Joined June 2026
Stand for GUNA SRI parents
3
మెడికవర్ హాస్పిటల్ సెక్యూరిటీ హై లెవెల్ డ్రామా...
2
Reporter Mahendar retweeted
పేషెంట్లు అంటే డాక్టర్లకు ఆటబొమ్మలా మారిపోయారు సమాధానం చెప్పకుండా లోపల దాచుకుంటున్నారు మహిళా సెక్యూరిటీని అడ్డం పెట్టుకుంటున్నారు - ఐశ్వర్య కుటుంబ సభ్యులు
3
120
1
569
9,388
Reporter Mahendar retweeted
లక్షన్నర కడితే వెంటనే ఆపరేషన్ చేస్తామన్నారు ఇన్సురెన్సు అయితే రేపు చేస్తామని అన్నారు లక్షన్నర కట్టిన వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు 3 గంటల్లో ఆపరేషన్ అయిపోతుందని చెప్పారు, సాయంత్రం దాంక ఐసీయూలో పెట్టారు ఐసీయూలో పెట్టారు చూద్దామంటే లోపలికి రానివ్వడం లేదు ఇప్పుడు 1 పర్సంటేజ్ ఛాన్స్ ఉందంటున్నారు అతి త్వరలో జడ్జి అయ్యే అవకాశం ఉండే పెళ్లి జరిగి రెండు నెలలు కూడా అవ్వడం లేదు -ఐశ్వర్య, కుటుంబ సభ్యులు
ఐశ్వర్య మా బిడ్డ ఈ నెల 6న కిడ్ని సమస్య ఉందంటే అడ్మిట్ చేశాం సర్జరీ చేశారు, కాంప్లికేషన్స్ ఉన్నాయిని ఐసీయూలో పెట్టారు ఆమె ఆరోగ్యంపై డాక్టర్లు ఒక్కో రోజు ఒక్కో మాట చెప్పారు లాస్ట్ కు ఇప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది, కోమాలోకి వెళ్లిందని చెప్పారు - ఐశ్వర్య తండ్రి , సుధీర్ కుమార్
4
114
5
434
33,868
నేను X లో పోస్ట్ చేస్తున్న ఫస్ట్ పోస్ట్ ఇది తప్పకుండా చూడండి👇share చెయ్యండి youtu.be/yolHOee625U?si=lLdU…
7
గుణశ్రీని చంపింది ముమ్మాటికి మెడికవర్ హాస్పిటలే! నెల రోజులుగా కూతురును తలుచుకుంటూ నిద్రాహారాలు మానేసి రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల కన్నీటి కథ ఇది ఒక సంవత్సరం క్రితమే కడుపులోనే కొడుకును కోల్పోయిన ఆ తల్లికి నేనున్నా అని ఆ బాధను మరిపించిన గుణశ్రీని మింగింది ఈ యమకూపం లాంటి మెడికవర్ మాఫియానే! గుణశ్రీకి న్యాయం జరగాలే మెడికవర్ మాఫియా ఆగడాలు ఆగాలే #JusticeForGunaSri #MedicoverMafia
5
92
385
4,833
#MedicoverMafia చిన్నారి గుణశ్రీ తల్లిదండ్రులు వాళ్ల గోస వర్ణనాతీతం🥹
😢😭 చిన్నారి గుణశ్రీని చంపేశారు! మెడికవర్ మాఫియా ఘోరాలు! #MedicoverMafia #BigExpose
47
245
4,335
Reporter Mahendar retweeted
వనస్థలిపురం గీత హ్యుండయ్ ముందు @NewsLineTelugu ఒకేసారి పది మంది ఎంట్రీ?
