North Telangana Railway Forum (@NTForum1) header
North Telangana Railway Forum (@NTForum1) profile picture

Reg No. 411 of 2024 Handle for Train Proposals and Railway Infrastructure Development in North Telangana Region Use #NorthTelanganaRF hashtag

Joined July 2024
Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)Photo by North Telangana Railway Forum (@NTForum1)
North Telangana Railway Forum retweeted
టీవీ ఛానళ్లలో @SCRailwayIndia CPRO గారి మాటలు వింటుంటే ఏదో తెలంగాణ అంతా రైళ్లతో నిండిపోయినట్లు చెప్తున్నారు! కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కఠిన వాస్తవం వేరు! 🛑 ప్రకటనల్లో ఆర్భాటం ఎక్కువ, ఆచరణలో శూన్యం! దక్షిణ మధ్య రైల్వే ఏకపక్ష నిర్ణయాలకు ఇదే నిదర్శనం! శబరిమల ప్రత్యేక రైళ్ల విషయంలో @SCRailwayIndia కేటాయింపుల అసలు లెక్కలు ఇవే! 🚆🙏 జోన్ వ్యాప్తంగా (తెలంగాణ, ఏపీ, మరాఠ్వాడా కలిపి) ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో తెలంగాణలోని వివిధ మార్గాలకు దక్కిన ట్రిప్పుల వివరాలు పరిశీలిస్తే ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 🧵👇 #SabarimalaSpecialTrains #Telangana 📊 ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు నడుస్తున్న తెలంగాణ మార్గాలు (ట్రిప్పుల సంఖ్య ప్రకారం): 1️⃣ హైదరాబాద్/చర్లపల్లి – నల్గొండ: 36+ ట్రిప్పులు 2️⃣ నిజామాబాద్ – సికింద్రాబాద్ – వికారాబాద్ – రాయచూర్ (07687/88): 12 ట్రిప్పులు 3️⃣ మహబూబ్‌నగర్ – కర్నూలు (07113/14): 10 ట్రిప్పులు 4️⃣ కాజీపేట – వరంగల్ – ఖమ్మం (07199/200): 6 ట్రిప్పులు 5️⃣ నిజామాబాద్ – సికింద్రాబాద్ – నల్గొండ (07189/90): 2 ట్రిప్పులు ------------@@@@@-------------- ❌ ఒక్క శబరిమల ప్రత్యేక రైలు కూడా లేని తెలంగాణ మార్గాలు (0 ట్రిప్పులు): 🚫 గ్రాండ్ ట్రంక్ లైన్: సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి 🚫 పెద్దపల్లి – నిజామాబాద్ లైన్: కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్ 🚫 ఆదిలాబాద్ – ముద్ఖేడ్ లైన్: ఆదిలాబాద్, కిన్వాట్ 🚫 ఆదిలాబాద్ – బల్హర్షా లైన్ 🚫 భద్రాద్రి లైన్: కొత్తగూడెం, మణుగూరు 41 రోజుల కఠిన మండల దీక్షలో ఉన్న ఉత్తర, తూర్పు తెలంగాణ అయ్యప్ప స్వాములు కేవలం రైలు ఎక్కడం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్/చర్లపల్లికి రావడం పెను భారంగా మారింది. వారికి సమీపంలోని పట్టణాల్లోనే రైలు ఎక్కే వెసులుబాటు ఎందుకు కల్పించరు? పేద, మధ్యతరగతి భక్తులపై ఈ అదనపు ఆర్థిక భారం, ప్రయాణ కష్టాలు ఎందుకు ? రైళ్లన్నీ కేవలం హైదరాబాద్, చర్లపల్లి, నల్గొండ రూట్లకే పరిమితం చేసి.. ఉత్తర, తూర్పు తెలంగాణ అయ్యప్ప స్వాములపై ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు ? న్యూస్ ఛానళ్లలో ప్రెస్ మీట్ కాకుండ, మిగిలిన రైళ్లను తక్షణమే ఈ నిర్లక్ష్యానికి గురైన జిల్లాల నుండి నడపండి! లేదంటే అయ్యప్ప భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు! @GM_SCRailway @drmsecunderabad @drmhyb @RailMinIndia 🚆🔥 #SabarimalaSpecials #Telangana #AyyappaDevotees #SouthCentralRailway #IndianRailways #Telangana #KARIMNAGAR #Kaghaznagar #Bhadrachalam #Kazipet అదనంగా ప్రకటించే ప్రత్యేక రైళ్లలో కరీంనగర్, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం మార్గాలకు తక్షణమే ప్రాధాన్యత ఇవ్వాలని @RailMinIndia @SCRailwayIndia @AshwiniVaishnaw @PMOIndia @gmscrailway @drmsecunderabad గార్లను కోరుతున్నాము! 🙏
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆 🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు 🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు 🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్ #SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
2
10
19
888
07687/88 Nanded to Kollam Weekly Special Express via Basara - Nizamabad - Kamareddy - Secunderabad - Vikarabad - Raichur - Guntakal - Dharmavaram - Pakala - Chittoor - Katpadi - Tiruvannamalai - Villupuram - Tiruchirapalli - Dindigul - Madurai - Srivalliputturu - Punaluru
