Joined July 2020
L to R: “TESSERACT” Defence Expert Rs.200 Cr🚨 “SWACHH BIO” Green Energy Expert Rs.1000 Cr🚨 “PHARMA, HOSPITALS, SCHOOLS” Entrepreneur Rs.50,000 Cr🚨 “SELF DECLARED MLA” Public Policy Expert not voted by public🚨 “SURVEY 363/3 SHABAD” Land Settlement Expert Rs.100 Cr🚨
Rare Pic! ❤️👀 Can anybody guess who they are from left to right? 🤔 #Proud #Revanthanna #Family
3
33
98
2,453
Utkarsh retweeted
This was my prediction in 2024 May Feel sad to see it coming true 🤦‍♂️
Request all fellow citizens to stock up on the following products Six Guarantees 😄 1. Inverter 2. Charging bulbs 3. Torch lights 4. Candles 5. Generators 6. Power Banks Remember it’s the Congress Govt, Not BRS’ Vote wisely on 13th May 🙏 #Vote4Car #KCRForTelangana
40
162
4
1,230
162,008
Happy Dasara💥
3
22
79
944
Utkarsh retweeted
Yadadri Thermal Power Plant reaches another milestone with the successful synchronization of Unit-5 (800 MW) with the grid. A 4,000 MW mega project envisioned by KCR, backed by a ₹20,400 crore BHEL order, Yadadri stands as a symbol of Telangana’s power transformation. From 7,778 MW installed capacity in 2014 to nearly 20,000 MW in a decade, Telangana’s power story is another indelible mark of KCR’s vision! #TelanganaDecade - 2014-2023
11
184
5
799
39,074
Utkarsh retweeted
Perfect Dasara news for Telangana 👌🏽 KCR's brainchild , his initiative Yadadri Thermal Power Station successfully completes the 5th unit of synchronising. Congratulations to GENCO Engineers. A project of total 4000 Megawatt Jai Telangana ✊🏼
2
72
302
5,010
. @KomatireddyKVR 🤡🤡
వచ్చే దసరా లోపు ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి చేసి తీరుతాము – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
1
34
1
284
3,305
Utkarsh retweeted
1 Year ago , A Senior Journalist in a popular NewsChannel met me & made me hear a Audio Recording. The call was from Chief Minister Revanth's Office threatening this Reporter never to take my opinion / interview/ or participate in Debate on the News Channel . He was threatened that his NewsChannel would not be paid pending bills if i was shown on their television... Since then i've not been on that Channel. Yesterday's Press Meet shows how Alternate Social Media is evolving which does not surrender to fear or pressure of CM Revanth...
4
71
1
277
8,526
Utkarsh retweeted
KCR Garu is a visionary leader who focused on decentralisation of services As a result of his leadership, the largest Govt hospital in Telangana today was built in Warangal Super proud to share the almost ready swanky hospital #Warangal #Telangana #KCR
25
314
8
1,433
57,437
22 A Lands, Medical, Pharma, Schools, Aerospace & Defence, Biofuels, Car Showrooms .... In just 2 yrs this is Anumula Family Business. If we are wrong please initiate a CBI Enquiry
2
72
1
265
4,257
కన్నేపల్లి దగ్గర ఇప్పుడు ఈరోజు కూడా నీరు వృధాగా పోతుంది మాకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తాం.
6
49
283
2,844
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మూర్ఖంగా మాట్లాడే వాళ్లు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. కరువును కూడా తట్టుకునే ప్రాజెక్ట్ కాళేశ్వరం! Full video link 👇 youtu.be/TbQ4rfi8eTE?si=6UaK…
1
61
204
3,622
Utkarsh retweeted
రేవంత్ రెడ్డి చెప్పే ప్రతీ మాట.. అబద్దాల పుట్ట..😡 #CongressFailedTelangana
1
111
381
4,257
కేసీఆర్ గారి ఆలోచన విధానం అర్థం కావాలంటే కాంగ్రెస్ నేతలకు మరో వందేళ్లు పడుతుంది! కేసీఆర్ గారి దూరదృష్టి.. కాళేశ్వరం ప్రాజెక్టు- మేడిగడ్డ బ్యారేజీ వెనుక ఉన్న అసలు కిటుకు, దాని ఉపయోగం ఆయన మాటల్లోనే విందాం. #KaleshwaramProject
7
191
4
827
28,405
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు వార్తల పేరుతో విషప్రచారం చేస్తే చట్టపరంగా వదిలిపెట్టేది లేదు🚨 ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కనీసం సాగునీరు, తాగునీరు, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలను కూడా సరఫరా చేయలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం‼️ కాంగ్రెస్ ప్రభుత్వం లో వేలకోట్ల కుంభకోణాలు, అవినీతి వాటాల పంచాయితీల మీద ప్రజలు చర్చించుకోకుండా; ప్రజా సమస్యల పైన దృష్టి పోకుండా, ప్రజల దృష్టి మరల్చే చిల్లర ప్రయత్నం కాంగ్రెస్ మీడియా సంస్థలు చేస్తున్నాయి‼️ తెలంగాణ ప్రజలారా…తస్మాత్ జాగ్రత్త 🙏 ⚠️ #CongressFailedTelangana @KCRBRSPresident @KTRBRS @BRSHarish @BRSparty
