I Stand for the truth | Telangana Activist | B-Tech CSE JNTU | Member at BRS from 2012 |

Hyd❤️ Telangana✊ India 🇮🇳💪
Joined December 2015
Always great to watch KTR Anna speech, very motivation to young generations 👏💐#NationalPolitics @KTRTRS @TelanganaCMO @trspartyonline @JAGANTRS @dcstunner999 @SSJdevaTRS
5
12
1
196
Sada Samuel Johnson retweeted
Revanth Reddy Lies Exposed By An Engineer || Signal TV || @revanth_anumula @INCTelangana @kcr @ktr @BRSparty
6
120
2
507
20,647
Sada Samuel Johnson retweeted
KCR Garu is a visionary leader who focused on decentralisation of services As a result of his leadership, the largest Govt hospital in Telangana today was built in Warangal Super proud to share the almost ready swanky hospital #Warangal #Telangana #KCR
26
335
8
1,566
62,535
Sada Samuel Johnson retweeted
ఆంధ్రకు కృష్ణా నీళ్లు – తెలంగాణకు మొసలి కన్నీళ్లు! ఎల్ నినో ప్రభావంతో కృష్ణా నదిలో నీళ్లు లేవని, రైతులను పంటలు వేయొద్దని జూలైలోనే చెప్పిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ, ఎక్కడో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి మాత్రం అక్టోబర్‌లో కూడా కృష్ణా నీళ్లు వెళ్తున్నాయి.
27
72
1,106
Sada Samuel Johnson retweeted
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు! కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇవ్వాళ కూడా (19 అక్టోబర్) 21,950 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. కానీ కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో ఈ నీటిని ఎత్తడం లేదు రేవంత్.
2
105
314
3,280
Sada Samuel Johnson retweeted
రేవంత్ రెడ్డి చెప్పే ప్రతీ మాట.. అబద్దాల పుట్ట..😡 #CongressFailedTelangana
1
117
402
4,567
Sada Samuel Johnson retweeted
కాళేశ్వరం కన్నెపల్లి వద్ద దిగువకు వృధాగా పోతున్న 22,000 క్యూసెక్కుల వరద నీరు పైకి ఎత్తిపోసుకొలేని అసమర్థ స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం
కన్నేపల్లి దగ్గర ఇప్పుడు కూడా నీరు వృధాగా పోతుంది మాకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తాం - మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
7
283
14
1,317
34,870
Congratulations to candidates who gonna receive B-form from BRS party in 2028 elections.... 🔥
11
Sada Samuel Johnson retweeted
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు తీసుకెళ్లారని, కేసీఆర్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులకు స్పందించకపోతే పరువు నష్టం దావాతో పాటు ఇతర చట్టాల ప్రకారం న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
కేసీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వెలుగు పత్రికకు లీగల్ నోటీసులు పంపిన బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ అంటూ అక్టోబర్ 17న ప్రచురించిన తప్పుడు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్‌ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
1
132
1
514
16,852
Sada Samuel Johnson retweeted
4 Images - CM Revanth's brother Registers 22A Prohibted Land 1. List of Assigned Lands in Survey 363 2. Assigned Land registered to R9 Constructions 3. Sale deed with R9 Constructions 4. Owner of R9 - Anumula Krishna Reddy CM Revanth brother's Real Estate Mafia with 22 A.
