Namaskaaram maahanubhaavullaara! Everything Oh-That's-So-Telugu here. Your daily dose of Teluguness by @preciselypriya. Inspired by Gongura.

Joined July 2020
తీగ: టి.టి.పి. #తెలంగాణభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్. ఈ తీగలోనే ప్రశ్నలుంటాయి. THREAD: TTP presents #TelanganaLanguageDay 2025 Quiz. Check questions in this thread. నియమాలు/Rules: xitter.cf/TeluguProject/status/1… క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: @telugudatabase #TeluguQuiz #TeluguTwitter
ద తెలుగు ప్రాజెక్ట్ వారి #తెలంగాణభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్ లో పాల్గొని, మీ తెలివెంతో చూసుకోండి! The Telugu Project @TeluguProject presents #TelanganaLanguageDay 2025 Quiz. Partake & test your knowledge! క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: @telugudatabase #TeluguQuiz #TeluguTwitter
1
1
2
2
1,807
తీగ: టి.టి.పి. (ద తెలుగు ప్రాజెక్ట్) #తెలంగాణభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్ అధికారిక కీ. THREAD: TTP (The Telugu Project) @TeluguProject presents #TelanganaLanguageDay 2025 Quiz's official answer key. క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: @telugudatabase #TeluguQuiz #TeluguTwitter (1/n)
తీగ: టి.టి.పి. #తెలంగాణభాషాదినోత్సవం ౨౦౨౫ క్విజ్. ఈ తీగలోనే ప్రశ్నలుంటాయి. THREAD: TTP presents #TelanganaLanguageDay 2025 Quiz. Check questions in this thread. నియమాలు/Rules: xitter.cf/TeluguProject/status/1… క్విజ్ నిర్వాహకుడు/Quizmaster: @telugudatabase #TeluguQuiz #TeluguTwitter
1
258
౨౪. బలగం చలనచిత్రంలోని "ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు" అనే గీతాన్ని రాసి, జాతీయ చలనచిత్ర ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని పొందిందెవరు? 24. Who received the National Film Award for Best Lyrics for writing the song "Ooru Palletooru Dheeni Theere Amma Theeru" from Balagam movie?
14%ప్రణవ్ చాగంటి
0%అనంత శ్రీరామ్
0%రాకేందు మౌళి
86%కాసర్ల శ్యామ్
7 votes • Final results
1
1
148
౨౫. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ఆలయం, కరీంనగర్ సమీపంలోని కొండగట్టు ఆలయం; ఈ రెండు ప్రసిద్ధ దేవాలయాలు ఏ దేవునికి అంకితమై ఉన్నాయి? 25. The famous temples at Karmanghat in Hyderabad and Kondagattu near Karimnagar are dedicated to which God?
14%వెంకటేశ్వర స్వామి
29%నరసింహస్వామి
57%ఆంజనేయ స్వామి
0%కుమార స్వామి
7 votes • Final results
121