SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk) header
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk) profile picture

DEMIGOD 🅿️AWAN KALYAN Deputy CM Taluka 💪💪

Ravulapalem
Joined April 2018
Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)Photo by SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) (@SWithpk)
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
100% STRIKE RATE, ONCE AGAIN 🎯 General Elections 100% Victory Local Body Elections 100% Victory Naam Yaad Hai Na @PawanKalyan 🫡 Congratulations to all the Winners 🙏 #JanaSenaStrikesAgain
100% Strike rate Again ! 3/3 Nagar Panchayat chairmans ✅ 2/2 Mayors ✅ 15/15 Municipal Chairmans ✅ #JanaSenaStrikesAgain
11
1,038
2
3,086
21,829
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
100% STRIKE RATE CONTINUES... 🔥🥵 #JanaSenaStrikesAgain @PawanKalyan @JanaSenaParty
25
2,243
11
7,651
74,083
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
Janasena won 12/12 Municipal Corporations✅🔥 Again 100% Strike Rate 🔥🔥🔥 2nd Largest Party in Andhra 🔥🔥🦁🦁
55
1,936
46
10,966
287,128
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
" Finally 1000 Completed Successfully " ❤️🔥 1st Ever 1000 Areas Thread For Any Hero👑🔥 DREAM CELEBRATIONS FOR ANY HERO 🔥🦁 1000. Leela Mahal Theatre 🌋🌋🔥🔥
231
2,545
470
5,820
632,471
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
Warm birthday wishes to @Sujeethsign , the creative mind and captain behind the #OGUniverse. Wishing you continued success and many more remarkable milestones in cinema. Looking forward to what lies ahead for the OG Universe with #OG2.
92
2,819
68
12,479
1,846,500
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
జనసేన పార్టీ | ముఖ్య ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించిన సమస్యలు, ఇతర ఎన్నికల న్యాయపరమైన అంశాలపై సహాయం, మార్గదర్శకత్వం కోసం జనసేన పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు కేంద్ర న్యాయ సమన్వయ కమిటీని సంప్రదించగలరు. న్యాయ సహాయ హెల్ప్‌లైన్: +91 92475 06895 ఎన్నికల ప్రక్రియలో సకాలంలో న్యాయ సహాయం పొందేందుకు ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోండి. జై జనసేన! ✊ #APlocalbodyelections2026
42
430
18
1,572
26,605
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
309
3,914
46
27,866
419,913
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
వైజాగ్ GVMC పరిధిలో జనసేన పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేస్తున్నఎవరికి ఏ ఇబ్బంది కలిగిన నన్ను వెంటనే సంప్రదించగలరు లేదా ఎండాడలో ఉన్న భీమిలి నియోజకవర్గం కార్యాలయానికి రాగలరు. నేను మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాము. @PawanKalyan @JanaSenaParty #VoteForGlass #APLocalBodyElections
56
1,547
40
4,903
73,566
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
136
835
53
3,910
78,232
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
Asalu Nuv Evadivi Raa Sulliga Cheppadaniki @Telugu360
పవన్ అభిమానులకు విజ్ఞప్తి 🇮🇳 పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని మీ అత్యాశలతో కొలవకండి! పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని మీ అత్యాశలకు, అసహజమైన కోరికలకు బలి చేయకండి. ఈ రోజుల్లో ఎలాంటి డబ్బు బలం లేకుండా రాజకీయాలు నడపడం ఎంత కష్టమో మీకు తెలుసా? అన్ని కులాలను, అన్ని వర్గాలను కలుపుకోకుండా రాజకీయాల్లో నిలబడడం ఎంత కష్టమో తెలుసా? అలాంటి సమయంలో ప్రధాని మోడీ సహా నాయకులు అందరూ గౌరవించే నేత గా @PawanKalyan ఎదగడం ఒక అద్భుతం. సినిమాలను కూడా పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్, అప్పట్లో రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారో ముందు గుర్తు చేసుకోండి. జనసేన సొంతంగా పోటీ చేసినప్పుడు మీరేం చేయగలిగారు? మీ బలంతో ఒక్క ఎమ్మెల్యేనైనా గెలిపించగలిగారా? అది ఎవరి ఒక్కరి తప్పో కాదు. సినిమాల్లో మీ హీరో అంటే అభిమానం ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఎవరి పార్టీల పట్ల వారికి అభిమానం ఉంటుంది. అందుకే అందరూ జనసేనకు ఓటేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన మిమ్మల్ని తిట్టుకున్నారా? మీ కోసం నేనెందుకు పనిచేయాలని రాజకీయాలను వదిలేశారా? లేదు. ప్రజారాజ్యం అనుభవంతో తీవ్రంగా నిరాశ చెందిన ఒక సామాజిక వర్గాన్ని మళ్లీ రాజకీయంగా మేల్కొలిపి, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. వైఎస్, జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇవన్నీ అప్పుడే మర్చిపోయారా? ఇవాళ ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏంటి? ఆయన ఏం గెలిచారు? కేవలం 32 శాతం ఓట్లు తో గట్టెక్కాడు. అక్కడ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్లు చీలిన రాజకీయ పరిస్థితుల ప్రభావాన్ని కూడా చూడాలి. