాం.. ఇది పసుపు సైన్యం ఇచ్చిన ధైర్యం జెండా జోలికి వస్తే ఎవడైనా సరే తొక్కేస్తాం.. ప్రజల కోసం తల వంచుతాం.. తేడా వస్తే మీసం మేలేస్తం.. జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం #CheppaamChestunnaam #APLocalBodyElections
468
3,033
59
4,116
28,618
Sreenivasulu Modagala retweeted
₹224 Cr investment ✅ 750 jobs ✅ Integrated oil palm processing in East Godavari ✅ 3F Oil Palm's complex at Nallajerla will bring processing and refining closer to thousands of oil palm farmers in the Godavari belt, strengthening their incomes and our agri-economy. This is how we take development to every corner of Andhra Pradesh. We said it, and we did it! #CheppaamChestunnaam #ChooseSpeedChooseAP
657
4,491
116
8,640
170,319
Sreenivasulu Modagala retweeted
తెలుగు తమ్ముళ్లు .. 🔥🔥🔥🔥 Lokesh anna has changed the way TDP thinks, fights and wins. The Telugu Desam of today is not the one criminals knew.. To the feudals who mistook our patience for weakness: We don’t shout. We don’t chase. We wait. And when it’s about our Working President, the answer will be bigger and louder.. Mark it.. Johar Anna NTR .. Jai Lokesh 🔥🥵
People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals. Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha. 1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward. NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh. To the people who carried us: our gratitude has no scale. Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver. Telugu people are nobody's faction estate. Here's to 44 more years. #NTRLivesOn #CBN #NaraLokesh
543
3,751
85
5,510
68,964
Sreenivasulu Modagala retweeted
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలకు శుభవార్త.. #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
197
1,479
26
3,251
25,110
Sreenivasulu Modagala retweeted
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తిరుపతి నుంచి కాశీ వరకు బైక్ యాత్రను చేపట్టారు. సేవ, సుపరిపాలన (సుశాసన్)కు ప్రాధాన్యతనిస్తూ ఈ యాత్రను నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకువెళ్లడం లాంటివి హృదయానుభూతిని కలిగించింది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా ఈ యాత్రను నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల బృందాన్ని నేను అభినందిస్తున్నాను. @JaiTDP @ncbn @naralokesh
379
3,062
61
11,922
539,014
🚨 Save Mahimaluru's 20-yr-old Uta Cheruvu! 🚨 It's the lifeline for farming, groundwater & cattle drinking water. Landowners are illegally filling it in violation of the WALTA Act. @PawanKalyan garu & @naralokesh garu & @CollectorNellor please intervene! 🙏 #SavePonds #APNews
2
2
13
Disappointed with recent @amazonIN deliveries to PIN 524307. Two consecutive orders for Ghar soaps were mysteriously cancelled after being marked "out for delivery". You're taking the orders but failing at the last mile. Please look into this ASAP! @AmazonHelp
3
31
@amazonIN I need to escalate an unresolved issue with my recent orders. The support links provided aren't working, and the app offers no way to speak to an agent. I was supposed to receive 3 orders today, but the same issue happened again. Please assist ASAP.
1
8
Sreenivasulu Modagala retweeted
#WorldEnvironmentDay Bicycled my way around Vizag today, a humble and eco-friendly mode of transport that is good for both personal health and the environment. Environmental protection and sustainability cannot be an afterthought. They must be integral to the way we plan, grow, and prosper. In Andhra Pradesh, sustainability lies at the heart of our vision for Swarna Andhra and is embedded in our Padi Sutralu, the ten guiding principles shaping our development journey. We are pursuing a growth model that harmonizes economic progress with environmental responsibility. Through our Integrated Clean Energy Policy, a strong focus on clean energy investments, the promotion of green infrastructure, conservation of natural resources, and the adoption of Net Zero principles, we are accelerating the transition to a cleaner, greener, and more sustainable future.
252
1,886
68
4,877
40,193
Sreenivasulu Modagala retweeted
రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. భూమి మన ఇల్లు… ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ -సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. రేపటి నా విశాఖ పర్యటనలో నేను సైకిల్‌పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలిసి రావాలని కోరుతున్నాను. #WorldEnvironmentDay
244
1,622
58
4,164
29,791
Sreenivasulu Modagala retweeted
#QuantumRevolutionInAP At Amaravati, we are building the foundations of a future-ready innovation ecosystem. By bringing together academia, industry, startups and government, Andhra Pradesh aims to position India at the forefront of the quantum revolution. Grateful to @livemint for this deep dive into Andhra Pradesh’s Quantum Valley initiative. livemint.com/technology/amar…
222
1,756
59
3,814
28,388
Sreenivasulu Modagala retweeted
తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం. మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం. మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం! #NaaTDPNaaBadhyata #నాతెలుగుదేశంనాబాధ్యత
514
2,536
98
5,749
45,347
Sreenivasulu Modagala retweeted
దేశానికే రోల్ మోడల్.. ఈ నేచురల్ ఫార్మింగ్.
319
2,348
86
5,600
40,965