
#Kadapa District @tarak9999 Fans president
Joined October 2019
- Tweets9.9K
- Following679
- Followers3.4K
- Likes8.7K
NTR Sudhaakar Reddy retweeted
This song is for all age groups ❤️
Full song from tomorrow ☺️
#SangeethSong #Reality
NTR Sudhaakar Reddy retweeted
The one who supports our dream ♥️
So many people close to me are part of #AakasamLoOkaTaara, which makes this one extra special…
Swapna has always backed fresh and unique stories, and encouraging new talent has become the norm for @SwapnaCinema. Aravind garu and @GeethaArts, your belief in good cinema always shows. And @sunnygunnam, I know how much you and @ramya_gunnam have travelled with this project since its inception. The film looks so promising.
Wishing @dulQuer, @pavansadineni, @satveeravalli, and the entire team all the very best for the release tomorrow!
Wishing a very happy birthday to you @unexpected5678 garu Have a fantastic and blockbuster year ahead 🎊🎉💥💐
1
10
620
Wishing a very happy to my dearest brother @NtrMurali9999 Have a fantastic and blockbuster year ahead ❤️🎊🎉💥💐💐
NTR Sudhaakar Reddy retweeted
Proud to announce our next! 🎬
MAN OF MASSES @tarak9999 joins hands with our blockbuster @AnilRavipudi for a full-on entertainer.
Get ready for a laugh riot like never before! 💥🤩
#NTRxAnilRavipudi
NTR Sudhaakar Reddy retweeted
My dream combination… #NTRxAnilRavipudi ❤️🤗🤗
Can't wait for you all to experience this blockbuster fun ride. 😄
@tarak9999 @AnilRavipudi @NTRArtsOfficial
.@AnilRavipudi మామా… @tarak9999 అన్న ఎనర్జీ, టైమింగ్, కామెడీకి సాటి ఎవరు! ❤️🔥 అన్నదమ్ముల అనుబంధంతో పాటు తనదైన నటనతో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. నీ సర్‌ప్రైజ్‌లకు తారక్ అన్న మాస్ యాడ్ అయితే… బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే! 🐅💥
NTR Sudhaakar Reddy retweeted
This one's going to be a laugh riot… @AnilRavipudi
#NTRxAnilRavipudi
@NANDAMURIKALYAN @NTRArtsOfficial
ప్రతి గుండెలో ఒక ఆశ…
ప్రతి కళ్లలో ఒక నిరీక్షణ…
ప్రతి మనసులో ఒక ప్రశ్న…
ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ రోజు అని!
కాలం మారాలి… చరిత్ర తిరగరాయాలి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవ్వాలి!
🚩 ఆ రోజు కోసం ప్రజల నిరీక్షణ…
రానున్న శకం… రామన్న శకం! 🚩
@tarak9999
NTR Sudhaakar Reddy retweeted
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. Wishing you all a very Happy Diwali.
NTR Sudhaakar Reddy retweeted
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
Wishing you all a very Happy Dussehra.
. @PawanKalyan గారు.. @ncbn గారి అరెస్ట్ సమయంలో పోరాడింది జనసైనికులు, వీరమహిళలు మాత్రమే అన్నారుగా!
మరి కేసులు ఎదుర్కొన్న @JaiTDP కార్యకర్తల త్యాగాలు కనిపించలేదా సార్?
మీ జనసైనికులు, వీరమహిళలపై నమోదైన కేసుల లిస్ట్ ఇవ్వండి. టీడీపీ కార్యకర్తల పోరాటాన్ని కూడా గుర్తించి, వారి మనోభావాలను గౌరవించండి!
NTR Sudhaakar Reddy retweeted
చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరూ రోడ్డు మీదకు రానప్పుడు, జనసైనికులు, వీరమహిళలు బయటికి వచ్చారు - PK
దేవుడుఇచ్చిన అన్నయ్య నాకు కాల్ చేశారు - LN
మధ్యలో పిచ్చోళ్లయ్యింది మాత్రం తెలుగు తమ్ముళ్లు, చెల్లెమ్మలే!
#TDP cadre deserve better. ఇంతకు మించి రాయడం కూడా దండగే.
. @naralokesh అన్నగారు, 2024 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయమన్నట్లు ప్రచారంలో ఉన్న ఆలంఖాన్‌పల్లి లక్ష్మీ రెడ్డి ఆడియోపై విచారణ జరిపించండి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండి. ఆమె కుటుంబ సభ్యురాలి మేయర్ అభ్యర్థిత్వాన్ని కూడా పారదర్శకంగా పరిశీలించండి. పదవుల కంటే పార్టీ క్రమశిక్షణ, కార్యకర్తల ఆత్మగౌరవమే ముఖ్యం! @Pallasrinivas4u







































