"माँ सरस्वती की कृपा से ज्ञान, बुद्धि और विवेक का प्रकाश सदैव हमारे जीवन को प्रकाशित करता रहे। सरस्वती विसर्जन के पावन अवसर पर मंगलकामनाएँ!"
"अष्टमी और नवमी के पावन संधिकाल में माँ दुर्गा की दिव्य शक्ति और आशीर्वाद का स्मरण करें। संधि पूजा की हार्दिक शुभकामनाएँ!"
"माँ दुर्गा की नवम शक्ति को समर्पित इस पावन पर्व पर सभी के जीवन में शक्ति, साहस और विजय का आशीर्वाद मिले। महानवमी की हार्दिक शुभकामनाएँ!"
"माँ दुर्गा की शक्ति और साहस की आराधना के पावन अवसर पर जीवन में आत्मविश्वास, शक्ति और विजय का प्रकाश फैले। दुर्गा अष्टमी की हार्दिक शुभकामनाएँ!"
"अपने कार्य-साधनों, औजारों और उपकरणों के प्रति सम्मान एवं कृतज्ञता व्यक्त करने का पावन पर्व। आयुध पूजा की हार्दिक शुभकामनाएँ!"
అసలు ఆశ్చర్యం ఏంటంటే ... జనాలు అలాగే ఆ గుంతల రోడ్లలో ఎలా తిరుగుతున్నారు..అసలు దానిని రోడ్ అని అనుకోవడమే తప్పు...ఆ రోడ్ల మీద వెళ్తుంటే కారు చక్రాలు నాలుగు ఊడి పోవడం ఖాయం అనే పరిస్థితి...ఆ నియోజక లీడర్లు ఏం చేస్తున్నారో..అంటే ఫ్రీ బస్ ఫ్రీ స్కీమ్ ఉంటే రోడ్లు అవసరం లేదా
దసరా సెలవల కి గోదావరి జిల్లా కి వెళ్లిన సందర్భంగా అక్కడి రోడ్ల పరిస్థితి చూస్తుంటే సభ్య సమాజం తల దించుకోవాలి...80 ఏళ్ల స్వాతంత్ర్యం అని, హైటెక్ సిటీ, ఆ సిటీ అంటూ మాటలు...ఇక్కడ గ్రామాలకు వెళ్లే రోడ్లు చూస్తే చెప్పలేం అంత దారుణాతి దారుణం...
For a 350 km highway journey, toll charges around rs.700/-...
Once we exit toll road and enter local road the condition is too pathetic and leads to either vehicle damage or risk of accident...
గ్రామీణ ప్రాంతాల రోడ్లు అత్యంత హీన దీన స్థితిలో ఉన్నాయి..రోడ్ల కండిషన్ చూస్తే అసలు ఓట్లు ఎలా వేస్తున్నారో తెలీదు.. ఎవడూ పట్టించుకునే పరిస్థితి లేదు..ఆ రోడ్ల వల్ల ప్రమాదాలు ప్రాణ నష్టాలు రిస్క్ ఎంతో ఉంది..కార్లు బైకులు ఐతే తీవ్రంగా దెబ్బ తినే పరిస్థితి...
పట్టణ ప్రాంతాల్లో కనీసం రోడ్ సరిగా లేకపోతే మీడియాలో వస్తుందనే భయంతో అలాగే ప్రజలు కూడా గట్టిగా అడుగుతారు...అదే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరూ మాట్లాడరు అలాగే సద్దుకుపోతారు...
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి...కనీసం జంతువులు కూడా ఆ రోడ్లను చూస్తే అసహ్యంచుకునే విధంగా ...ఫ్రీ స్కీములు ఇస్తే రోడ్లు వేయకూడదని ఏమైనా ఉందా..
Hyderabad to West Godavari road condition...
Hyd - Suryapet = construction work no idea of completion ..
Suryapet - koyyalagudem exit green fields road - top notch condition..appreciate #NHAI central govt.
Koyalagudem exit - west godavari Local state roads - pathetic, worst,
Local state govt hopeless on maintaining road conditions...people may be silent and do not question as they may fear of freebies gets stopped?
today visited groceries mart,
*** rice (white) just going up going up day by day..price around rs.2000 per 26kg bag
*** rice (brown) per kg - last week around Rs. 70/- per kg, and today its price Rs.80/- per kg
#rice
any price regulation especially for #groceries ?
🤔🤦♂️🤦
8.7 million non-immigrant visas were issued to Indian nationals from March 2017 to Feb 2026.
A non-immigrant visa is temporary permission to come to America for a limited time- to work, study, or visit - and then return home.
8,704,481 of those visas were issued, according to the State Department.
How many do you think actually returned home?







