RaGaForce (@RaGaForce) header
RaGaForce (@RaGaForce) profile picture
Chennai, India
Joined July 2024
Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)Photo by RaGaForce (@RaGaForce)
RaGaForce retweeted
Generational scene 🔥🔥 #OM
140
5
1,181
12,638
1/6 లంచం పట్టు.. పెట్టుబడి పెట్టు! టౌన్ ప్లానింగ్ విభాగంలో లంచాల వసూళ్ల పై ఒక చిన్న🧵 ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం. కానీ ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లంచాలు వసూలు చేస్తూ, ఆ సొమ్ముతో ఆస్తులు కూడబెట్టడం ఎంత దారుణం…. DA కేసులో అరెస్ట్ అయిన TPO గుండు వాణి👇🏻
5
3
10
787
Govt. Office కి వెళ్లే సామాన్యుడికి కావాల్సింది తన పని సకాలంలో జరగడం మాత్రమే. ప్రజాసేవ పేరుతో ప్రజలను దోచుకునే వ్యవస్థకు అడ్డుకట్ట పడాలి. నిజాయితీగా పనిచేసే అధికారులకు గౌరవం, అవినీతికి పాల్పడేవారికి కఠిన శిక్ష ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం అధికారం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత!
4
25
5/6 అధికారంలో ఉన్నవారికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయా? వారి ఆస్తుల వెనుక ఆదాయ వనరులేమిటి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఆధారాలతో విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం ఏర్పడుతుంది
4
29
4/6 ఆందోళన కలిగించే మరో అంశం టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల వ్యవహారశైలి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు సంపాదించడం, ఆ సొమ్మును స్థిరాస్తుల వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం వంటివి చూస్తుంటే వారు ఏమేరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
4
35
3/6 అయితే ఆ వ్యక్తి లంచం ఇవ్వడానికి తలొగ్గకుండా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో Ward Officer డి.రవీందర్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతిని ఎదిరిస్తే ఫలితం ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ.
4
36
2/6 తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన పేరు మీద మార్చుకోవడానికి వెళ్లిన ఓ వ్యక్తిని రూ.40 వేలు లంచం ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఇటీవలె వార్తల్లో చూశాం. తన హక్కు కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన పౌరుడు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం.
4
59
RaGaForce retweeted
🎮 GTA 6లో మరో అవకాశం ఉంటుంది.. నిజ జీవితంలో ఉండదు! డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. మీ భవిష్యత్తును కాపాడుకోండి. డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీసుల దృఢ సంకల్పం! 🚨 @CPHydCity @CPCyberabad @MRAMESHIPS #NoCheatCodesInLife #SayNoToDrugs
2
8
203
RaGaForce retweeted
Replying to @KaushikReddyBRS
@KaushikReddyBRS, please update it as per the Speaker’s format. 👍 గౌరవనీయ స్పీకర్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తున్నందున, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను.✊🏻 దయచేసి ఆమోదించండి. పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, హుజూరాబాద్ @revanth_anumula
ఏం వయా @KaushikReddyBRS ప్రజల సానుభూతి కోసం ఆత్మహత్య డ్రామా ఆడినప్పుడు చూపించిన నటన సరే… రాజీనామా చేస్తానని మాట ఇచ్చినప్పుడు చూపించిన ధైర్యం ఏమైంది వయా? ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది! పెన్షన్ కార్డుల వ్యవహారంలో ఇన్ని ఆధారాలు బయటపడుతున్నయ్… ఇంకా కుర్చీని పట్టుకుని వేలాడటం ఎందుకు వయా? రాజీనామా లేఖ రాయడం రాకపోతే చెప్పు… మేమే రాసిస్తాం, సంతకం పెట్టడం మాత్రమే నీ పని! రాజకీయాల్లో సానుభూతి కోసం డ్రామాలు కాదు వయా… మాట ఇచ్చినప్పుడు మైక్ ముందు హీరోలా మాట్లాడటం కాదు… ఆ మాట నిలబెట్టుకునేటప్పుడు కూడా అదే ధైర్యం చూపించాలి. రాజీనామా ఎప్పుడు వయా కౌశిక్? లేక ఆ మాట కూడా నీ రాజకీయ డ్రామాలో ఒక భాగమేనా? #ResignKaushik #PensionCards #BRS
1
3
6
117
Me : CBN
When you were born, who held the position of chief minister in your state?