5
146
3
394
19,290
Sada Samuel Johnson retweeted
మెడికవర్ ఆసుపత్రితో నీకు సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించు రేవంత్ రెడ్డి ఒక ఆధారమైనా చూపించండి అంటే మూడు ఆధారాలు చూపించాము, ఇంత వరకు సమాధానం లేదు సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
1
93
1
334
7,780
Sada Samuel Johnson retweeted
దసరా పండుగ సందర్భంగా సిద్దిపేటలో మున్సిపల్ కార్మికులను సత్కరించి, వారికి కొత్త బట్టలు పెట్టిన హరీష్ రావు
10
75
971
Sada Samuel Johnson retweeted
Hello @revanth_anumula garu, No answer on Rs.1000crores MoU with your brother Anumula Jagdessh's Swachh Bio, No answer on Rs.200 Crores Land to your brother Anumula Kondal's Tesseract Aerospace & Defence, No answer on Son in Law's Medicover - Maxbien Pharma, No answer on Daughter's MindVault Corporate School, Who next ❓️ Tomorrow - Monday 12pm , Press Meet Live at Telangana Bhavan ... Good Night CM Revanth garu ❗️
8
105
2
403
6,693
తప్పుడు ప్రచారాలు చేసిన వెలుగు దినపత్రికకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా, కొండపోచమ్మ సాగర్ నీళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అంటూ అక్టోబర్ 17వ తేదీన తప్పుడు వార్తలు ప్రచురించిన వెలుగు దినపత్రిక 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని, రేపు దినపత్రిక మొదటి పేజీలో క్షమాపణ ప్రచురించాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక
5
39
163
2,853
Sada Samuel Johnson retweeted
🚨 బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గారి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే వెలుగు పత్రిక దుష్ప్రచారం 🌊 తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై తప్పుడు ప్రాపగాండాను సహించేది లేదు 🛑 ‘కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని 24 గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి 📰 క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్‌ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం ⚖️ వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌కు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు ⏳ 24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవు ⚠️ గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా వెలుగు దినపత్రిక రాజకీయ దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించిందని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. అక్టోబర్‌ 17న మొదటి పేజీలో ప్రచురించిన ‘కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ, లీగల్‌ సెల్‌ ఇన్‌ఛార్జ్‌ సోమ భరత్‌ కుమార్‌ వెలుగు యాజమాన్యానికి, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మ సాగర్‌, కాలువల మార్గాలను కేసీఆర్‌ గారి వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన ఈ కథనానికి అధికారిక ఆధారాలేమిటని బీఆర్‌ఎస్‌ ప్రశ్నించింది. సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించారా? కాలువల వాస్తవ మార్గాలను ధ్రువీకరించారా? సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేకుండా సంచలనాత్మక శీర్షికలతో ఆరోపణలు ప్రచురించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది. కేసీఆర్‌ గారి పేరును ఉపయోగించుకొని వివాదాలు సృష్టించడం, బీఆర్‌ఎస్‌పై బురదజల్లడం, గత ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను అప్రతిష్ఠపాలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పార్టీ తెలిపింది. వార్తాపత్రికను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చి, పత్రికా స్వేచ్ఛ ముసుగులో నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించింది. బీఆర్‌ఎస్‌ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుందని, ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కును సమర్థిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ స్వేచ్ఛకు బాధ్యత కూడా ఉండాలని, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఆరోపణలకు తగిన ఆధారాలు ఉండాలని పేర్కొంది. తెలంగాణ సాగునీటి రంగంపై వాస్తవాల ఆధారంగా చర్చించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడింది. వెలుగు యాజమాన్యం, ఎడిటర్‌ నోటీసులు అందిన 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలని, అందులో చేసిన ఆరోపణలకు ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని, కేసీఆర్‌ గారికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సోమ భరత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్‌ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు చేపడతామని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ హెచ్చరించింది. కేసీఆర్‌ గారి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారాన్ని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ దుష్ప్రచారాన్ని పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేసింది.
5
102
6
277
15,173
Sada Samuel Johnson retweeted
కరెంటు రాదు.. నీళ్లు లేవు.. కళ్ళ ముందే పంటలన్నీ ఎండుతున్నా రేవంత్ సర్కార్‌కు చీమ కుట్టినట్టైనా లేదు. పదే పదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మీద ఏడవడం తప్ప, ప్రజల మంచి చెడు పట్టదా? ఉన్న నీళ్లన్నీ ఆంధ్రాకు ఇచ్చేసి, ఇక్కడ తెలంగాణ రైతుల గొంతు కోశారు. నాడు కేసీఆర్ హయాంలో కరెంటు, నీళ్లతో కళకళలాడిన పొలాలు నేడు బీడువారుతున్నాయి. కాంగ్రెసోళ్లు మళ్ళీ ఓటు అడిగేందుకు వస్తే తగిన బుద్ధి చెబుతాం అంటున్న రైతులు!
1
60
2
230
7,078
Sada Samuel Johnson retweeted
పాలన చేతకాని తుగ్లక్ రేవంత్! పాలన చేతగాక ప్రజల దృష్టి మరల్చే డైవర్షన్ రాజకీయాలు చేయడమే తప్ప, ఆయనకు అసలు సబ్జెక్టే లేదు. తెలంగాణ ప్రాజెక్టుల మీద, ఇక్కడి వనరుల మీద కనీస అవగాహన లేని దద్దమ్మ లాంటి రేవంత్ రాష్ట్రాన్ని నడపడం ప్రజల దౌర్భాగ్యం!
1
101
357
8,852
Sada Samuel Johnson retweeted
కేసీఆర్ గారి లాంటి గొప్ప సీఎంని నేనెక్కడా చూడలేదు-భారతీయ షూటార్ ఈషా సింగ్.. 🙏 #KCRBRS #telangana
1
98
1
496
4,537
Happy Birthday @BTR_KTR Anna 💐 GOD BLESS YOU 🫂
3
మందమంద పోయిండ్రు కదరా.. పోయి ఏం పీకిండ్రు..?
10
106
5
496
7,276