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు, రాదు విజయ్ రాజకీయ ఎదుగుదలను చూసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కొందరు అభిమానుల్లో కొందరికి అసహనం, అసాధారణమైన కోరికలు పెరిగి పవన్ ను తక్కువ గా చూడడం కనిపిస్తోంది. అసలు మీ హీరోని ఎప్పుడు తప్పుపట్టాలి? ఆయన తన సిద్ధాంతాల నుంచి పక్కకు వెళ్లినప్పుడా? అవినీతి చేసినప్పుడా? అభిమానులను పట్టించుకోనప్పుడా? కానీ అవేమీ ఆయన చెయ్యలేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా కేవలం మీ అంచనాలకు, సోషల్ మీడియాలో మీ ఆర్గుమెంట్ కి, మీ ఫాల్స్ ప్రెస్టేజ్ కి అనుగుణంగా రాజకీయాలు జరగడం లేదని ఆయన వ్యక్తిత్వాన్నే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు గత వైభవం, ప్రస్తుత వైభవం అన్నీ పక్కనపెడదాం. ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. తెలుగుదేశం లాంటి పార్టీ నుంచి జనసేన, బీజేపీ కలిపి 35 శాతం స్థానాలను సీట్ల పంపకంలో సాధించాయన్న విషయాన్ని గుర్తించకుండా , ఇంకా ఏదో మీకు తక్కువ చేశాడు పవన్ కళ్యాణ్ అని ఏడుపు ఎందుకు?. అది అంత చిన్న విషయమా? స్థానికంగా ఎక్కడికక్కడ నాయకులు ఉండి, బలమైన సంస్థాగత వ్యవస్థ కలిగిన తెలుగుదేశం పార్టీతో చర్చలు జరిపి, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కలిపి 35 శాతం సీట్లు తీసుకురావడం మీకు తక్కువగా కనిపిస్తోందా? సోషల్ మీడియా చూస్తే ఎక్కడ చూసినా బేరసారాలపై విమర్శలు, సీట్ల పంపకంపై అసంతృప్తి. అసలు ఈ స్థానిక ఎన్నికల్లో సీట్ షేర్ 35% పోయిన టీడీపీ నాయకులు ఏడవాలి ! జన సైనికులు కాదు మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ముఖ్యమంత్రి కావాలంటే సొంతంగా పోటీ చేయాలనే వాదన వినిపిస్తోంది. కానీ సొంతంగా పోటీ చేస్తే ఎదురయ్యే రాజకీయ వాస్తవాలు ఏమిటో కూడా మీకు తెలుసు. బలమైన సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నాయకత్వం, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం ఉన్న రాజకీయ పార్టీ పరిస్థితి వేరు. ఇంకా ఆ స్థాయికి ఎదగాల్సిన పార్టీ పరిస్థితి వేరు. ఈ రెండు పరిస్థితుల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోకుండా కేవలం ఆశల ఆధారంగా రాజకీయ నిర్ణయాలను అంచనా వేయడం సరైన విశ్లేషణ అవుతుందా? పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శలకు రాజకీయ వాస్తవాలే ప్రాతిపదిక కావాలి. కేవలం వ్యక్తిగత అంచనాలు కాదు. విజయవాడ లాంటి రాజకీయ రాజధాని మేయర్ పదవి , అవతల కులం, అవతలి పార్టీ కూడా అత్యంత బలం గా ఉన్న విజయవాడ మేయర్ జనసేన కి రావడం అంటే మాటలా ? నాలుగు ప్రధాన నగరాలు పట్టణాల్లో జన సేన మేయర్ లు అంటే తక్కువా !? 21 మున్సిపాలిట్ల్లో జన సేన మేయర్లు అంటే మాటలా !? అభిమానులు ఉన్నారు గాని సంస్థాగతంగా అంతగా బలం లేని 25 సిటీ ల్లో జన సేన జెండా అంటే ఏ రకంగా తక్కువ ? మంచి % సీట్స్ తెచ్చాడు పవన్. మన రాజకీయ బుర్ర తక్కువ తో ఆయన్ని బ్లేమ్ చేయడం తప్పు. ఆ అపరిపక్వ 10% మంది పవన్ కి చెడ్డ పేరు తెస్తున్నారు మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి.. @JanaSenaParty #PawanKalyan
11
342
2
2,174
24,372
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం. #APLocalBodyElections
247
2,211
184
6,415
381,408
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు * పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
152
3,815
107
13,239
243,194
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..! దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. @VangaveetiOffl
77
3,351
37
14,111
176,308
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
Sena Get ready ✊ Committees announced. Applications for local body elections being reviewed by the central office. JanaSainiks who are interested to contest get ready 🔥🔥 #VoteForGlass #APLocalBodyElections
10
1,157
2
3,220
29,406
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సత్తా చూపించండి! #APLocalBodyElections
58
1,991
26
7,113
93,503
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
He graced the big screen for the first time 30 years ago, and the rest is HISTORY! Thank you for everything @PawanKalyan 🧎 #30YearsOfPawanism
15
1,849
12
5,870
45,426
Every North Indian should watch this video. I have dubbed it in Hindi for North Indians.
76
2,805
36
10,140
188,057
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
159
4,022
70
21,763
279,603
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
Vinayaka Chavithi, Biggest Celebrations THREAD By @PawanKalyan Fans 🧨🔥 Follow This "THREAD" 🔥📈 1. Kaza Village, Guntur District 🌋🔥
25
1,318
86
3,387
200,172
SuResh 🅿️awanism (JANASENA ✊✊✊✊) retweeted
"Pawan Kalyan Garu, your dedication to stronger panchayats and rural development speaks directly to the purpose of this school"
14
1,605
5
7,169
77,123