Pinned Tweet
Happy birthday to Andhra Pradesh Cm YSJagan, who’s not only a wonderful leader but a true inspiration too. Here’s to many more great and triumphant years ahead. #HBDManOfMassesYSJagan
పరమేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు "కార్తీక పౌర్ణమి" శుభాకాంక్షలు.🙏🏻
#KarthikaPournami 🪔
ప్రతి పాపాయి నవ్వు వెనుక ఒక అందమైన ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
#ChildrensDay #HappyChildrensDay #ChildrensDay2026
విద్య అనేది కేవలం అక్షరజ్ఞానం కాదు.. ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, నైతిక విలువలను పెంపొందించే శక్తి. విద్యావంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం.
#MoulanaAbulKalamAzad
#NationalEducationDay
ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త ఆశలకు, సరికొత్త ఆరంభాలకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
#Diwali2026
ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేసి చరిత్రలో నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆ మహనీయునికి వినమ్ర నివాళులు.
#APFormationDay #PottiSriRamulu
నేటి యువతరానికి ఆదర్శం, నీతి నిజాయితీలు తన సొంతం, బడుగు బలహీనవర్గాలకు అతడే ధైర్యం..
పెద్దనాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
@peddireddyysrcp
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
3
127
పేరుకేమో హంద్రీనీవా పుంగనూరు బ్రాంచ్ కెనాల్. కానీ.. కరువు పేరుతో పుంగనూరు ప్రజలకి కనీసం తాగునీరు ఇవ్వకుండా పక్క నియోజకవర్గాలకి తీసుకెళుతున్నారు. పుంగనూరు నియోజకవర్గం మీద ఎందుకు ఇంత వివక్ష చంద్రబాబు ?
-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ
#SadistChandraBabu
రాజకీయాలు చేయడం మాని, పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు తక్షణమే నీరు ఇవ్వాలని వైయస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది!
7
130
మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో ఆత్మీయ అభిమానుల ఆహ్వానం మేరకు మత సామరస్యం, సోదరభావానికి ప్రతీకగా జరిగిన ఉరుసు గందోత్సవంలో పాల్గొన్నాను..
#PeddireddySudhirReddy #Madanapalli #UrusGandhotsavam #YSRCP #MadanapalliYSRCP #PeddireddyMidhunReddy
ఎన్నికల సమయంలో ఇష్టారీతిన హామీలిచ్చిన చంద్రబాబు.. గెలిచాక అమలు చేయకుండా మోసం చేశాడు. ఓట్లు వేయకముందు ఓడ మల్లన్న.. ఎన్నికలయ్యాక బోడి మల్లన్నా అనేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు.
-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే
సత్యం, అహింసను జీవిత మార్గంగా చూపిన మహాత్మా గాంధీ గారు, కర్తవ్యనిబద్ధతతో దేశ సేవకు అంకితమైన లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఆశయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకం. జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు.
#GandhiJayanthi #MahatmaGandhi #LalBahadurShastri #JaiHind #India
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు భరోసా… ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు వైయస్ జగన్ గారి నిర్ణయం.
@ysjagan
@YSRCParty
#YSRCP #CadreWelfare #YSJagan
7
126
దేవ వాస్తుశిల్పి విశ్వకర్మ ఆశీస్సులతో సకల నైపుణ్యాలు కలిగిన కళాకారులు, హస్త కళాకారులకు అభినందనలు తెలియజేస్తున్నాను... సకల చరాచర సృష్టికి మూలకారకుడు విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీ మణులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు..!
#VishwakarmaJayanti
10
113
🐘 May Lord Ganesha bless us with wisdom, strength, prosperity and success.
Wishing everyone a blessed Vinayaka Chavithi!
#VinayakaChavithi #GaneshChaturthi
9
127
జన్మనిచ్చింది అమ్మనాన్నలైతే.. ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చింది గురువులు. నా జీవితంలో మీ స్థానం అమూల్యం.
#TeachersDay
అక్రమాలను ఆధారాలతో బయటపెడుతున్న మీడియాను అడ్డుకోవడం కాదు.. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయండి @ncbn గారు. మీడియా వేదికలను నియంత్రించగలరేమో కానీ.. న్యాయం కోసం ప్రశ్నించే ప్రజల గొంతును ఎవరూ అణచలేరు.
#SaveDemocracy #FreedomOfSpeech #SadistChandraBabu
శ్రీకృష్ణుని దివ్య సందేశం మన జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఆయన కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖం, శాంతి, ఆనందం నిండాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#Krishnashtami2026 #JaiSriKrishna
తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం డాక్టర్ వైయస్ఆర్ గారి 17వ వర్ధంతి సందర్భంగా నివాళులు.
#YSRVardhanthi #YSR


