90
466
8,688
మహిళా జర్నలిస్ట్ MR మీడియా రేఖ ఇంట్లోకి పోలీసులు రేపు విచారణకు రావాలని నోటీస్ ఇచ్చి వెళ్లిన సైబర్ క్రైం పోలీసులు ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనలో అర్ధరాత్రి మహిళ జర్నలిస్టు ఇంట్లోకి పోలీసులు
1
75
2
335
13,635
Reporter Mahendar retweeted
Big Blast🔥 మెడికవర్‌లో మరణ మృదంగం హాస్పిటల్ లోకి జర్నలిస్ట్ శంకర్ ఎంట్రీ 24 గంటల్లో ఏడుగురు ఎలా చనిపోయారు అన్నదానిపై సమాధానం చెప్పకుండా, బయటికి రాకుండా దాసుకున్న మెడికవర్ యాజమాన్యం
22
354
8
1,672
86,205
మెడికవర్ లో మరణ మృదంగంపై రణం వరుస మరణాలపై స్పందించకుండా లోపలే దాచిపెట్టుకున్న యాజమాన్యం అధికారం అండ చూసుకోని రెచ్చిపోతున్న మెడికవర్
11
116
3
529
17,823
Today 6PM🔥 #MedicoverMafia Owner of RR
MedicoverHospital మరణ మృదంగంపై రణం Full Video Today 6 PM #MedicoverMafia
8
88
559
6,934
Reporter Mahendar retweeted
MedicoverHospital మరణ మృదంగంపై రణం Full Video Today 6 PM #MedicoverMafia
1
71
2
311
9,184
Reporter Mahendar retweeted
Enjoy the marvels of nature

94
1,354
26
28,079
5,904,344
Reporter Mahendar retweeted
గాంధీ జయంతి రోజు ఆన్‌లైన్‌లో మద్యం కాంగ్రెస్ పాలన చాలా బాగుంది
6
20
299
Reporter Mahendar retweeted
ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలనలో మద్యం డోర్ డెలివరీ గాంధీ జయంతి రోజే విచ్చలవిడిగా మందు అమ్మకాలు డైరెక్టుగా డెలివరీ చేస్తున్న వైనం పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ
1
13
53
1,222
Reporter Mahendar retweeted
రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాట్లాడిండు ముఖ్యమంత్రిలాగా మాట్లాడినట్లు అయితే లేదు నిధులు ఇచ్చామని అంటున్నాడు కానీ మాకు రాలేదు మరి ఏ నాయకుడు తిన్నడో ఏమో తెల్వదు సిరిసిల్లకు న్యాయం చేసే వ్యక్తి అంటే కేటీఆరే సీఎం అయ్యాక మూడేళ్ల తర్వాత సిరిసిల్ల యాదికి వచ్చిందా ? - సిరిసిల్ల చేనేత కార్మికుడు
3
16
633
Reporter Mahendar retweeted
రేవంత్ రెడ్డి మాటలు వింటే నవ్వాలో.. ఏడవ్వాలో అర్థం కాలేదు సిరిసిల్లకు ఏదో చేస్తారని అనుకొని సంబురపడ్డం ఇచ్చింది లేదు.. తెచ్చింది లేదు.. చేసింది ఏం లేదు నిన్నటి సభ కేవలం కేసీఆర్, కేటీఆర్ మీద బురద జల్లే ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లు అనిపించింది - సిరిసిల్ల చేనేత కార్మికుడు
3
40
1
297
5,521
Reporter Mahendar retweeted
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు కానీ డబ్బులు ఇస్తలేరు నాకు ఇంకా రూ.1.60 లక్షలు రావాలి ఇస్తలేరు ఇళ్లు కట్టుకుంటే ఇంకో రూ.3లక్షల అప్పు అయ్యింది రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఏం చేయలేదు సభకు వస్తే రూ.500 ఇస్తామని చెప్పిర్రు ఇప్పుడేమో రూ.200లే ఇచ్చిర్రు - కాంగ్రెస్ కార్యకర్త
1
55
3
304
11,199
Reporter Mahendar retweeted
మరోసారి మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
1
7
486