Minister for IT, E&C, Industries & Commerce and Legislative Affairs, Govt of Telangana-India, Lawyer. MLA- Manthani

Manthani, India
Joined January 2018
Sridhar Babu Duddilla retweeted
What is the roadmap for Hyderabad's next phase of development? At Rising Bharat Summit, Telangana IT & Industries Minister D. Sridhar Babu outlines the state's vision for Hyderabad's growth, investments, infrastructure, AI and emerging technologies. Watch the full conversation. 👇 youtube.com/watch?v=z_BU6ROW… #RisingBharatSummit #DSridharBabu #Hyderabad #Telangana #Investment #AI #Moneycontrol | @nalinmehta | @OffDSB
7
12
11,724
Sridhar Babu Duddilla retweeted
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిని సహచర మంత్రి శ్రీ @OffDSB గారితో కలిసి సందర్శించి ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరిగింది. సింగరేణి కార్మికుల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తూ రాజకీయ స్వార్థం కోసం సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతల అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సింగరేణిపై దోపిడీదారులు డేగ కన్ను వేస్తే మా ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. శ్రీరాంపూర్ మైన్ లో బొగ్గు ఉత్పత్తి, రవాణా ప్రక్రియలు అత్యంత ఆధునికంగా, పారదర్శకంగా సాగుతున్నాయి. ఇక్కడ మరో 28 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. సింగరేణి కేవలం ఒక సంస్థ కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. వారికి అత్యుత్తమ వైద్యం కోసం ఆధునిక క్యాథ్ ల్యాబ్, వారి పిల్లల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించేందుకు పూర్తి ఆధునిక పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు మంజూరు చేస్తున్నాము. దేశంలోనే తొలిసారిగా సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము. అంతేకాకుండా, కార్మికుల పిల్లలు సివిల్ సర్వీసెస్ కు సన్నద్ధమైతే వారికి పూర్తి ఆర్థిక సహాయం అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో మేళవించి సింగరేణిని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాము.
2
27
1
97
3,397
Sridhar Babu Duddilla retweeted
Rejecting Smt. Meenakshi Natarajan ji’s nomination to the Rajya Sabha is a blatant attempt by the BJP to destroy the democratic process in a clandestine manner. The allegation of any error or non-disclosure in her nomination is complete humbug and a desperate attempt to snatch a seat from the INC. They stooped so low as to reject her nomination when they realised that their dirty tricks to compromise our INC MLAs is going to fail. This shows the BJP’s hollow commitment to the Constitution and democracy. At every step of the way, they are hell-bent on Vote Chori - one way or another. We will not take this daylight robbery of democracy lying down, and will fight this legally as well as politically on the streets tooth-and-nail.
623
1,925
134
6,780
262,140
Sridhar Babu Duddilla retweeted
As we mentioned earlier, the Bachupally Flyover has been officially opened on 08-06-2026. We thank @RKYadav8361 , @satya_13 & citizens for their patience and continued support. This important infrastructure project will help improve connectivity, reduce traffic congestion, and provide safer and smoother travel for thousands of commuters. A promise made. A commitment delivered. Thanks & Regards Team @OffDSB @DSB4YOUTH #BachupallyFlyover #Hyderabad #Telangana
9
17
2
70
7,761
Sridhar Babu Duddilla retweeted
Replying to @DSB4YOUTH
Good evening Sir, Our engineering and sanitation team responded swiftly and, during the preliminary inspection, found that the existing drain is in a dilapidated condition, resulting in improper water flow. Estimates will be prepared for the construction of a new drain. As a permanent solution, a new drain will be constructed and the issue will be resolved at the earliest.
1
9
1
16
2,196
Sridhar Babu Duddilla retweeted
The Modi Govt is proposing to bulldoze a Bill to increase the size of the Lok Sabha by 50%. The number of seats allocated to each state is also proposed to be increased by 50%. The argument that a 50% increase in seats across-the-board is equitable is deceptive. Proportions may not change for the present but there are deeper implications that cannot be wished away. Any increase in the gap in the existing strengths of different states in the Lok Sabha will place South Indian states at a disadvantage. For instance, currently Uttar Pradesh has 80 seats and Tamil Nadu has 39. With the proposed Bill, UP’s strength will zoom to 120 while Tamil Nadu will crawl up to at best 59. Similarly, Kerala will increase from 20 Lok Sabha seats to 30 seats, while Bihar will move from 40 to 60 seats. Overall, the southern states will gain 66 seats while the northern states will gain 200 seats. Mr. Modi is unilaterally preparing a law which will disadvantage smaller states in the South, Northeast, and West. The Chief Minister of Telangana has already raised an alarm. Others may very well follow as this proposal becomes officially public.
