Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) header
Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs) profile picture

We Are Here For @PawanKalyan Garu & @JanaSenaParty (జనని - జన్మభూమి - జనసేన) Back Up @Minoritymjs2

Joined June 2021
Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)Photo by Minority JanaSainyam (MJS)™ (@MinorityMjs)
Minority JanaSainyam (MJS)™ retweeted
అన్నా @PawanKalyan ఇతను @Hussain81032289 నీకు పరిచయం అవసరంలేదు మాకంటే తన వర్క్ నీకే బాగా తెలుసు,ఎన్నో ఏళ్ళగా పార్టీ కోసం కష్టపడుతున్నాడు లాస్ట్ టైం సీట్ ఇస్తే తనకి ఉన్నంతలో ప్రచారం చేసుకొని మంచి ఓటింగ్ తెచ్చుకున్నాడు, ఇలాంటి వాళ్ళకి సీటు దూరమైన కనీసం నామినేటెడ్ పదవీ ఐన ఇవ్వండి 🙏
Replying to @TheUnknownCult
Edupu okkate takkuva, last tym triangle fight lo riksha mida mike esukoni poyi pracharam Chesi 22% vote share techukunnadu Gelichinaka kuda roju week lo oka day holiday iste tana work lo a roju kuda janallone undetoduu Vadiki em artham kavatam ledu em cheyyalo let's see
8
100
4
430
39,837
Minority JanaSainyam (MJS)™ retweeted
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. #GaneshChaturthi
41
2,173
9
9,898
72,615
Minority JanaSainyam (MJS)™ retweeted
Wishing Deputy CM of Andhra Pradesh, JANASENANI @PawanKalyan a very happy birthday! Here's the hashtag: #HBDJanaSenaniPawanKalyan
123
3,640
57
7,485
95,791
Minority JanaSainyam (MJS)™ retweeted
On India’s 80th Independence Day, I pay my heartfelt tributes to the countless freedom fighters whose courage, sacrifice and patriotism secured the freedom we cherish today. Their lives stand as an eternal reminder that the freedom we enjoy is not a gift to be taken lightly, but a sacred responsibility - to safeguard our national unity, territorial integrity and sovereignty. In the decades since Independence, India has risen with quiet determination and remarkable ambition. From emerging as a global space power and achieving a historic landing near the Moon’s south polar region, to building world-class infrastructure, creating transformative digital public infrastructure through UPI, strengthening our defence capabilities, and establishing ourselves as a major economic force on the world stage - these achievements are living proof of the talent, resilience and indomitable spirit of the Indian people. I bow in profound respect to the great statesmen and nation-builders who inherited a nation scarred by Partition, yet chose the higher path of unity, reconstruction and progress. Through their vision and fortitude, they laid the foundations of the Bharat we proudly inhabit today. Let us draw enduring inspiration from our freedom fighters and visionary leaders, and carry their spirit forward into the work of nation-building. Let our youth lead with clarity of purpose and moral courage. Let us rise above political divisions and social fault lines. And let every citizen - in every village, town and city - contribute with sincerity towards building a strong, prosperous, self-reliant and truly Viksit Bharat for generations yet to come. This is our collective dharma. This is our shared destiny. #IndependenceDay #80thIndependenceDay
295
4,372
57
19,960
271,950
Minority JanaSainyam (MJS)™ retweeted
Remove muslims from ur list. We don't have any problem with @PawanKalyan . Jai Bhim, Jai Janasena
Jai Bhim, Friends, Prashna Ravan is arrested again in a 5th case, after being granted bail 4 times consecutively. We all know Pawan Kalyan is behind this vindictive politics targeting SC/ST & minority voices. Ravan has said that the Andhra govt might kill him, but the SC/ST/Muslim communities' Prashna (Questioning the govt) must continue.
12
248
6
1,011
28,453
Minority JanaSainyam (MJS)™ retweeted
YCP is selectively editing and circulating @PawanKalyan's words and promoting them to incite conflict between religions. #YCheaPolitics
14
856
6
2,228
33,097
Minority JanaSainyam (MJS)™ retweeted
As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss. #OG2
2,660
16,402
2,259
45,647
12,878,020
Minority JanaSainyam (MJS)™ retweeted
Jai Telangana ! Jai Bharat ! Jai Hind ! Glory ! to Our Motherland Bharat !
