Ravitheja retweeted
Ippudu Anandi @naralokesh ni pappu ani.
CBN unantha varaku eppudu ila jaragale.
Brutality anedhi thought process lo untadhi not in looks.
Bigger enemy evaro chupinchadu Ee elections lo and cadre ki high ichadu
Ravitheja retweeted
🚨 breaking news🚨అనంతపురం:
తాడిపత్రిలో వైసీపీకి భారీ షాక్..!
కనీస వివరాలు లేవని వైసీపీ అభ్యర్థుల 21 నామినేషన్లు తిరస్కరణ.
ఇప్పటికే 5 వార్డుల్లో నామినేషన్ వేయని వైసీపీ.
మొత్తం 26 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం.
Ravitheja retweeted
175 నియోజకవర్గాల్లో ఎవరైనా ఏకగ్రీవం చేస్తే నెక్స్ట్ సీటు లేదన్నారు.. ఇప్పుడు మీ నియోజకవర్గంలోనే ఏకగ్రీవం అయింది, పార్టీలో ఉంటారా? రాజీనామా చేస్తారా? - జగన్‌కు జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్
#KiranRoyal #Janasena #YSJagan #Pulivendula
Ravitheja retweeted
ఒరేయ్ ఇదేమీ కామెడీ రా నామినేషన్ వేయాలి అనుకున్నాడు కానీ నామినేషన్ పత్రాలు లేకుండా వచ్చాడు
ఇక్కడ X లో 🃏 బాబా బ్యాచ్ లాగా
ఊపు ఎక్కువ తడి తక్కువ నిషాని బ్యాచ్ అనుకుంటా మొత్తం 🤣🤣🤣
Ravitheja retweeted
ఏ రాష్ట్రంలో అయినా Stable Government (స్థిరమైన ప్రభుత్వం) ఉంటేనే... అభివృద్ధికి బలమైన పునాది పడి కొనసాగుతుంది !
ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం వనరులు ఉంటే సరిపోదు… పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే ప్రభుత్వం ఉండాలి. తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేసే పాలన ఉండాలి !
హాయర్ (Haier) ₹7,000 కోట్ల పెట్టుబడి ప్రణాళిక… ఆంధ్రప్రదేశ్‌కు ఒక కీలకమైన అవకాశం !
ఒక భారీ పరిశ్రమ రాష్ట్రానికి వస్తే అది కేవలం ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రమే కాదు…
✅ వేలాది మందికి ప్రత్యక్ష ఉద్యోగాల అవకాశం
✅ అనుబంధ పరిశ్రమలకు కొత్త వ్యాపార అవకాశాలు
✅ స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి
✅ రవాణా, లాజిస్టిక్స్, సేవారంగాలకు ఊతం
✅ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు
కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే…
పెట్టుబడిదారులకు కావాల్సింది కేవలం రాయితీలు కాదు… విధానాల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత, అనుమతుల్లో వేగం, పాలనపై నమ్మకం !
వీటన్నిటికీ రుజువులే... ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న భారీ పెట్టుబడులు !
ప్రభుత్వాలు మారవచ్చు. కానీ రాష్ట్ర అభివృద్ధి విధానాలు, పరిశ్రమలకు ఇచ్చిన హామీలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిరంతరత్వం ఉండాలి !
ఎందుకంటే పెట్టుబడులు రావడానికి నమ్మకం అవసరం… పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి మౌలిక సదుపాయాలు అవసరం… రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సమర్థవంతమైన పాలన అవసరం !
ఆంధ్రప్రదేశ్ లక్ష్యం కేవలం MoUలు చేసుకోవడం కాదు… పెట్టుబడులను వాస్తవ పరిశ్రమలుగా మార్చడం, యువతకు ఉద్యోగాలు కల్పించడం, ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి ఫలాలు అందించడం !
స్థిరత్వం + సమర్థవంతమైన పాలన + పారిశ్రామిక అభివృద్ధి = ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బలమైన పునాది !
#AndhraPradesh #InvestInAP #stablegovernance
Ravitheja retweeted
🚨 Haier is making its biggest investment in India of Rs 7,000 crore to set up a manufacturing plant at Satyavedu, Andhra Pradesh.
Ravitheja retweeted
ప్రజాధనంతో వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్ల పల్లెపండుగ రోడ్డు 100 మీటర్ల మేర ధ్వంసం
బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు.. నష్టం మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని ఆదేశం
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ స్పష్టం చేశారు
#PawanKalyan #TV5News
Ravitheja retweeted
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి — సీఎం చంద్రబాబు గారు
వైసీపీ అసలు ఎజెండా ఎన్నికల్లో గెలవడం కాదు.. కూటమి ఎజెండా మాత్రం అభివృద్దే !
🔥🔥🔥🔥🔥🔥
Ravitheja retweeted
Every Monday morning, the week begins with a review of 55 government services through Real Time Governance.
Look at the passion of this man. Starting the week with data, reviewing every detail and focusing on delivery.
Good governance doesn’t happen by chance. It takes commitment, discipline and the will to get things done.
#CBN #NaraLokesh #TDP #VoteForCycle #NDAStaysStrong #AndhraPradesh
Ravitheja retweeted
Right Now Tdpians feeling
ఏమన్నా హై ఇచ్చావా Boss📈
ఉడత ఊపులు ఉండవు 💯
మైక్ ముందుకొచ్చి రపా రపా అని dialogue ఉండవు✅
సైలెంట్‌గా బ్యాక్‌ఎండ్‌లో పని చేస్తున్నారు💫🌊
10 days nuchi loki anna kanpadtam ledu ante ardham avuthundhi
@ncbn ✨ @naralokesh 📈
Ravitheja retweeted
Clash ki rara antee October ki dengesav entra 🤣🤣
Check this out........ 😊
#Spirit
#InSpiritMode
@TSeries
@VangaPictures
#IndiasBiggestSuperStar
29TH OCTOBER DIWALI 2027 💥
Worldwide RELEASE DATE 👆
Ravitheja retweeted
దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ
#Sarannavarathrulu2026





