637
1,063
190
3,860
445,373
Sridhar Babu Duddilla retweeted
జూబ్లీహిల్స్ యువతకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, 45.15 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మంజూరు చేసింది ప్రజా ప్రభుత్వం. ఇప్పటికే టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో, రోబోటిక్స్, ఏఐ వంటి అత్యాధునిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందిస్తూ.. యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. @revanth_anumula @OffDSB #prajapalana #telanganarising2047
15
38
70
1,756
Sridhar Babu Duddilla retweeted
తెలంగాణ రైజింగ్- 2047 విజన్ పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. వచ్చే నెల 8, 9 తేదీల్లో జరిగే సమ్మిట్ ద్వారా మన విజన్ ను ప్రపంచానికి పరిచయం చేసేలా సదస్సు నిర్వహణ ఉండాలి. దీనిపై ఉన్నతాధికారులకు శాఖల వారిగా అనుసరించాల్సిన వైఖరిపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TelanganaRising2047 #TelanganaRisingGlobalSummit
18
134
4
909
25,571
Sridhar Babu Duddilla retweeted
Watch Live: Hon’ble Deputy CM Bhatti Vikramarka Mallu and Ministers are addressing the media at the Secretariat. xitter.cf/i/broadcasts/1OyKAjdvN…
1
13
41
2,488
Sridhar Babu Duddilla retweeted
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గాంధీ భవన్.! అందుబాటులో ప్రజా ప్రతినిధుల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు.!! @OffDSB
3
21
31
1,371
Sridhar Babu Duddilla retweeted
ఏఐ హబ్, టీ స్క్వేర్ పై సమీక్ష నిర్వహించాను. నవంబర్ నెలాఖరులోపు టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలని ఆదేశించాను. ఏఐ హబ్ ఏర్పాటు కోసం తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో భవనాలను పరిశీలించాలని సూచించాను. ఏఐ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి సూచించాను. ఈ సమీక్షలో మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #TelanganaRising
41
91
1
444
15,293
Sridhar Babu Duddilla retweeted
Telangana IT Minister, @OffDSB reacts to $100K #H1Bvisa fee: says Centre must engage more with US. Adds, Big IT firms can weather it; midcaps may manage too. @ekta_batra #H1BVisa #IndiaUSRelations #ITIndustry
2
7
15
2,924
Sridhar Babu Duddilla retweeted
సింగరేణి కార్మికుల కష్టానికి, వారి శ్రమకు, వారి త్యాగాలకు వెలకట్టలేం. సింగరేణి తెలంగాణకు ఒక మణిహారం. ఆ కార్మికుల సంక్షేమ మా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో బోనస్ ప్రకటించాం. సింగరేణిని లాభాల బాటలో నడిపించడంలో కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు. ఇందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించాం. రూ. 2360 కోట్లు నికర లాభాలు వచ్చాయి. అందులో 34 శాతం… రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించాం. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు గత ఏడాది రూ.5000 బోనస్ అందించాం. ఈసారి కాంట్రాక్టు కార్మికులకు రూ.5500 బోనస్ అందిస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ప్రకటిస్తాం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం శ్రీ భట్టీ విక్రమార్క, పలువురు మంత్రులు, సింగరేణి పరివాహక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #SingareniWorkers #PrajaPalana
25
70
3
341
13,685
Sridhar Babu Duddilla retweeted
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ,ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను. క్లౌడ్ బరెస్ట్ సందర్భంలో అనుసరించాల్సిన కార్యచరణ, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల పై దిశా నిర్దేశం చేశాను. రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి….అందరూ అప్రమత్తంగా ఉండాలి ఆదేశించాను. వీడియో కాన్ఫరెన్స్ లో అధికార యంత్రాంగానికి సూచనలు : ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అత్యధిక వర్షాలు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. నగరంలోని మూడు కమిషనరేట్ లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. పరిస్థితులనుబట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి.
26
154
2
516
13,181
Sridhar Babu Duddilla retweeted
Congress President Shri @kharge met Telangana CM Shri @revanth_anumula, Deputy CM Shri @Bhatti_Mallu, and other ministers and senior leaders from Telangana. 📍New Delhi
14
405
3
1,634
31,807
Sridhar Babu Duddilla retweeted
At #BharatSummit2025, the panel on Shaping New Multilateralism brings together global voices to ask urgent questions: Can international governance keep pace with a changing world? Who gets a seat at the table, and what must that table look like now? As the balance of power shifts, so must the rules.
59
69
2,301
Sridhar Babu Duddilla retweeted
WATCH Telangana IT & Industries Minister @OffDSB on why hosting #BharatSummit2025 matters for today’s Telangana. From inclusive innovation to international cooperation, Telangana is showing the way for championing social progress, equity, and global solidarity.
107
178
200,872
Sridhar Babu Duddilla retweeted
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదు.. - డి.శ్రీధర్ బాబు గారు ఐటీ,పరిశ్రమలు శాఖ మంత్రివర్యులు
6
73
4
137
3,274
Sridhar Babu Duddilla retweeted
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం) అమలు ప్రగతిపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సహచర మంత్రులు @mpponguleti గారు, @OffDSB గారితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఎల్ఆర్ఎస్ పథకం అమలులో వేగం పెంచే కార్యక్రమంలో భాగంగా 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ లు కొన్న పేదలకు మార్చి 31 వరకు వెసులుబాటు కల్పిస్తున్నాం.
21
64
5
184
5,149
Sridhar Babu Duddilla retweeted
#Karnataka లోని నారాయ‌ణ‌పూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల‌ నీటిని విడుద‌ల చేయాలని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి @siddaramaiah ను తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి @jupallyk_rao , ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి @OffDSB కోరారు. Source: PTC
3
48
54
1,384