3
77
2
202
3,362
22A పేరిట చందన్‌వల్లి గ్రామంలోని భూమిని రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని మన్నె క్రిశాంక్ బయటపెట్టిన ఆధారాలు ఇవే
రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందా పూర్తి ఆధారాలతో బయటపెట్టిన మన్నె క్రిశాంక్ ఎమ్మెల్యేకు ఫండ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనుముల కృష్ణారెడ్డి బెదిరించినట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు చందన్‌వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్‌లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అసైన్డ్ భూమి నుంచి ఆ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చారు 363 సర్వే నంబర్‌లో అన్ని భూములు అసైన్డ్ భూములుగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది ఈ భూమి కోట శ్రీకాంత్ రెడ్డి అనే R9 కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధి పేరిట, చేవెళ్ల నవనీత ద్వారా రిజిస్ట్రేషన్ అయింది ఈ R9 కన్‌స్ట్రక్షన్స్ మొదటి పార్టనర్, యజమాని రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి ఈ కంపెనీ మంచిరేవులలో 75 కోట్ల విల్లాలో ఉంది 22A తీసుకొచ్చింది ఇలాంటి భూములను కొల్లగొట్టడానికే ఇలాంటి కుంభకోణాలు చేయడం వల్లనే రూ.50,000 కోట్లు దోచుకున్నారు RR ట్యాక్స్ అని చెప్పే బీజేపీ, ఇన్ని స్కాంలు బయటపడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుంది? – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
88
339
16,344
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని, కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు ఇతర చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వెలుగు పత్రికకు లీగల్ నోటీసులు పంపిన బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ అంటూ అక్టోబర్ 17న ప్రచురించిన తప్పుడు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్‌ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
1
131
1
503
16,424
4 Images - CM Revanth's brother Registers 22A Prohibted Land 1. List of Assigned Lands in Survey 363 2. Assigned Land registered to R9 Constructions 3. Sale deed with R9 Constructions 4. Owner of R9 - Anumula Krishna Reddy CM Revanth brother's Real Estate Mafia with 22 A.
5
145
3
392
19,054
రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందా పూర్తి ఆధారాలతో బయటపెట్టిన మన్నె క్రిశాంక్ ఎమ్మెల్యేకు ఫండ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనుముల కృష్ణారెడ్డి బెదిరించినట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు చందన్‌వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్‌లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అసైన్డ్ భూమి నుంచి ఆ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చారు 363 సర్వే నంబర్‌లో అన్ని భూములు అసైన్డ్ భూములుగానే ఉన్నాయి కానీ ఈ ఒక్క భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది ఈ భూమి కోట శ్రీకాంత్ రెడ్డి అనే R9 కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధి పేరిట, చేవెళ్ల నవనీత ద్వారా రిజిస్ట్రేషన్ అయింది ఈ R9 కన్‌స్ట్రక్షన్స్ మొదటి పార్టనర్, యజమాని రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి ఈ కంపెనీ మంచిరేవులలో 75 కోట్ల విల్లాలో ఉంది 22A తీసుకొచ్చింది ఇలాంటి భూములను కొల్లగొట్టడానికే ఇలాంటి కుంభకోణాలు చేయడం వల్లనే రూ.50,000 కోట్లు దోచుకున్నారు RR ట్యాక్స్ అని చెప్పే బీజేపీ, ఇన్ని స్కాంలు బయటపడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుంది? – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
నిధులు కావాలని రేవంత్ రెడ్డి తమ్ముడి దగ్గరికి నా కొడుకుని పంపితే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి కూడా నిధులు ఇవ్వమని చెప్పి పంపించాడు కొన్ని రోజుల తర్వాత తప్పక పార్టీ మారాల్సి వచ్చింది - ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
3
114
1
383
31,512
మెడికవర్ ఆసుపత్రితో నీకు సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించు రేవంత్ రెడ్డి ఒక ఆధారమైనా చూపించండి అంటే మూడు ఆధారాలు చూపించాము, ఇంత వరకు సమాధానం లేదు సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
1
92
1
333
7,684
కన్నేపల్లి దగ్గర ఇప్పుడు కూడా నీరు వృధాగా పోతుంది మాకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తాం - మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
2
90
2
546
37,034