
W/O Paritala Ravindra | Member of Legislative Assembly| Rapthadu Constituency | Andhra Pradesh | Telugu Desam Party #TDPTwitter
Anantapur, India
Joined March 2023
- Tweets4.6K
- Following54
- Followers4.4K
- Likes559
Pinned Tweet
అభివృద్ధికి చిరునామా మా సునీతమ్మ, సంక్షేమానికి మారుపేరు మా సునీతమ్మ. రాప్తాడును అభివృద్ధి పథంలో నడిపిస్తోన్న పరిటాల సునీతమ్మ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు..
#TeamParitala
#HBDParitalaSunithamma
#ParitalaSunitha
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి.. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దసరా పర్వదిన శుభాకాంక్షలు.
#VijayaDasami2026
#Dussehra2026
ఎన్ని సవాళ్లు ఎదురైనా నాడు ఇచ్చిన హామీలను అమలుచేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
#AndhraPradesh
కూటమి ప్రభుత్వం రోడ్లు వేస్తుంటే భరించలేక గొడ్డలి పార్టీ వాళ్ళు ఆ రోడ్లను కూడా ట్రాక్టర్లతో తవ్వేశారు. మీకు ఇదేమి పైశాచికత్వం జగన్?
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#ChandrababuNaidu
#AndhraPradesh
చెప్పాం - చేస్తున్నాం
పల్లె నుంచి పట్టణం వరకు ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా
చెప్పిన ప్రతి పని పూర్తి చేస్తున్నాం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. ఈ క్రమంలోనే ఈరోజు చెప్పాం - చేస్తున్నాం పాంప్లెట్ ను నియోజకవర్గ నాయకులతో కలిసి విడుదల చేయడం జరిగింది.
#NDAGovernenceInAP #NaraChandraBabuNaidu
#NaraLokesh
#ParitalaSunitha
#TeamParitala
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై రాప్తాడు మండల నాయకులు, కార్యకర్తలతో, గ్రామాలవారీగా సమావేశమై చర్చించడం జరిగింది.....
#ParitalaSunitha
#TeamParitala
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై అనంతపురం రూరల్ మండల నాయకులు, కార్యకర్తలతో, గ్రామాలవారీగా సమావేశమై చర్చించడం జరిగింది. అనంతరం విజిటర్స్ ని కలవడం జరిగింది....
#ParitalaSunitha
#TeamParitala
రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, ముక్తాపురం గ్రామానికి సంబంధించిన ముఖ్య నాయకులు గుజ్జల సురేష్, వినోద్ కుమార్, చిన్న నారాయణ, మధుసూదన్, భాస్కర్ లతో పాటు 25మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు..సుధాకర్ మరియు ఆ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టిడిపిలో చేరగా, వారందరికీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
#ParitalaSunitha
#TeamParitala
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ.. మహానవమి శుభాకాంక్షలు.
#MahaNavami
#NavaRatri2026
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై అనంతపురం రూరల్ మండల నాయకులు కార్యకర్తలతో, గ్రామాల వారీగా సమావేశమై చర్చించడం జరిగింది.
#ParitalaSunitha
#TeamParitala
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల విప్లవాన్ని తీసుకొచ్చింది. పట్టణాలు, గ్రామాల్లో వేలాది కిలోమీటర్ల సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, రూ. 15,510 కోట్లతో డ్రైనేజీ పనులు, 10.27 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుతో పాటుకోట్లాది మంది ప్రజలకు రక్షిత మంచినీటిని కుళాయిల ద్వారా అందిస్తూ ప్రజా జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతున్నాం. రాష్ట్ర సమగ్ర ప్రగతి, పల్లెలు-పట్టణాల అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.
#ChandrababuNaidu
#PawanKalyan
#IdhiManchiPrabhuthvam
#AndhraPradesh
#LocalBodyElection
#MuncipalElections2026
జగన్ దర్శకత్వంలో
స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో
ప్రకాశం జిల్లా దర్శిలో గొడ్డలి పార్టీ గుండాలు బీభత్సం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వేల మంది కర్రలు, రాడ్లతో వచ్చి దాడులకు తెగబడ్డారు. పోలీసుల తలలు పగలగొట్టారు. స్థానిక ఎన్నికల్లో గొడ్డలి పార్టీ అరాచకం రోజురోజుకూ శృతిమించిపోతోంది.
#YCPMarkViolence
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై ఆత్మకూరు మండల నాయకులు కార్యకర్తలతో, గ్రామాల వారీగా సమావేశమై చర్చించడం జరిగింది.
#ParitalaSunitha
#TeamParitala
పరిటాల సునీతమ్మ గారి కృషితో రాప్తాడు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా.. 41,315 మంది పెన్షనర్లకు రూ. 433 కోట్లు అందాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#ParitalaSunitha
#TeamParitala
#AndhraPradesh
#ManaRapthaduManaSunithamma
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై అనంతపురం రూరల్ మండల నాయకులు కార్యకర్తలతో, గ్రామాల వారీగా సమావేశమై చర్చించడం జరిగింది.
#ParitalaSunitha
#TeamParitala
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై చెన్నేకొత్తపల్లి మండల నాయకులు కార్యకర్తలతో, గ్రామాలవారీగా సమావేశమై చర్చించడం జరిగింది. అనంతరం వివిధ కారణాలపై విచ్చేసిన విజిటర్స్ ని కలవడం జరిగింది....
#ParitalaSunitha
#TeamParitala


























