1
1
17
445
RaGaForce retweeted
ఏం వయా @KaushikReddyBRS ప్రజల సానుభూతి కోసం ఆత్మహత్య డ్రామా ఆడినప్పుడు చూపించిన నటన సరే… రాజీనామా చేస్తానని మాట ఇచ్చినప్పుడు చూపించిన ధైర్యం ఏమైంది వయా? ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది! పెన్షన్ కార్డుల వ్యవహారంలో ఇన్ని ఆధారాలు బయటపడుతున్నయ్… ఇంకా కుర్చీని పట్టుకుని వేలాడటం ఎందుకు వయా? రాజీనామా లేఖ రాయడం రాకపోతే చెప్పు… మేమే రాసిస్తాం, సంతకం పెట్టడం మాత్రమే నీ పని! రాజకీయాల్లో సానుభూతి కోసం డ్రామాలు కాదు వయా… మాట ఇచ్చినప్పుడు మైక్ ముందు హీరోలా మాట్లాడటం కాదు… ఆ మాట నిలబెట్టుకునేటప్పుడు కూడా అదే ధైర్యం చూపించాలి. రాజీనామా ఎప్పుడు వయా కౌశిక్? లేక ఆ మాట కూడా నీ రాజకీయ డ్రామాలో ఒక భాగమేనా? #ResignKaushik #PensionCards #BRS
తెలంగాణలో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టు చూపిస్తే రాజీనామా చేస్తా! – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
1
2
1
7
438
When you were born, who held the position of chief minister in your state?
38
43
15
20,832
RaGaForce retweeted
ఈరోజు రాజస్థాన్‌లో మాదిరి గానే, రేపు దేశ రాజధానిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం🔥 మోడీ హటావో, దేశ్ బచావో. 2029 Congress Govt✅✅
33
108
2
952
24,733
RaGaForce retweeted
𝐖𝐚𝐡 𝐌𝐨𝐝𝐢 𝐉𝐢 𝐖𝐚𝐡! 𝐀𝐚𝐩 𝐭𝐨𝐡 𝐬𝐚𝐜𝐡 𝐦𝐞𝐢𝐧 𝐓𝐫𝐮𝐞 𝐕𝐢𝐬𝐡𝐰𝐚 𝐆𝐮𝐫𝐮 𝐧𝐢𝐤𝐥𝐞! 🙏 Gold prices fall globally because of international market forces, but Modi Ji wants credit for that too! Just three days after his appeal, his own government hiked gold import duty from 6% to 15%. Next, will he take credit for the sunrise because Indians woke up early? 🌅 #ModiJi #Vishwaguru
#WATCH | Lucknow, Uttar Pradesh: Prime Minister Narendra Modi says, "A year ago, I urged the countrymen: for one year, if it is not necessary, please do not buy gold.' And I am happy, just as Lal Bahadur Shastri ji had asked the countrymen to skip one meal, and this country obeyed his call; my country still holds that same character. An ordinary person like me asked to buy less gold; the countrymen bought less gold, and gold prices fell. Today, people are telling me, 'Modi ji, you spoke, we listened to your advice, and our money was saved.'" (Source: ANI/DD News)
2
5
356
Frame Parunga ji 🔥🔥 #KaviyaAnirudhReception
1
30
1,696
RaGaForce retweeted
తెలంగాణను దోచుకున్న దొంగ.. నమ్మినోళ్లను ముంచిన దొంగ!
10
22
2
106
4,183
RaGaForce retweeted
Telangana CM Tamilnadu CM
9
53
1,926
RaGaForce retweeted
రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు ✋🔥
4
17
226
RaGaForce retweeted
Kicked out!
328
1,800
67
18,258
319,942
1/10 తెలుగు పారిశ్రామికవేత్తల దాతృత్వం మరోసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది! 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు కలిపి ఏకంగా ₹163 కోట్లను విరాళంగా అందించారు. వివరాలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. 🧵
9
5
15
5,248
10/10 వ్యాపారంలో విజయం సాధించడం ఒక ఎత్తు. సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని సమాజ సంక్షేమానికి వినియోగించడం మరో ఎత్తు. తెలుగు పారిశ్రామికవేత్తలు దాతృత్వంలోనూ తమదైన ముద్ర వేస్తుండటం అభినందనీయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలి!
4
201