తలుపుల, ఎన్.పి.కుంట మండలాల రైతుల విజ్ఞప్తి మేరకు నేడు సాయంత్రం మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకొని, అధికారులకు సహకరించాలి. రైతుల కష్టం నా కష్టం!
#KandikuntaVenkataPrasad #Kadiri #FarmersFirst – at Kadiri, India
నల్లచెరువు మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి @IParitalaSriram కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాను. పూలకుంటలో ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం మరువలేనివి.
#KandikuntaVenkataPrasad #ParitalaSriram #TDP – at Kadiri, India
39, 33వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం.. ప్రజల ఆత్మీయ ఆదరణ!
నవంబర్ 1న సైకిల్ గుర్తుపై మీ ఓటు.. కూటమి అభ్యర్థులకు మీ మద్దతు! 🚲
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP – at Kadiri, India
1
182
34, 35, 31వ వార్డుల్లో ప్రజల నీరాజనాల మధ్య ప్రచారం. మాటలతో కాదు.. చేసిన అభివృద్ధితో ప్రజల ముందుకు వస్తున్నాం!
నవంబర్ 1న సైకిల్ గుర్తుకు ఓటేయండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!
#KandikuntaVenkataPrasad #TDP #Kadiri #CycleSymbol
3
168
కదిరి 22,23వ వార్డుల్లో ప్రజల ఆత్మీయ ఆదరణ మధ్య ఇంటింటా ప్రచారం నిర్వహించాం.నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను గారితో పాటు 22వ వార్డు అభ్యర్థి వై. సల్మా, 23వ వార్డు అభ్యర్థి షిరిన్ గార్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం – at Kadiri, India
4
136
కదిరి 3, 4వ వార్డుల్లో కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రజల ఆదరణతో కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భానుతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. 🚲
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP #IdhiManchiPrabhutvam – at Kadiri, India
7
175
కదిరి 37వ వార్డులోఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాను.నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియాభాను,కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.రూప గారికి మద్దతు తెలపాలని కోరుతున్నాను. @jaitdp @ncbn @naralokesh
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP #IdhiManchiPrabhutvam
3
178
కదిరి 24, 27వ వార్డుల్లో కూటమి ప్రచారానికి ప్రజల అపూర్వ స్పందన! 🚲
చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను సహా కూటమి అభ్యర్థులను సైకిల్ గుర్తుపై గెలిపించాలని కోరాను.
@JaiTDP @ncbn
#TDP #Kadiri #KandikuntaVenkataPrasad – at Kadiri, India
10
196
కదిరి 7వ వార్డులో మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ పార్థసారథి గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రజల ఆత్మీయ స్వాగతం ఆనందాన్నిచ్చింది. నవంబర్ 1న చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీమతి షేక్ అర్షియా భాను, 7వ వార్డు బీజేపీ అభ్యర్థి తలుపుల గంగాధర్ గారికి మద్దతు తెలపాలని కోరుతున్నాం. – at Kadiri, India
నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ అనంతరం కదిరి పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో @IParitalaSriram గారితో కలిసి క్యాడర్ సమావేశంలో పాల్గొన్నాను. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, కార్యకర్తల ఉత్సాహం పార్టీకి కొండంత బలం!
#KandikuntaVenkataPrasad #TDP #Kadiri #Nallacheruvu – at Kadiri, India
13
328
కదిరి 8వ వార్డులో చెంచయ్య నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. నవంబర్ 1న రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు వేసి, చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను గారితో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. – at Kadiri, India
82
కదిరి 41వ వార్డు మూర్తిపల్లిలో చెంచయ్య నాయుడు గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రజల ఆదరణ మధ్య నవంబర్ 1న రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి షేక్ అర్షియా భాను గారితో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరాం. 🚲
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP – at Kadiri, India
14
224
కదిరి 40వ వార్డులో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను ఆప్యాయంగా పలకరించాను. కూటమి చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను, కౌన్సిలర్ అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.
@jaitdp @ncbn
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP #IdhiManchiPrabhutvam – at Kadiri, India
కదిరి 24వ వార్డులో ఎన్నికల ప్రచారంలో ప్రజలు చూపిన ఆత్మీయతకు ధన్యవాదాలు. చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియా భాను గారు, ఆమె భర్త మొగల్ ఫారూఖ్ గారు, కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.బి. విజయలక్ష్మి గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాం.
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP #IdhiManchiPrabhutvam – at Kadiri, India
కదిరి 12,13వ వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి ప్రజల ఆత్మీయ స్వాగతం!
చైర్మన్ అభ్యర్థి సోదరి షేక్ అర్షియా భాను గారి భర్త మొగల్ ఫారూఖ్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొని, కూటమి అభ్యర్థులకు మద్దతు కోరాను.
కదిరి అభివృద్ధి – ప్రజా సంక్షేమమే మా లక్ష్యం!
#KandikuntaVenkataPrasad #Kadiri #TDP – at Kadiri, India
13
242
కదిరి 13,14వ వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది! ప్రజల ఆశీర్వాదంతో కూటమి చైర్మన్ అభ్యర్థి సోదరి షేక్ అర్షియా భాను గారిని, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరాను. ప్రజాసేవే మా లక్ష్యం.. కదిరి అభివృద్ధే మా సంకల్పం!
#KandikuntaVenkataPrasad – at Kadiri, India
కదిరి 13, 14వ వార్డుల్లో ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది! 💛 ప్రజల ఆశీర్వాదంతో కూటమి చైర్మన్ అభ్యర్థి సోదరి షేక్ అర్షియా భాను గారిని, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరాను. ప్రజాసేవే మా లక్ష్యం.. కదిరి అభివృద్ధే మా సంకల్పం! ✌️
#KandikuntaVenkataPrasad – at Kadiri, India
నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా @IParitalaSriram నామినేషన్ దాఖలు చేశారు. కొత్తచెరువులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు @MSRajuTDPOffl గారు కూడా పాల్గొన్నారు.
#ParitalaSriram #KandikuntaVenkataPrasad #TDP
గాండ్లపెంటలో టీడీపీకి మరింత బలం!
తాళ్ల కాలవ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఖలీల్ సహా పలువురు వైసీపీ నాయకులు @jaitdp లో చేరడం సంతోషంగా ఉంది. వారందరికీ హృదయపూర్వక స్వాగతం.
ప్రజల విశ్వాసమే మన బలం.. అభివృద్ధే మన లక్ష్యం!
#TDP #Kadiri #Gandlapenta #KandikuntaVenkataPrasad – at Kadiri, India
18
240































































