
State Vice President - @YSRCParty Youth Wing
Vijayawada, India
Joined August 2019
- Tweets1.2K
- Following6
- Followers1.6K
- Likes394
Pinned Tweet
We'll always believe in people. Our faith would still be in people - Jagan Anna after 2014 Election results!!
@ysjagan
@MithunReddyYSRC
#2YearsForYSJaganAneNenu
Wishing the Man of masses @ysjagan anna a very happy birthday!
గౌరవనీయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
మీ నాయకత్వం మరింత బలంగా,
మీ సంకల్పం మరింత వెలుగుగా నిలవాలి. ✊🔥
#HappyBirthdayYSJagan
1
138
Thappeta Sahith Reddy retweeted
Here’s the most awaited CDP on the occasion of @ysjagan anna’s 53rd birthday. 🎉
Let’s celebrate our leader Jagananna’s birthday like never before by sharing this CDP everywhere.✨🙌🏻
#YSJaganBdayCDP2025
#Dec21 #Target2029
Wishing our beloved leader, The Hattrick MP of Rajampeta @MithunReddyYSRC Anna a very Happy Birthday!!
@ysjagan
#HBDMidhunAnna
The brutal killing of YSRCP youth leader Rashid by TDP activist is absolutely horrifying and vehemently condemn this savage act. There is no place for such violence in AP politics.
I stand with the victim’s family in the time of grief.
#JusticeForRashid #TDPGoons
ఇది రాష్ట్రమా లేక రావణ కాష్టమా @ncbn @naralokesh @PawanKalyan గారు??
ఇంకా ఎంత మందిని భలితీసుకుంటారు ??
#SaveAPFromTDP
18వ లోక్‌సభ లో రాజంపేట M.P గా ప్రమాణ స్వీకారం చేసిన పీవీ మిథున్ రెడ్డి గారు.
@MithunReddyYSRC
#PeddireddyMidhunreddy
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న కార్యకర్తల పైన దాడులు , ఇళ్ళు కూలగొట్టడం, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
@MithunReddyYSRC
@YSJagan
#TDPGoons
Congratulations to my hattrick MP @MithunReddyYSRC Anna.💪🏻
No matter what, We are going to stay with you forever.
Always your forever follower.
#PeddireddyMidhunReddy
@ysjagan
Rajampeta Siddham ✊
Andhra Pradesh Siddham ✊
@MithunReddyYSRC Anna is Winning Big Again Third Term as MP !!
Cast your #VoteForFan and your future will be in safe hands of @YSJagan anna.
Thappeta Sahith Reddy retweeted
ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
Thappeta Sahith Reddy retweeted
Mr. Vice President @ThappetaSahith of youth wing.
Can we do something for all these hard-core fans ?!
A meet and greet ?!
They deserve much respect than anyone. There are online warriors of @YSRCParty .
Any ideas please do suggest.
As a sister, I am in with you guys.....
Thappeta Sahith Reddy retweeted
YSRCP State Youth Wing Committee @YSRCParty
Congratulations everyone!!🎉
@ThappetaSahith
@MithunReddyYSRC
@ysjagan
Thappeta Sahith Reddy retweeted
నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా.
Remembering the Legendary Mass Leader Dr. YS Rajasekhara Reddy Garu on his 14th death anniversary!!
Johar YSR!!
#YSRVardanthi #YSRLivesOn
పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆయన స్మృతులను స్మరించుకుంటూ… ఆ మహనేత కు ఇవే ఘన నివాళులు 🙏🏻 Johar YSR !!
@MithunReddyYSRC @ysjagan
#YSRJayanthi | #LegacyLivesOn
Thappeta Sahith Reddy retweeted
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.
Thappeta Sahith Reddy retweeted
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న
పరమ శివుని పర్వదినం శ్రీకరం శుభకరం సకల మంగళకరం. పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సులు మనందరికీ అందాలని కోరుకుంటున్నాను.
Thappeta Sahith Reddy retweeted
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీపై ఎల్లప్పుడూ భగవంతుని దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@TelanganaCMO
Thappeta Sahith Reddy retweeted
It was a true honour working with Sri @BiswabhusanHC garu, the outgoing Governor of Andhra Pradesh. I thank him for the services he rendered to our State and will always cherish my fruitful association with him.
I wish him my best in his new role as the Governor of Chhattisgarh.














