Ravula Sridhar Reddy (@RSRBRS) header
Ravula Sridhar Reddy (@RSRBRS) profile picture

Former Chairman - TSEWIDC (Telangana State Education & Welfare Infrastructure Development Corporation) , President - Telangana Basketball Assn,Member - BRS

Hyderabad, India
Joined November 2020
Ravula Sridhar Reddy retweeted
ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు నవంబర్ 29.. దీక్షా దివస్ 🔥 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సాక్షిగా నిలిచిన అలుగునూరులో.. కేసీఆర్ గారి అద్భుత పోరాటాన్ని స్మరించుకుంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ ✊🏻 📅 ​తేదీ: నవంబర్ 29, 2026 ⏰ సమయం: సాయంత్రం 3:00 గంటలకు #DeekshaDiwas
7
52
216
3,986
Ravula Sridhar Reddy retweeted
నవంబర్ 29న దీక్షా దివస్ ✊తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం. ✊ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు. ✊తెలంగాణ ఉద్యమ చరిత్రకు సాక్షిగా నిలిచిన కరీంనగర్, అలుగునూర్‌.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను అరెస్టు చేసిన చోటే భారీ బహిరంగ సభ 🔥✊ ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తుచేసుకుంటూ.. ఆ పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను స్మరించుకుందాం! ✊ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #DeekshaDiwas
10
29
83
2,427
🪔 కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి దీపం మీలో జ్ఞానం, ఆశ, సంతోషం అనే వెలుగులను నింపాలి. ✨ ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలతో మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరి, మీ కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఆనందం, శాంతి వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ… 🙏 మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు! 🪔 #KarthikaPournami #KarthikaPournami2026 # కార్తీకపౌర్ణమి #HarHarMahadev #OmNamahShivaya
1
4
22
341
Ravula Sridhar Reddy retweeted
కృష్ణా జలాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ పోరాటం 🔥✊ తెలంగాణ రైతాంగానికి జరుగుతున్నఅన్యాయంపై గళమెత్తేందుకు డిసెంబర్ 10న "నల్లగొండ నగారా" బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఆధ్వర్యంలో నల్లగొండలో లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ!
4
52
2
215
4,388
Ravula Sridhar Reddy retweeted
Days shut in a year: Hospital: 0 Border post: 0 Police station: 0 High court: 155 Supreme court: 159
738
8,832
200
42,264
687,132
Ravula Sridhar Reddy retweeted
Warangal will be the City of Future This was my message to the youngsters & people of Orugallu at an energetic gathering today Thank the Warangal urban leadership for making the Jana Chaitanya Sabha a great success
68
399
24
3,239
103,617
Ravula Sridhar Reddy retweeted
తెలంగాణ ఉద్యమ సమయంలో సరిగ్గా 17 ఏళ్ల కిందట నవంబర్ 29 నాడు తాను అరెస్ట్ అయ్యి వరంగల్ సెంట్రల్ జైల్లో ఒక ఖైదీగా గడిపిన రోజులను యాది చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఉద్యమం నుంచి రజతోత్సవ సభ దాకా అన్నిటికీ మొదటి నుంచి అండగా ఉన్నది ఓరుగల్లు. మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా మళ్ళీ భవిష్యత్తులో ఉంటది. తప్పకుండా 2028వ సంవత్సరంలో కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు.
1
51
1
188
7,909
🔥 సిద్దిపేట – హరీష్ రావు గారి రాజకీయ కంచుకోట! 💪 ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నాయకుడు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు. #Siddipet #HarishRao #BRS #PoliticalStronghold #Telangana
21
1
135
1,419
తెలంగాణ నీళ్లను చంద్రబాబుకు దోచిపెడుతున్న రేవంత్! #CongressFailedTelangana
1
16
46
573
Ravula Sridhar Reddy retweeted
చలో వరంగల్ బీఆర్ఎస్ జన చైతన్య సభ 🔥 మూడేళ్ల కాంగ్రెస్ సర్కార్ మోసాలు, వైఫల్యాలను పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊ ఈ సభ వేదికగా ఇతర పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌లో చేరికలు. 🗓️ నవంబర్, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
36
1
130
3,595
Delighted to be part of the inauguration of Aman’s Pet Heart. Wishing the entire team great success and a bright future! 💐
5
23
604
Ravula Sridhar Reddy retweeted
Telangana CM Revanth Reddy takes a dig at a BRS leader over political legacy, targeting KCR over his stay at a farmhouse in Siddipet. Listen to the BRS leader Ravula Sridhar Reddy response to the remarks. @Journo_Abdul with the latest. #TelanganaPolitics #RevanthReddy #KCR #BRS #ITVideo
2
3
2,053
Ravula Sridhar Reddy retweeted
