Radhakrishna Ramya retweeted
సామ్రాట్ అశోకుడు బౌద్ధం స్వీకరించిన ఈరోజును అశోక విజయదశమి అంటారు.
బుద్ధిజాన్ని పునర్నిర్మించే ఉద్దేశంతో బాబాసాహెబ్ కూడా ఈరోజునే బౌద్ధం తీసుకున్నాడు.
అందుకే బుద్ధిష్టులకు ఈరోజు ఎంతో ప్రత్యేకం.
Radhakrishna Ramya retweeted
తెలంగాణకు పర్ఫెక్ట్ దసరా వార్త 👌
మొత్తం 4000 మెగావాట్ల ప్రాజెక్ట్ 💥💥
కేసీఆర్ గారి యొక్క బ్రెయిన్‌చైల్డ్ ⚡️
ఆయన చొరవతో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ 5వ యూనిట్ సింక్రొనైజేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
జెన్కో ఇంజనీర్లకు అభినందనలు
జై తెలంగాణ
@KTRBRS @KCRBRSPresident @BRSparty
Radhakrishna Ramya retweeted
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, BRS అధినేత KCR గారి ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు🙏🏻🚩
వేద పండితుల సమక్షంలో కేసీఆర్ గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ నిర్వహించారు.
Radhakrishna Ramya retweeted
కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 800 మెగావాట్ల 5వ యూనిట్ గ్రిడ్‌కు అనుసంధానం
మొత్తం 4,000 మెగావాట్ల ప్రాజెక్టు దిశగా మరో అడుగు
కేసీఆర్ అప్పు చేసినా పేదోడికే పెట్టిండు.. 🙏
BRS హయాంలో ప్రతీ రైతు గళ్ళా ఎగరేసుకొని వ్యవసాయం చేస్కునేటోల్లం.. 💪
రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే ఎనకటి అవస్థలు మళ్ళొచ్చినయ్. 😡
#CongressFailedTelangana
Radhakrishna Ramya retweeted
ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసిఆర్ గారు.
వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన కేసీఆర్ గారు.
Radhakrishna Ramya retweeted
ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్
వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన కేసీఆర్
Radhakrishna Ramya retweeted
సొంత గ్రామంలో రేవంత్ రెడ్డికి నిరసన సెగ
పాలమూరు ప్రజల హక్కులను కాపాడాలని, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి ఎదుట ప్లకార్డుతో నిరసన
వెంటనే పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, గోకారం రిజర్వాయర్ ముంపు నుంచి ఎర్రవల్లి గ్రామాన్ని కాపాడాలని డిమాండ్
పాలమూరు బిడ్డగా రేవంత్ పాలమూరుకు న్యాయం చేస్తాడా, ద్రోహం చేస్తాడా అంటూ ప్రశ్నలు
Radhakrishna Ramya retweeted
తెలంగాణ గులాబీ దళపతి #కేసీఆర్ 💥💥
ఎర్రవెల్లి నివాసంలో ఆయుధపూజ నిర్వహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
@KTRBRS @KCRBRSPresident @BRSparty
Radhakrishna Ramya retweeted
ఎర్రవెల్లి నివాసంలో కుటుంబ సమేతంగా ఘనంగా దసరా వేడుకలు నిర్వహించిన కేసీఆర్
వేద పండితుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధ పూజ నిర్వహించిన కేసీఆర్
Radhakrishna Ramya retweeted
కరుడుగట్టిన జగన్ అన్న భక్తులం మేము.. ఆ తెగువ, ఆ ధైర్యం కూడా ఆయన నేర్పిందే 🔥
Radhakrishna Ramya retweeted
Celebrating Dussehra together at Noida ❤️ Different traditions, unique art forms and beautiful ways of celebrating across India, yet the same devotion & festive spirit unite us all. 🙏
Wishing everyone a very Happy Dussehra! May this festive season bring happiness, strength and success into everyone’s lives.
Radhakrishna Ramya retweeted
Eedi Government ni kapadukodaniki Indians ni kuda Pakistani's ni chesindu ee kojja @BJP4India
Saying again:
Terroristlu Pakka desanni nasanam chestaru. Andabaktulu Sontha desanne nasanam chestaru. thu💦💦
🍊🪷🚩
Radhakrishna Ramya retweeted
సీజేపీకి మద్దతు తెలిపిన మాజీ బీజేపీ నాయకుడు అన్నామలై
సీజేపీ నిరసనా విధానాలను సమర్థించకపోయినా, వాళ్లు అడిగే ప్రశ్నలను మాత్రం సమర్ధిస్తున్నాను
ఢిల్లీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్టు వ్యవహరించారు
అక్రమ అరెస్టులు, నిర్బంధాల వల్ల సీజేపీ నాయకులు ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదుగుతారు
– తమిళనాడు మాజీ బీజేపీ నాయకుడు అన్నామలై

























