
Official Handle of Kurnool District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_7777877722
Kurnool, India
Joined November 2018
- Tweets7.1K
- Following50
- Followers9.2K
- Likes6.1K
మాదిరె, సంతకుళ్లూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి,ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై తనిఖీ చేసిన..ఆదోని ఏఎస్పీ జయశర్మ.
అత్యవసర పరిస్థితి కోసం పోలీసు సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
అక్టోబర్ 21న దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలి...
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.
• 1,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.
• 110 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 10 డ్రోన్లతో నిరంతర నిఘా.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం పై నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి గారు, జనరల్ అబ్జర్వర్ బి.అనిల్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
విజయదశమి సందర్భంగా కర్నూలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ నిర్వహించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ గారు.
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice #appolice
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ గారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ దంపతులు.
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ లు శ్రీ హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ ల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో పోలీసులతో రిహార్సల్స్ ర్యాలీ నిర్వహించారు.
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
అక్టోబర్ 19న ప్రజా ఫిర్యాదుల(PGRS) పరిష్కార వేదిక రద్దు
దసరా ప్రభుత్వ సెలవు, స్థానిక సంస్థల ఎన్నికల విధుల కారణంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ...కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. అరోరా నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, వెంకటరమణ కాలనీల్లో పర్యటించి నిబంధనల పై సూచనలు చేశారు.
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాలతో నాగనాథనహళ్లి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 6 ద్విచక్ర వాహనాలు, 1 నాలుగు చక్రాల వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఆదోని రూరల్ పోలీసులు.
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
కడివెళ్ల గ్రామంలో ఎమ్మిగనూరు పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, 30 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. 20 నంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేశారు.
ఎన్నికల సమయంలో అల్లర్లు పాల్పడితే కఠిన చర్యలు
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
కర్నూలు, వెంకటరమణ కాలనీలోని మున్సిపల్ కార్యాలయంలో మేయర్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
#APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool #APPolice
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
#appolice
ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేయాలి... కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఎమ్మిగనూరులో మీడియా తో మాట్లాడారు.
నామినేషన్ల లో ఎన్నికల నిబంధనలు పాటించాలని, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు #APPOLICE100 #AndhraPradeshPolice #PoliceKurnool
ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేయాలి... కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు.
ఎమ్మిగనూరులో మీడియా తో మాట్లాడారు. నామినేషన్ల లో ఎన్నికల నిబంధనలు పాటించాలని, ర్యాలీలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు శుక్రవారం సి.బెళగల్ మండలం , పోలకల్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గూడూరు మండల కేంద్రంలో క్రీడా ప్రాంగణం ఇండోర్ భవనంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్ర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice
ఎన్నికల నేపథ్యంలో గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడూరు,జులకల్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాలను కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి,భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
కర్నూలు,
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కర్నూల ఏథేనా స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్ర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గూడూరు, ఎమ్మిగనూరు నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌లు, నామినేషన్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పరిశీలించారు.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
వాహనదారులు సహకరించాలి.
హంద్రి బ్రిడ్జిపై NH-44 అధికారులు మరమ్మతులు చేపడుతున్నందున మరో 10 రోజుల పాటు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
వాహనదారులు పోలీసులకు సహకరించి, సర్వీస్ రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలి.
#APPOLICE100
#AndhraPradeshPolice
#PoliceKurnool
#APPolice











































