Pinned Tweet
Finally Na rammunni chudatame kakunda ayana speech live lo vine adrustam kaligindhi🥹
Love you tigerrrr❤️
Thanks @SonuReddy9999 bro . @AllHailNTR @BloreNandamuriF
Guru retweeted
28 ఏళ్లకే ఎమ్మెల్యే..
30 ఏళ్లకే మంత్రి..
45 ఏళ్లకే ముఖ్యమంత్రి..
74 ఏళ్ల వయసులో 4వ సారి ముఖ్యమంత్రి!
ఇది చరిత్ర కాదు.. ఒక అలుపెరగని పోరాట యోధుడి శాసనం!
NARA CHANDRABABU NAIDU - THE LEGEND OF AP 🔥
Guru retweeted
Happy Birthday Chandu @chandu_ntr9999 ♥️🫂
The best happened to me in my life if I want to prioritise you will be in top1. Love you and thank you for everything♥️♥️ Eppudu elane undali ani korukuntuna 💯
Guru retweeted
ALL HAIL DR. GOTTIPATI LAKSHMI & DR. KADIYALA LALITH SAGAR!
DARSI MUNICIPALITY – UNANIMOUS VICTORY!
A Historic Milestone for the Alliance!
#EndOfYCP #DarsiMunicipality #UnanimousVictory #NaraChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #GottipatiLakshmi #LalithKadiyala #Tdp
Guru retweeted
Fact 💪🏼🔥
ఈ Local Body Electionsలో TDP శాసిస్తది
మీ ఉడత ఊపు ఆపి Fix అయిపోండి
#APLocalBodyElections
Guru retweeted
పుంగనూరు మాదే 🔥🔥పుంగనూరు 36 కి 36 టీడీపీ ఏకగ్రీవం..
కమలాపురం ఏకగ్రీవం మున్సిపల్ స్వప్న
దివాకర్ రెడ్డి..
జమ్మలమడుగు ఏకగ్రీవం చదపిరాల జ్యోతి,
రాయచోటి ఏకగ్రీవం బోనమల్ల ఖాదరవల్లి,
ఎర్రగుంట్ల ఏకగ్రీవం మధులత..!!
దర్శి... జనసేన భోని..
గురజాల నియోజకవర్గంలో వార్ వన్‌సైడ్!🔥🔥🔥
ఎమ్మెల్యే యరపతినేని గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభంజనం.. కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేని స్థితిలో వైసీపీ!
నియోజకవర్గంలోని 91 వార్డులతో పాటు పిడుగురాళ్ల మున్సిపాలిటీ, గురజాల నగర పంచాయతీ చైర్మన్ పదవులు ఏకగ్రీవం.
తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి..32, 33, 11, 14, 45 వార్డుల్లో వైసీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే ముందుకు రాలేదు
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆయన తనయుడు ఈశ్వర్ చక్రం తిప్పారు.
మొత్తం 32 వార్డులకు గాను వైసీపీ కేవలం 8 వార్డుల్లోనే నామినేషన్లు వేసింది. 24 వార్డుల్లో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారు
#Andhrapradesh #TDPTwitter
#Naralokesh #Chandrababunaidu
Guru retweeted
Own family ye cinema ki vellodhani, pilla kaki ani news channel tho bulletin vesina em peekalekapoyaru, Tamils em peekuthara? adhe Tamils tho Jai kottistham, just matter of time
@tarak9999
Guru retweeted
Always your fan mam jsp vallu manam poti chese chota ycp vallaki vote vesthamantunte miru JSP vallakosam Darsi muncipality Unanimous cheypincharu chudandi🔥🙏
2024 lo chinma margin tho mla seat miss ayyindhi 2029 lo gattiga kodadham🔥🔥
Guru retweeted
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీకి 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి
32, 33, 11, 14, 45 వార్డుల్లో వైసీపీ తరపున నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే ముందుకు రాలేదు
జేసీ కుటుంబమా మజాకానా…🔥
Guru retweeted
TDP కార్యకర్తల గొప్పతనం ఈ 3 సంఘటనలు:
1. 1984 ఉద్యమం - భారతదేశ చరిత్రలో One & Only సందర్భం
2. 2008 యువగర్జన సభ: సర్వేలలో 25 సీట్లకు పడిపోయిన పార్టీని బతికించుకున్నారు
3. 2022 ఒంగోలు మహానాడు: భవిష్యత్తు గురించి భయపడుతున్న నాయకత్వానికి . . కార్యకర్తలు ధైర్యం ఇచ్చిన సందర్భం

























