Rajamahendravaram Municipal Corporation Official Twitter Handle.

Rajahmundry, India
Joined November 2018
🌸విజయదశమి శుభాకాంక్షలు🌸 చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి! ఈ విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సిరిసంపదలను నింపాలని ఆకాంక్షిస్తున్నాము. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు! రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ🙏 #dasara #rmc
1
158
📢 స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ శ్రీ రాహుల్ మీనా గారు తెలిపారు. #PublicGrievance
1
201
🗳️ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసి, తదుపరి ప్రకటన వెలువడే వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించబడదు. 🙏 ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించగలరని కోరుతున్నాము. 🏛️ — రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ #Rajamahendravaram #CitizenServices #AndhraPradesh #RMC
37
🗳️ Commissioner Rahul Meena IAS directed officials to ensure Rajamahendravaram Municipal Corporation is fully prepared to conduct elections efficiently whenever the notification is issued. Training was conducted for Ward Secretariat employees. #RMC #MunicipalElections
1
1
138
✅ Key instructions: Prepare accurate ward-wise voter lists, identify polling stations, provide essential facilities for voters, and follow Election Commission guidelines. Additional Commissioner P. V. Ramalingeswar briefed staff on election duties. #ElectionPreparedness #AP
45
🗳️నగరపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఐఏఎస్ అధికారులకు సూచించారు 🏢 నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించారు #Elections
1
1
168
✅ ముఖ్య సూచనలు: 🔹 వార్డుల వారీగా పక్కా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి. 🔹 పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. 🔹 ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. 🔹 ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. #ElectionPreparedness
1
142
🔹 ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో, అనంతరం చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 👨‍💼 అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, బాధ్యతలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. #Rajamahendravaram #RMC #AndhraPradesh
28
🏆Rajamahendravaram Municipal Corporation felicitated the Best Swachhata Award Winners from various institutions and RMC staff under #SwachhataHiSeva 2026,recognising their dedication to cleanliness and sanitation.Together for a Cleaner Rajamahendravaram #SwachhBharat #CleanIndia
1
84
🏆 స్వచ్ఛతా హీ సేవా 2026లో భాగంగా వివిధ సంస్థలు మరియు ఆర్‌.ఎం‌.సి. సిబ్బందిలో ఉత్తమ స్వచ్ఛతా అవార్డు గ్రహీతలను రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఘనంగా సత్కరించింది. పరిశుభ్రమైన నగరం కోసం మీ సేవలు స్ఫూర్తిదాయకం! 🌿 #SwachhataHiSeva #SwachhBharat #CleanIndia
82
🏆ఘనంగా ‘రాజమహేంద్రవరం స్వచ్ఛోత్సవ్ –2026’ వేడుకలు🏆 ✨22 కేటగిరీల్లో 230 మందికి స్వచ్ఛ అవార్డుల ప్రదానం! 🏙️పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం నిర్మాణంలో నగరపాలక సంస్థ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. #HealthyRajamahendravaram
1
2
165
విధానాన్ని ప్రోత్సహిద్దాం. ✅మన ఇల్లు, వీధి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. 👨‍👩‍👧‍👦విద్యార్థుల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించడం ద్వారా సమాజంలో శాశ్వతమైన సానుకూల మార్పు తీసుకురావచ్చని కమిషనర్ తెలిపారు. పారిశుధ్య సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నప్పటికీ,ప్రజల భాగస్వామ్యంతోనే #SwachhBharat
1
8
సంపూర్ణ స్వచ్ఛత సాధ్యమని స్పష్టం చేశారు. 🌱మన సంకల్పం – స్వచ్ఛ రాజమహేంద్రవరం 💚మన లక్ష్యం – ఆరోగ్యకర రాజమహేంద్రవరం 🤝అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణంలో భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. 📸రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ #RMC
10
Rajamahendravaram Municipal Corporation celebrated the #SwachhataHiSeva2026 – Swachh Awards Ceremony, honouring outstanding sanitation workers and distributing PPE kits, uniforms, shoes and ID cards in recognition of their dedicated service towards a cleaner city.💚 #SwachhBharat
4
143
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా 2026 – స్వచ్ఛ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తమ పారిశుధ్య కార్మికులను సత్కరించి, పి.పి.ఇ. కిట్లు, దుస్తులు, చెప్పులు, ఐ.డీ. కార్డులు పంపిణీ చేశారు. పారిశుధ్య యోధుల సేవలకు ఘనమైన గుర్తింపు! 💚 #SwachhataHiSeva2026 #SwachhBharat
74
🐕 Anti-rabies vaccination drive for street dogs by the Rajamahendravaram Dogs Squad. RMC is committed to animal welfare and public health. 🐾 For dog-related complaints, contact: 7093921991 #RabiesPrevention #AnimalWelfare #StreetDogCare #PublicHealth #Rajamahendravaram
1
101
🐕 వీధి శునకాలకు యాంటీ రేబిస్ టీకాలు – రాజమహేంద్రవరం డాగ్స్ స్క్వాడ్ ప్రత్యేక కార్యక్రమం. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ, ప్రజారోగ్య భద్రతే లక్ష్యం. 🐾 వీధి శునకాల ఫిర్యాదులకు: 7093921991 #RabiesPrevention #AnimalWelfare #StreetDogCare #PublicHealth #Rajamahendravaram
89
Model Code of Conduct Enforced in Rajamahendravaram! As part of the implementation of the Model Code of Conduct (MCC), political flex banners and publicity materials are being removed, and prominent statues are being covered with white cloth within the jurisdiction of
🤖 Made with AI
1
1
3
828
Rajamahendravaram Municipal Corporation. Although elections to Rajamahendravaram Municipal Corporation have not yet been notified, the MCC is applicable within its jurisdiction as other Urban Local Bodies (ULBs) in East Godavari District are currently under the election code.
1
47