NMD FAROOK (@NMDFAROOK) header
NMD FAROOK (@NMDFAROOK) profile picture

Telugu Dasam Party Nandyal Incharge

Nandyal
Joined December 2023
ముస్లిం సోదర సోదరిమణులందరికి "రంజాన్ కరీం" ముబారక్ #ramzan2024 #RAMZAN_KAREEM
3
16
1,458
తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న క్రాంతి నగర్ యువకులు నంద్యాల నియోజకవర్గం లోని క్రాంతి నగర్ కు చెందిన 200.మంది యువకులు వైసీపీని విడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను #TdpJoinings #tdpfamily #tdpnandyal #teamNMD
2
11
1,177
"బాబు సూపర్ సిక్స్" పధకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్ లతో బూత్ కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కిట్లను బూత్ కన్వీనర్లకు అందించడమైనది. #BabuSuper6 #tdpnandyal #teamNMD
5
10
797
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని నంద్యాలలో అక్రమ అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన ఇద్దరి కుటుంబాలను పరామర్శించిన తెలుగుదేశంపార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి NMd.ఫరూక్ గారు #NijamGelavali #NijamGelavaliYatra #NaraBhuvaneswari #teamNMD #nandyaltdp
1
3
10
583
ఈ సందర్భంగా ఫరూక్ గారు మాట్లాడుతూ విసి కాలనీకి చెందిన గాజుల అబ్దుల్ రహీం. టేక్కే ప్రాంతానికి చెందిన గురవరాజు. మృతి చెందడం చాలా బాధాకరమని వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకు పరామర్శించడం జరిగిందన్నారు వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని
1
2
1
418
ఇప్పటికే ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని త్వరలో @narabhuvaneswari గారు వారి ఇళ్లకు వచ్చి పరమర్శిస్తారని తెలిపారు.
2
2
360
నంద్యాల జిల్లా స్థాయిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులను ఖండించాను #JayahoBC #BCJR #NMDFarooq #nmdfarooz #TDPJSPTogether #TDPWillBeBack #Nandyal #teamNMD
4
14
449
నా నంద్యాల నియోజకవర్గ ప్రజలే నా కుటుంబసభ్యులు. వీరందరికీ మరోసారి సేవ చేసే అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు #TDPJSPWinning #TDPJSPTogether #TpdjspAlliance #nandyalnextmlafarook #nandyalwantsfarook
9
64
2
226
14,395
మీ ప్రతి కష్టంలో అండగా ఉంటా! నంద్యాల ప్రజలకు భరోసాగా నిలుస్తా. #nandyalwantsfarook #nandyalnextmlafarook #teamNMD #NmdFeroz #nandyaltdp #YCPAntham
2
4
337
వాగ్దానం చేసిన హామీలన్నీ నెరవేర్చానని బూటకపు మాటలు చెబుతున్నావు, నెరవేర్చని హామీలు.ఇది జనవాణి,చర్చకు సిద్ధమా? జగన్ రెడ్డి #YCPAntham #CBNBestCMEver #BabuSuper6 #NaraChandrababuNaidu #BabuSuperSix #NaraLokesh #Shankharavam #WhyAPHatesJagan
2
2
262
నంద్యాల ఎమ్మెల్యే @silparavi గురించి ప్రజల ఏమంటున్నారో చూడండి, #Nandyal #teamNMD #nandyalnextmlafarook #nandyalwantsfarook #nandyalhatessilpa #nandyalhatesycp #tdpnandyal #sundaymla #నిన్నునమ్మం_శిల్పా
5
7
282
ఇచ్చాపురంలో ప్రతిధ్వనించిన శంఖారావం..! #Shankharavam #BabuSuper6
3
3
211
ప్రతి గడపతొక్కుదాం సమస్యసలు తెలుసుకుందాం వాటిని తీర్చడానికి కృషి చేద్దాం....! #Shankharavam #BabuSuper6
3
5
195
పుట్టిన నేలకు ద్రోహం చేస్తున్న వైసీపీ నాయకులను తరిమికొడదాం..! #Shankharavam #BabuSuper6
2
6
168
నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశంలో పాల్గొనడం
1
1
2
130
@iTDPNandyal సభ్యులు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని అధికార పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది #TDPsocialmedia #itdp #tdpnandyal #teamNMD
1
1
101
జనసేన కోసం మెగా సైన్యం అనే నినాదంతో జనసేన నాయకులు సుధాకర్, విశ్వనాధ్ మెగాస్టార్ ఫ్యాన్స్ నాయకులు రవి పట్టణంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నటులు పాల్గొని రాబోయే ఎన్నికల కార్యచరణపై చర్చించడం జరిగింది #Janasena #JanasenaTDPAlliance
1
3
138
సైకో ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున పోరాడదాం.. నిలదీద్దాం..! #Shankharavam #BabuSuper6
1
3
82
ధనికుడైన జగన్‌కి, పేదలకు మధ్యే ఈ ఎన్నికలు..! #Shankharavam
1
3
74
మాజీ ప్రధాని మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి "భారత రత్న" అవార్డ్ రావడం ఎంతో సంతోషదాయకం! #BharathaRathna #PVNarasimhaRao
2
4
88