Truth and Courage. Have you got a Good Story ? Or True News ? News of 9 would love to hear. Email [email protected] https://xitter.cf/t.co/pF3od2Tsnz

Hyderabad, India
Joined August 2018
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
1,516
20,055
749
83,310
2,144,215
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారణాశిలో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శ్రీ అరుణ్ కుమార్ సక్సేనా గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
90
3,623
71
15,299
245,329
#Janasena పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని పిఠాపురంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న నిర్మాత, సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. @PawanKalyan @vamsi84 @JanaSenaParty
2
15
5
73
4,135
పిఠాపురంలో వైసీపీకి చుక్కెదురు! 17 కోట్ల విలువ బంగారం, వెండి సీజ్ చేసిన అధికారులు.. #PawanKalyanWinningPithapuram #VoteForGlass
10
710
7
1,848
29,886
ఒక మహిళా అభ్యర్థి అయ్యుండి సొంత కూతుర్ని "ప్రాపర్టీ" అంటూ అతినీచంగా మాట్లాడిన వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆనందిస్తున్న వంగా గీత. మీలాంటి వాళ్లకి ప్రజలే బలంగా బుద్ధి చెప్తారు వెయిట్ చేయండి! #HelloAP_ByeByeYCP👋 #VoteForGlass | #VoteForNDA☝️ #AllianceForABetterFuture✊ #Pithapuram
17
581
5
1,342
51,543
7 నెలలు వైసీపీతో ప్రయాణం చేశా బానిసత్వం తప్ప ఏమీ లేదు - క్రికెటర్ అంబటి రాయుడు గారు #HelloAP_ByeByeYCP👋
21
811
10
2,546
39,211
పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే మోడీకి గారిని గెలిపించినట్లే - బిజెపి కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు గారు #VoteForGlass #Pithapuram
10
476
2
1,825
32,840
"పోలవరం ఛాలెంజ్ ని ఛేదించి తీరుతాం" ప్రాజెక్టు పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గారి మాస్టర్ ప్లాన్! #Polavaram #VoteForGlass #AllianceForABetterFuture
31
913
11
2,372
64,179
గ్లాస్ గుర్తు కే మా ఓటు, @PawanKalyan వస్తే మమ్మల్ని బాగు చేస్తాడు - పిఠాపురం పెద్దావిడ @pithapuramjsp #PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
4
453
1,926
16,016
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి పిఠాపురంలో నియోజకవర్గం దుర్గాడ రోడ్ షోలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు. #PawanKalyanWinningPithapuram #Pithapuram #VoteForGlass #PawanKalyan
10
468
3
1,748
20,927
మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే NDA కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు, @JaiTDP అధినేత శ్రీ @ncbn గారు. #HelloAP_ByeByeYCP👋 #VoteForGlass | #VoteForNDA☝️ #AllianceForABetterFuture✊
21
493
3
1,976
33,855
పిఠాపురంలోని ఇంటి దగ్గర నుండి ర్యాలీకి బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. #PawanKalyanWinningPithapuram #Pithapuram #VoteForGlass
3
651
3
2,796
26,154
పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కుక్కుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజరాజేశ్వరీ దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారు, శ్రీ కె. నాగబాబు గారు, శ్రీమతి పద్మ గారు.
10
881
2
3,259
38,611
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం విచ్చేసిన ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారికి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.. #Pithapuram #VarunTej #PawanKalyanWinningPithapuram
20
1,567
14
6,399
109,800
కడప నుండి రౌడీలు, గుండాలు వస్తున్నారు అని సమాచారం ఉంది. ఎంత మంది వస్తారో రండి. - శ్రీ నాగబాబు గారు #Pithapuram #HelloAP_ByeByeYCP👋
347
1,569
133
5,266
201,523
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి లాంటి రౌడీలను గద్దె దించి రాయలసీమ చైతన్యం చాటండి.. #HelloAP_ByeByeYCP👋 #VoteForGlass | #VoteForNDA☝️ #AllianceForABetterFuture✊
10
749
3
2,396
33,769
కాకినాడ ఎంపి అభ్యర్థి @uday_tangella నామినేషన్ ర్యాలీ పూర్తయిన తరవాత, ప్రచార రథం డ్రైవర్ ను అభినందించి, కాసేపు సేద తీరిన జనసేనాని @PawanKalyan గారు. . #HelloAP_ByeByeYCP👋 #VoteForGlass | #VoteForNDA☝️ #AllianceForABetterFuture✊
6
960
5
3,238
34,148
పిఠాపురం శాసనసభ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరిన శ్రీ @pawankalyan గారు #PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
68
2,387
31
7,148
87,493
News Of 9 retweeted
నా తమ్ముడు చాలా గొప్ప నాయకుడు, ఏదొక రోజు ఈ రాష్ట్రాన్ని ఏలే అవకాశం కూడా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్న - @KChiruTweets 🙏✊ @JanaSenaParty @PawanKalyan
11
2,029
8
5,684
48,031
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నివాసంలో టీడీపీ అధినేత శ్రీ @ncbn గారి సమావేశం #HelloAP_VoteForJanaSenaTDP
26
1,676
7
6,081
103,338