@SabkaSaabi
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
Account-level information from X, not a live location or the device used for a specific post.
out of the box(🧠)
Joined April 2011
- Tweets13.2K
- Following382
- Followers76
- Likes216K
కోహ్లీ జాగ్రత్తగా ఆడి సెంచరీ కొడితే సెల్ఫిష్ అంటారు వీల్లే . వీల్లే రోహిత్ కి జాగ్రత్తగా ఆడి సెంచరీ కొట్టాలని సలహాలిస్తారు 🙏
శర్మిలక్కకి , కవితక్కకి వాళ్ళ అన్నయ్యల కంటే కళ్యాణ్ అన్నయ్యంటేనే ఇష్టం
This quoted post is unavailable.
అయ్యప్ప స్వామిని కేవలం జనాల్ని థియేటర్ కి రప్పించడానికి కమర్షియల్ గా వాడుకున్నారు . ఆయన వల్ల సినిమాలో ఎవరికి ఏం మంచి జరిగినట్టు చూపించారో చెప్పండి . అయ్యప్పనే నమ్ముకున్న గురుస్వామి కుటుంబం , త్రినాథ్ కుటుంబం రెండు నష్టపోయాయి . స్క్రీన్ ప్లే వల్ల సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది 🙏
నాకు తెలిసినంతవరకు ఇది అప్పట్లో #Annamayya సినిమాకి జరిగింది...మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడు #Irumudi కి...
Totally ఇది వేరే Level 🔥
"కాక" పుట్టించాడు 🔥 థాంక్యూ @dirbobby
గారు 🙏 థాంక్యూ @MusicThaman గారు 🙏
HappyBirthDay BOSS 💐 youtu.be/qJQU9mZugZM?si=pMbc…
అన్ని రకాల పోటీ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఉచిత శిక్షణ ఇవ్వబోతోంది ఎన్డీయే ప్రభుత్వం
భారతీయ జెన్ జీ అదృష్టవంతులు 🇮🇳
ఒకపక్క మతం మారిన sc,st సోదరులు రిజర్వేషన్లు కోల్పోతున్నారు . ఇంకో పక్క మతం మారిన రెడ్లు , కమ్మలు , కాపులు మాత్రం కులం పేరుతో యథేచ్ఛగా రాజకీయాలు చేసుకుంటున్నారు . అంటే చట్టాలు కేవలం sc,st లకు మాత్రమే వర్తిస్తాయా? oc లకి వర్తించవా? ప్రభుత్వం దీనిపై ఎందుకు ఏ చర్యలు తీసుకోదు?
లా అండ్ జస్టిస్ మినిస్టర్ శ్రీ మహమ్మద్ ఫరూక్ గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను 🙏 @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @Anitha_TDP 🙏
కానీ నువ్వు ఏమనిపిస్తే అది తియ్యవు . ఎందుకంటే బార్బెల్ ఏమంటాడో అన్న భయం . పిరికోళ్లతో క్లాసులు పీకించుకునే స్థితిలో ఎవడూ లేడు పని చూసుకో తమ్ముడు
This quoted post is unavailable.
RajaSaab retweeted
You do not have to create happiness. If you do not invent misery, you will be happy. #SadhguruQuotes
డిస్కషన్ పాయింట్ అవుద్దనే అక్క పట్టుకుని వేలాడుతుంది
తెలంగాణవాది❌
అవకాశవాది ✅
Mundhu Mana mida 2014 lo file aina desha droham case em aindi Liquor Lilly?
#LiquorLilly
ఆ చర్చ మీ ఇంట్లోనే సాగట్లేదు
"కూటమికి ఎందుకు ఓటు వేశాం... జగన్‌ను ఎందుకు వదులుకున్నామనే చర్చ ప్రతి ఇంట్లో జరుగుతుంది."
– #YsJagan
ఉంటున్న దేశం మీద భక్తి లేకపోవడం ఒక ఆదాయ మార్గం అని మిమ్మల్ని చూసే తెలుసుకున్నా అండి తులసి గారు
ఇది యువతలో రాజకీయ చైతన్యం కలిగించడానికి చేసిన వీడియో. సో.. నిర్మొహమాటంగా జనసైనికులు కూడా చూడొచ్చు.
youtu.be/rfGuW7moI8o
తాగితే వచ్చే ధైర్యాన్ని నమ్ముకోకు బ్రదర్ . ఇప్పటికే జీవితాన్ని నాశనం చేసుకున్నావ్
గిల్లితే గిల్లించుకుంటాడు అనుకున్నారు ✊
@JanaSenaParty @JSPTelangana @JSPShatagniTeam @itsRamTalluri @JSPshankargoud
RajaSaab retweeted
You do not have to handle the world. If you just learn to handle yourself, everything is handled. #SadhguruQuotes