Indian Overseas Congress IOC 🇺🇸 🇨🇦 IOC President -Telangana Chapter 🇨🇦Congress Blood ,Cutter Congressi & Always with my Leader @RahulGandhi @Myaskhi
Canada
Joined January 2010
- Tweets81.9K
- Following1.3K
- Followers1.2K
- Likes94.7K
My dad meeting @RahulGandhi ji was a moment of emotion, pride & fruition as he recognized me by sending a special invite to meet at his container. An unforgettable moment that reinforced value of passion & love.Believe in yourself with commitment & never quit, you’ll be a winner.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
Youth Congress Coordinators for Graduate MLC Elections
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం
“యువజన కాంగ్రెస్ కోఆర్డినేటర్లు”
తెలంగాణ శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ & వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులకు వార్ రూమ్ ఇన్ఛార్జ్లు, జిల్లా కో-ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించారు.
పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని సమన్వయంతో, సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆదేశించింది.
@IYCTelangana
@JakkidiShivaIYC
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్బండ్ పై ప్రజా ప్రభుత్వం మరియు పర్యాటక, సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖల మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన "సద్దుల బతుకమ్మ" వేడుకల్లో గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు, వారి సతీమణి జానకి గారు, మంత్రి సీతక్క గారు, ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
Hon'ble Congress President has approved various Committees for Chandigarh Territorial Congress Committee with immediate effect, as enclosed.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
Shri Rahul Gandhi, Leader of Opposition (Lok Sabha), addressed the public at Margao, Goa, today.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
తెలంగాణ ఆడబిడ్డలందరికీ
"సద్దుల బతుకమ్మ" శుభాకాంక్షలు.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
"कभी कभी हो जाता है....."
अगर आपके परिवार से कोई गया होता तब..?
या फिर तो पूरे Protocol का इंतजाम होता?
"घटना बहुत दुखदाई है और कभी-कभी हो जाता है"
◆ BJP नेता दिलीप घोष ने चोरबागान दुर्गा पूजा पंडाल हादसे पर कहा
#DilipGhosh | Dilip Ghosh | #WestBengal | West Bengal | दुर्गा पूजा | #DurgaPuja | Kolkata Durga Puja
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తడిసిన అమరేందర్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాను.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. కాంగ్రెస్ పార్టీ పట్ల అమరేందర్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు, కృషి ఎప్పటికీ స్మరణీయంగా నిలుస్తాయి.
ఈ కష్ట సమయంలో అమరేందర్ రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు అన్ని విధాలా తోడుగా నిలుస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు.
మీ జీవితాలు సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం, ఆనందంతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ కొండా మురళీ
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
ఏఐపీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా గాంధీభవన్ వచ్చి ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది.
రాజ్యాంగం కల్పిస్తున్న ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ.. మోడీ పాలనలో ప్రమాదంలో పడ్డాయి. రాజ్యాంగ రక్షణ పోరాటంలో ఏఐపీసీ ద్వారా వృత్తి నిపుణులను భాగస్వామ్యం చేస్తాం.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
The Indian Overseas Congress family extends warm wishes on Kati Bihu.
May this sacred festival bring hope to every home, while strengthening the spirit of unity and togetherness💚
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గారి సోదరుడు తాటి శ్రీనివాస్ గౌడ్ నివాసానికి వెళ్లి
తాటి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది .
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసి,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
The facts matter more than political allegations.
As reported by @the_hindu , I have placed details of payments made to RVM Constructions in the public domain following allegations against me. I have nothing to hide and believe every claim must be examined against documentary evidence.
Public life demands transparency, not selective outrage. Let the records speak, let the facts be verified, and let those making allegations be prepared to substantiate them.
Truth must be established through evidence, not political insinuations.
thehindu.com/news/national/t…
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
Hon'ble Congress President has approved various Committees for Chandigarh Territorial Congress Committee with immediate effect, as enclosed.
RebelRavinderGoud IOC Canada 🇨🇦 📞 4372379297 retweeted
Congress chief Mallikarjun Kharge (@kharge) posts, "Deeply anguished by the tragic stampede at the Chorbagan Durga Puja pandal in Kolkata, which has claimed several precious lives. My heartfelt condolences to the bereaved families. I pray for the speedy recovery of those injured. I urge the West Bengal Government to ensure immediate rescue and medical assistance, adequate compensation to the families of the deceased and the injured, and a thorough investigation to prevent such tragedies in the future. I appeal to all Congress leaders and workers to extend every possible assistance to those affected during this difficult hour."
Happy Birthday @VijayenderGoud Bava garu