2
5
190
North Telangana Railway Forum retweeted
Chengannur Railway Station is fully prepared to welcome and facilitate the smooth movement of Ayyappa devotees throughout the pilgrimage season. From well-equipped waiting halls and pilgrim shelters to organised passenger movement, Chengannur Railway Station is ready for the Sabarimala pilgrimage season 2026. With KSRTC buses stationed at designated bays in the circulating area, pilgrims arriving by train can swiftly proceed towards Sabarimala, while those returning after darshan can conveniently connect with their onward trains. Folow us for more updates..... #Sabarimala #Ayyappa #Chengannur #IndianRailways #SouthernRailway #TVCSR
1
7
35
1,353
Announce Sabarimala Special trains for the convenience of Ayyappa Deeksha Swamis and Devotees going on a pilgrimage to Sabarimala from Adilabad to Kollam in 3 different routes one is via Balharshah, one is via Nizamabad - Peddapalli and the other is via Secunderabad - Vikarabad
2
3
161
North Telangana Railway Forum retweeted
It seems intentional, even after @SCRailwayIndia divided to two different zones, their main intention is to serve NLG-GNT route. Nanded-Kollam train could have been run from karimnagar but they are running via Hyderabad and GNT. Neither MBNR nor KZJ
2
4
110
North Telangana Railway Forum retweeted
🚩 స్వామియే శరణం అయ్యప్ప! 🚩 #తెలంగాణ #అయ్యప్ప భక్తుల కోసం శబరిమల ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వేకు విజ్ఞప్తి! 41 రోజుల కఠిన మండల దీక్ష చేపట్టి, పవిత్ర ఇరుముడితో శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులకు ఏటా ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. రైళ్లలో బెర్తులు దొరక్క వేలాది మంది స్వాములు, వృద్ధ గురుస్వాములు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ బస్సుల అధిక చార్జీల భారాన్ని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణలోని కీలక ప్రాంతాల నుంచి కేరళకు (కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం) ప్రత్యేక రైళ్లు (TOD Special Trains) నడపాలని కోరుతున్నాం: 1️⃣ ఉత్తర తెలంగాణ & బొగ్గుగని ప్రాంతం: #ఆదిలాబాద్ , #కాగజ్‌నగర్ నుంచి #బల్లార్షా , #మంచిర్యాల , #రామగుండం , #ఖాజీపేట మీదుగా. 2️⃣ రైతాంగ హృదయసీమ: #నిజామాబాద్ , #ఆర్మూర్ , #కోరుట్ల , #మెట్‌పల్లి , #జగిత్యాల , #కరీంనగర్ , #పెద్దపల్లి మీదుగా. 3️⃣ దక్షిణ తెలంగాణ కారిడార్: #ఖాజీపేట , #సికింద్రాబాద్ /#కాచిగూడ , #షాద్‌నగర్ , #మహబూబ్‌నగర్ , #గద్వాల , #కర్నూలు మీదుగా. 📌 ఈ విజ్ఞప్తి రైల్వే ఉన్నతాధికారుల వరకు ఈ పోస్ట్‌ను షేర్ చేయండి. Swami Saranam! 🙏 An earnest appeal to @SCRailwayIndia & @AshwiniVaishnaw on behalf of lakhs of devout Ayyappa Swamies observing the 41-day Mandala Deeksha across #Telangana . With regular trains fully booked, rural devotees & Guruswamies carrying sacred Irumudi face immense hardship and exorbitant private bus fares. We urge SCR to run Special Trains on Demand (TOD) to Kerala (#Kollam / #Ernakulam ) connecting key corridors: 📍 #Adilabad & #Sirpur #Kaghaznagar via #Balharshah & #Kazipet 📍 #Nizamabad – #Karimnagar via #Armoor & #Peddapalli 📍 #Kazipet / #Hyderabad – #Mahabubnagar via #Gadwal & #Kurnool A confirmed berth is a sacred path to fulfill a lifetime spiritual vow. Kindly sanction Sabarimala Specials at the earliest! @RailMinIndia @drmsecunderabad @gmscrailway @SCRailwayIndia @GMSRailway @drmhyb @drmned @SrDCMSC @AshwiniVaishnaw @PMOIndia @IR_CRB @RailMinIndia @bandisanjay_bjp @kishanreddybjp @Eatala_Rajender @vkgaddam @HarishPalvai @vaddirajumprs @kiran_chamala @Drkadiyam_kavya @nageshgodam @KVishReddy @Aruna_DK #SabarimalaSpecialTrains #AyyappaSwamy #SouthCentralRailway #TelanganaRailways #IndianRailways
