@RealSupreme59i
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
Account-level information from X, not a live location or the device used for a specific post.
||RAM CHARAN|| SRH || PAWAN KALYAN|| JSP || ABHISHEK SHARMA||
Joined May 2026
- Tweets692
- Following33
- Followers17
- Likes356
Pinned Tweet
Ee cinema ra babu climax bgm mind lo nunchi povatle 😭😭🤍
Ee cinema @gvprakash inko national award confirm 🙌
#irumudi
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
రెండు సార్లు, రెండు దిగ్గజ రాజధానులను రాజకీయంగా కోల్పోయినా, విక్టిమ్ కార్డు ప్లే చేయకుండా, కుక్క ఏడుపులు ఏడవకుండా మరోసారి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, అమరావతి, కర్నూలు, తిరుపతి లాంటి నగరాలతో ముందుకు సాగుతున్న నా ఆంధ్రావణి
జై ఆంధ్రదేశం, జై తెలుగు తల్లి!
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
Some Kundiga X accounts are already started pushing fake reviews and negative reviews about The Paradise.
Before the Telugu audience has even had a fair chance to experience it. 😂
The Paradise is rooted in Telangana culture, It's Definitely Hit a Blockbuster
Watch it. Experience it. Then judge it. 🎬🔥 #TeluguCinema #TFI #TheParadise
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
32 students ki 25 lakhs worth laptops ichesadu sontha money tho 🙏🏻
Alane thanaki vache salary motham 48 orphanage kids ki ichesthadu every month
Na mental anna @PawanKalyan ♥️
Quotes lo ram charan ruling 🔥😎
Oka proper story tho movie teyyi @AlwaysRamCharan mental na mogga 😭
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
Power Couple for Pithapuram ❤️
More than 2 CRORE worth Model Anganwadi School has been Built with the support of Apollo Hospitals, #RamCharan & #UpasanaKonidela.
Deputy CM @PawanKalyan garu will be inaugurating this school in next 1 or 2 months!
@AlwaysRamCharan @upasanakonidela 🙏🏻🙏🏻
💯💯
పొత్తు లేకుంటే లోకల్ బాడీ ఎలక్షన్లలో పోటీ చేసే ధైర్యం కూడా లేక పారిపోయిన పార్టీ అయ్యా వాళ్లది 🙏🙏
పొత్తు లేకపోతే ఇంట్లో నుండి బయటికి అడుగు కూడా పెట్టలేరు వాళ్లు.....
నువ్వోచ్చి బలా బలాలు అంటూ మాకు నీతులు చెప్తున్నావా @mnadendla 🤮
@JanaSenaParty
మేం ఏం పాపం చేసాం రా cbn మన పార్టీ ఎదగనివ్వకుండా ఇలా మొగ్గ గుడుపుతున్నారు. ఇంకా ఎందుకు ఒక సీటు లో పోటీ చేయండి.100% స్ట్రైక్ రుద్ది మింగుదం. ఎప్పుడూ రా బాబు pk నీ cm గా చూసేది
విశాఖపట్నం సమావేశంలో నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు...
కేవలం గెలిచే స్థానాల్లోనే పోటీ చేస్తాం...తొందరపడి ఒత్తిడి వస్తుంది అని 60 ,70 లేదా ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేద్దాం అనే ఆలోచన ఎవరు చేయకండి అని కార్యకర్తలకు హితబోధ చేసిన జనసేన PAC చైర్మన్...
@JanaSenaParty @PawanKalyan
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
When all the other heroes were doing faction movies
PK came up with an ultra stylish love story
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా ఉన్న వ్యక్తి #Chiranjeevi 🔥
- Nara Chandra Babu Naidu garu
Boss of The Bosses @KChiruTweets #MegastarChiranjeevi
వీడు కేవలం పీకే ని అవసరానికి వాడుకున్నాడు. కానీ మనసులో మొత్తం కమ్మ కులగజ్జి వీడికి
ఈరోజు నారావారిపల్లిని సందర్శించి, వాటర్‌మ్యాన్ ఆఫ్ AP, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి జన్మనిచ్చిన మహనీయులు శ్రీ ఖర్జూరపు నాయుడు గారు, శ్రీమతి అమ్మనమ్మ గారి సమాధులను దర్శించుకుని, ఆ సమాధులను తాకిన క్షణంలో నా మనసులో ఒక తీయని అనుభూతి కలిగింది.
“ఎంత గొప్ప బిడ్డను కన్నారమ్మా… మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మీరు ఎంత అదృష్టవంతులో, మీలాంటి మహనీయులను తల్లిదండ్రులుగా పొందినందుకు చంద్రబాబు గారు అంతే అదృష్టవంతులు” అని మనసులో అనిపించింది.
దేశం కోసం, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ఒక మహానాయకుడిని ఈ ప్రపంచానికి అందించిన ఆ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఆ మహనీయుల ఆశీస్సులు, ఏడుకొండలవాడి కృప ఎల్లప్పుడూ చంద్రబాబు గారిపై, వారి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
𝙎𝙪𝙥𝙧𝙚𝙢𝙚🎰💵 retweeted
DyCM Shri.@pawankalyan welcomed five multitracking railway projects worth ₹10,021 crore, adding nearly 540 km of new capacity.He said the Arakkonam–Renigunta 3rd & 4thLine will strengthen connectivity to Tirupati & Rayalaseema,boost tourism,trade & logistics,and ease congestion.