మేనిఫెస్టోలో పెట్టకపోయినా.... ప్రజల అవసరాలను గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలను అందించిన ప్రజానాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఆలోచన ఎప్పుడూ ఓట్ల కోసం కాదు.. కేవలం ప్రజల సంక్షేమం కోసమే! * బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
32
115
3,145
Ravula Sridhar Reddy retweeted
భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌లో భారీ చేరికలు తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే @Gandraofficial ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారు
26
141
2,996
Ravula Sridhar Reddy retweeted
పెన్షన్లలో 4.70 లక్షల కోతలు విధించి, కొత్త పెన్షన్లు ఇస్తున్నామంటూ కాంగ్రెస్ మోసం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 44 లక్షల 70 వేల పెన్షన్లు ఉండేవి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 4 లక్షల 70 వేల పెన్షన్లకు కోత పెట్టి, కొత్తగా 4 లక్షల 63 వేల పెన్షన్లు మాత్రమే మంజూరు చేసింది. తొలగించిన పెన్షన్లతో పోలిస్తే కొత్తగా ఇచ్చినవి 7 వేలు తక్కువ. ఉన్న పెన్షన్లను తొలగించి, అంతకంటే తక్కువ మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చి సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటోంది. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
4
32
109
5,304
Ravula Sridhar Reddy retweeted
#WATCH | Hyderabad: On Telangana CM Revanth Reddy's visit to Siddipet, Bharat Rashtra Samithi (BRS) leader Ravula Sridhar Reddy says, “As Chief Minister, he can visit any constituency in the state. Why is so much hype being created around his visit to Siddipet? Before inaugurating projects that were initiated during the BRS government, the Chief Minister must answer the questions raised by former minister and Siddipet MLA Harish Rao... Why were development projects worth Rs 1,070 crore stalled or cancelled? Why was the veterinary college, which had been sanctioned and whose construction was underway, shifted to Kodangal? Why have 22,816 farmers still not received the loan waiver promised by the Congress government? Why is Rythu Bharosa not being properly implemented?... The people of Siddipet also deserve the kind of development that the Chief Minister repeatedly claims to be delivering... Most of the projects being inaugurated today were initiated during KCR's tenure..."
3
7
16,155
Ravula Sridhar Reddy retweeted
ఇష్టానుసారంగా సాగర్‌ను దోచుకుంటామంటే బీఆర్ఎస్ ఊరుకోదు.. ఒకవైపు సాగునీటి కోసం రైతులు అల్లాడుతుంటే.. మరోవైపు తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతుంటే.. ఈ జలదోపిడీని వదిలిపెట్టం.. న్యాయ పోరాటానికైనా సిద్ధం.
3
66
1
220
8,685
Ravula Sridhar Reddy retweeted
కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర ద్రోహం చేసింది కాంగ్రెస్సే! నీటి వాటాల్లో మనకు జరిగిన అన్యాయం 'చెబితే భారతమంతా.. రాస్తే రామాయణమంతా' అని కేసీఆర్ గారు చెప్పింది అక్షర సత్యం. 1930లో చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ గారు 161 టీఎంసీలతో ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టును ప్రతిపాదిస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నేతలు కుట్రతో దాన్ని నందికొండకు తరలించి మొదటి ద్రోహం చేశారు. ఫలితంగా ఆంధ్రాలో 72% ఆయకట్టు స్థిరీకరణ జరిగితే, తెలంగాణకు దక్కింది కేవలం 28% మాత్రమే! * బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
5
49
143
6,431
Ravula Sridhar Reddy retweeted
కృష్ణా నదిపై పంపులు ఆన్ చేయకుండా.. 250 టీఎంసీల నీళ్లను రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేసిండు. శ్రీశైలం నుండి 700 కి.మీ. దూరంలోని కుప్పానికి చంద్రబాబు కృష్ణా జలాలను తీసుకెళ్తే.. పక్కనే ఉన్న పాలమూరుకు నీళ్లు ఎత్తిపోయకుండా రేవంత్ ఎండబెట్టిండు! పాలమూరు బిడ్డవని చెప్పుకోవడానికి కనీసం సిగ్గనిపిస్తలేదా రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥
1
58
1
144
6,901
Ravula Sridhar Reddy retweeted
ఆనాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలంలో పొక్కగొట్టి, పోతిరెడ్డిపాడు ద్వారా బ్రహ్మాండంగా జలదోపిడీకి పాల్పడితే అడ్డుకోని ద్రోహులు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే.. ఈ రోజు కూడా చంద్రబాబు సొరంగం తవ్వి నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి ఏకంగా 90 టీఎంసీల నీళ్ల దోపిడీకి పాల్పడుతుంటే.. కనీసం సోయి లేని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి! కాంగ్రెస్‌ను గెలిపించిన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజల ప్రయోజనాలకు శాశ్వత ద్రోహం చేస్తున్న రేవంత్! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
1
48
100
5,477