1
8
1
10
753
07711/12 సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ నుండి హైదరాబాదు మధ్య నడిచే పండుగ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును వచ్చే నెల 5 వ తేదీ వరకు పొడిగించారు, ఈ రైలు అక్టోబర్ 25వ తేదీ తోనే చివరి రోజు కాగా ప్రయాణికుల ఆదరణతో రైలును దీపావళి పండుగ వరకు పొడిగించడం హర్షణీయం
1
3
15
522
కరీంనగర్ నుండి సికింద్రాబాద్ నమో భారత్ ర్యాపిడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించగలరు @bandisanjay_bjp @kishanreddybjp @SCRailwayIndia @drmsecunderabad @gmscrailway @srdom_sc
2
1
8
268
దయచేసి కరీంనగర్ నుండి సికింద్రాబాద్ వయా పెద్దపల్లి మీదుగా నమో భారత్ ర్యాపిడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాలని విజ్ఞప్తి
3
6
1
30
1,178
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు. ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం
1
4
116
North Telangana Railway Forum retweeted
Requesting the extension of Train 17035/17036 Kazipet–Balharshah Express upto Secunderabad/Lingampalli. Instead of remaining idle in pit line for nearly 14 hours. 🚆 @RailMinIndia @SCRailwayIndia @drmsecunderabad
1
1
153
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
5
129
North Telangana Railway Forum retweeted
Replying to @gmscrailway
@gmscrailway @SCRailwayIndia @drmsecunderabad @drmhyb @AshwiniVaishnaw @RailMinIndia We demand Run spl trains between NZB- WL-NZB via KRLA,KRMR, PDPL. "Why is the SCR running spl trains to Andhra Pradesh even though the SCoR exists, and why aren't there more for Telangana?"
4
3
68
North Telangana Railway Forum retweeted
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలు నింపాలని కోరుకుంటున్నాం. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు! 💐 భద్రాద్రి రైల్వే ఫోరం 🚆 #Bathukamma #HappyBathukamma #TelanganaCulture #Telangana #BhadradriRailwayForum
5
10
400
North Telangana Railway Forum retweeted
రైతు చనిపోతే పది రోజుల్లో రూ.5 లక్షలు వచ్చేవి. ఇప్పుడు రెండు నెలలైనా రూపాయి లేదు. రైతు బీమా ప్రీమియం గడువు ఆగస్టు 14తో ముగిసింది. ప్రభుత్వం ఈసారి ప్రీమియం కట్టలేదు. ఆ రోజు నుంచి రైతు చనిపోతే కుటుంబానికి బీమా లేదు. కుటుంబాలన్నిటికీ 'ఇందిరమ్మ బీమా' తెస్తామంటోంది ప్రభుత్వం. జూన్ 2న ప్రారంభిస్తామన్న ఆ పథకం అక్టోబరుకూ రాలేదు. విధివిధానాలు నవంబరులో ఖరారవుతాయని వార్తలు చెబుతున్నాయి. విధివిధానాలు వచ్చాక అమలుకు ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. కొత్త పథకం రాకముందే పాత పథకం ఆగిపోయింది. ఈ మధ్యకాలంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏ పథకం వర్తిస్తుందో చెప్పేవారు లేరు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 51 కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండికి చెందిన రెబ్బాస గంగాధర్ (41) సెప్టెంబరు 8న చనిపోయారు. ఉన్నది 20 గుంటల భూమి. చికిత్సకు కుటుంబం రూ.19 లక్షలు ఖర్చు చేసింది. భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు మిగిలారు. వ్యవసాయ శాఖ మృతుల వివరాలు నమోదు చేస్తోంది. డబ్బు మాత్రం "ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే" అంటోంది. మరణం విధివిధానాల కోసం ఆగదు. పథకం పేరు మార్చుకోవడం ప్రభుత్వ వ్యవహారం. ఆ మార్పు భారం చనిపోయిన రైతు కుటుంబంపై పడకూడదు. ఆగస్టు 14 తర్వాత చనిపోయిన ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి, ఇందిరమ్మ బీమా అమల్లోకి వచ్చే వరకు, ప్రభుత్వ ఖజానా నుంచే రూ.5 లక్షలు ఇవ్వాలి. పాత పథకంలో లాగే, పది రోజుల్లో.
12
17
5
96
7,443