Pavan Patel... (@PavanGaadi) header
Pavan Patel... (@PavanGaadi) profile picture

Secular.. Revanth Reddy Admirer 🔥

Telangana
Joined July 2023
Photo by Pavan Patel... (@PavanGaadi)Photo by Pavan Patel... (@PavanGaadi)Photo by Pavan Patel... (@PavanGaadi)Photo by Pavan Patel... (@PavanGaadi)Photo by Pavan Patel... (@PavanGaadi)Photo by Pavan Patel... (@PavanGaadi)
Pavan Patel... retweeted
రేపే తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ
1
2
11
529
This is 100 💯 correct.. evaru nammina nammakam poyina #bjp #india #IndianPolitics
Modi Doesn't Want Amit Shah as his Successor. Modi Doesn't Want Yogi Adityanath as his Successor. Modi Doesn't Want Rajnath Singh/Gadakari as his Successor. His Only Desire is to Ensure That BJP Becomes History After Him, Making Him the Last Prime Minister from the BJP. He Wants a BJP Mukta Bharat ✅
1
33
ఆ పాట ఎందిరా అలా ఉంది.😂🤣... ఎర్రి 🍊 లకు ఒక కొత్త పాట కూడా దొరకలేదా.. 🤦‍♂️ #bjp #india #telangana #congress
1
33
కొద్దిగా ఆ స్పీచ్ అర్థం అయితే చెప్పు bro.. తర్వాత 90 సీట్లు గురించి వస్తాయా రావో తరువాత చెప్పుదువు.. 😂 #bjp #TelanganaPolitics #congress
90 సీట్లు వస్తాయా..? ఎక్కడ వస్తాయి.. ఎలా వస్తాయి? రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్ "యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం" #BandiSanjay #RevanthReddy
1
22
తడబడకుండా ఒక పది గెలిచే MLA seats పేరు చెప్పురా.. అప్పుడు బీజేపీ geluatadi అని ఒప్పుకుంట.. #TelanganaPolitics
ఎవరు ఎన్ని చెప్పిన తెలెంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇది సత్యం వెస్ట్ బెంగాల్ తరువాత అమిత్ షా పూర్తిగా బాధ్యత తీసుకున్న రాష్ట్రం ఇది. అంతే కాదు ఇక్కడ ఇంచార్జ్ ఎప్పుడూ ఓటమిని చూడని సునీల్ బన్సల్. జైహింద్ జైశ్రీరామ్ 🙏🙏🙏🙏
1
31
Pan parak gallani jokadam band cheyandi.. DK Aruna garu..
ఎంత నాయకుడైనా అమ్మకు బిడ్డేగా! #yogiadityanath
1
17
నీకన్న @andra congress ki ఎక్కువ reach vastadi 🤦‍♂️
సిరిసిల్లలో మొదలైన జైత్రయాత్ర తెలంగాణ మొత్తం విస్తరిస్తుంది. 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
1
11
అంటే ఇప్పుడు మీరు కూడా కాదా..
మాయల ఫకీరు 😂😁
9
ఒరేయ్ Tommy India lo worst state UP ra.. ippatiki eppatiki.. nuvu vanini leputunnav.. 😂😂
The days where politicians build farmhouses and bankrupt people in the name of development. But There exist leaders like Modi ji 🧡 and Yogi Ji🙏🥹
8
వాళ్లు కలలు కంటారు.. ఏం ఉండదు అంత ఉత్తడే.. ఎర్రి 🍊 lu 😂🤣 #bjpfailed #tbjp
ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగేతే మాన బీజేపీ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దిక్కులేరూరా అంటే 😂 అమిత్షా వస్తుండు,వాడొస్తుండు వీడొస్తుండు అని ఎలివేషన్ ట్విట్ట్స్ వేసుకుంటారు ఏందిరా బత్తాయిలు @BJP4Telangana 😭
11
వచ్చే ఎన్నికల్లో చూస్తావు గా సిరిసిల్ల లో.. సిద్దిపేట లో కవిత పోటి చేస్తుంది అంటా.. #KCR #inc
కొడంగల్‌లో నిన్ను ఒడిగొట్టినంత ఈజీ అనుకున్నావా @revanth_anumula , సిద్దిపేటలో హరీష్ రావును, సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించడం ఎవరితోటి కాని పని, ప్రజలు నీ మాటలు నమ్మి, నీ హామీలను విశ్వసించి నీకు అధికారం ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయడం చేతకాక, అభివృద్ధి చేయడం చేతకాక ఎక్కడ మీటింగ్ పెట్టినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిట్టడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు! సిరిసిల్లలో మీటింగ్ పెట్టి కేటీఆర్‌ను తిట్టినా, సిద్దిపేటలో మీటింగ్ పెట్టి హరీష్ రావును విమర్శించినా ఒరిగేదేమీ లేదు. ప్రజలకు కావాల్సింది నీ రాజకీయ విమర్శలు కాదు. ప్రతిపక్షాలను తిట్టడానికి చూపిస్తున్న శ్రద్ధలో సగమైనా పాలనపై పెట్టు రేవంత్ రెడ్డి.
20
వీడు ఎందిరా బాబు.. మోడీ కన్నా అతి చేస్తున్నాడు 🥲 #BJP #up
Nothing in this world is more painful than losing your mother.
12
Miru itlane venukati results tho bratakandi.. present lo assalu undaru..
రేవంత్ గారూ… బీజేపీకి తెలంగాణలో పాత్రే లేదా? 2023లో కామారెడ్డిలో మిమ్మల్నీ, కేసీఆర్‌నూ ఓడించింది బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారే! మీరు సీఎం అయ్యాకే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయినా పోటీ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్యేనంటారా? మోదీ గారికి, అమిత్ షా గారికి సవాళ్లు విసిరే ముందు… కామారెడ్డి ప్రజలిచ్చిన తీర్పు గుర్తుతెచ్చుకోండి @revanth_anumula గారు! 🔥 #RevanthReddy #Kamareddy #BJP4Telangana
7
Chappatluu 😁
My Interaction with the Media..
7
Denilo babu..erripappa avvadam lo naa 😁
టైగర్ రెడ్డి vs నల్గొండ రెడ్డిస్ విజయం సాధించేది ఎవరు? ఆల్రెడీ ఒక రౌండ్ టైగర్ రెడ్డి లీడ్ లో ఉన్నాడు
11
Amma Emm Public Asluu Harish Rao Game Over Bro @revanth_anumula
Telangana Tiger Entry At Siddipet 🔥🤙 @revanth_anumula 📈🔥
2
10
51
4,400
Pavan Patel... retweeted
CONGRESS FAMILY : కాంగ్రెస్ పార్టీ ఆఫీసులనే తగలబెట్టుకున్న చరిత్ర ఉంది, కాంగ్రెస్‌లో ఒకరినొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు…కానీ ఎన్నికలొచ్చేసరికి హైకమాండ్ ఏం చెబితే అది విని, అందరూ కలిసి పనిచేస్తారు. ఇదే కాంగ్రెస్ స్టైల్. #TelanganaCongress #APCongress
1
40
341
14,467