1,152
12,774
382
62,863
1,125,627
Minority JanaSainyam (MJS)™ retweeted
ఇస్లాం ధర్మాన్ని విశ్వసించే వారందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. - @PawanKalyan
24
106
1
715
8,036
Minority JanaSainyam (MJS)™ retweeted
త్యాగం, సత్యం యొక్క ఔన్నత్యాన్ని చాటిచెప్పే పండుగ బక్రీద్. ప్రవక్త ఇబ్రహీం గారి మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ, భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ జరుపుకునే ఈ పవిత్ర పండుగ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. #EidMubarak #Bakrid
8
363
3
1,489
15,096
Minority JanaSainyam (MJS)™ retweeted
ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు..✨❤️ @PawanKalyan || @JanaSenaParty #EidAlAdha || #Bakrid2022 – at India
1
62
220
Minority JanaSainyam (MJS)™ retweeted
స్వీయ నియంత్రణతో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #Ramzan2026
17
264
1
1,092
11,878
Minority JanaSainyam (MJS)™ retweeted
రంజాన్ శుభాకాంక్షలు! ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారు. శనివారం ఈద్-ఉల్-ఫితర్ వేడుక చేసుకుంటున్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
57
820
23
4,413
73,407
Minority JanaSainyam (MJS)™ retweeted
• ANDHRA PRADESH STATE GOVERNMENT IFTAR PARTY PROGRAM today 5:00pm I request to all my Muslim brother to participate in this GOVERNMENT IFTAR PARTY and make this event successful. ~ Mirza Abeed Hussain Baig ANDHRA Pradesh state Haj committee Director.
5
11
380
Minority JanaSainyam (MJS)™ retweeted
చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ వ్యక్తి బాధను వ్యక్తం చేయగా వ్యక్తిగతంగా రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాం. చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చం నాయుడు గారు, ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు చిరువ్యాపారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం కూడా ఆనందంగా ఉంది. ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని కోరుతున్నా. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్ళతీసుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం. పెద్దగా మూలధనం లేకపోయినా, తమకాళ్లపై తాము నిలబడాలనే ఆలోచనతో కూడళ్లలో, ఎక్కువ జనసంద్రం ఉండే జాతర్లలో, చిన్నచిన్న దుకాణాలు పెట్టుకొని చిరుతిండి పదార్థాలు అమ్ముకుని జీవనం సాగించే వారు మనదేశంలో కోట్లమంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధార పడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. -శ్రీ కె. నాగబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
355
504
106
3,602
198,220
Minority JanaSainyam (MJS)™ retweeted
youtu.be/o0Y4YDypnYc Janasena Leaders Help Poor Muslim Girl with ₹30,000 for Marriage ⚡️ @JanaSenaParty @PawanKalyan
2
116
2
379
5,522
Minority JanaSainyam (MJS)™ retweeted
youtu.be/hIrnmUUO7yQ ముస్లిం జనసేన నాయకులు మట్టి గణేషులు పంపిణీ ⚡️ @PawanKalyan @JanaSenaParty
Just saw a Muslim selling Ganesh idols ! Matham Annam pettadhu ra mushtoda @PawanKalyan
3
195
3
520
8,604
Minority JanaSainyam (MJS)™ retweeted
ధర్మం కోసం శ్రీ @PawanKalyan గారు నిలబడ్డారు.. పవన్ కళ్యాణ్ గారి కోసం మేం నిలబడ్డాం.. #HariHaraVeeraMallu
127
2,337
95
7,709
109,033
Minority JanaSainyam (MJS)™ retweeted
దేశ సైన్యానికి, దేశ నాయకత్వానికి దైవ బలం, ధార్మిక శక్తి కలగాలిని ప్రార్థిస్తూ ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలో ఇస్లాం ధర్మం విశ్వసించేవారు శ్రీ మౌలానా మస్తాన్ సాబ్ నజ్వీ నేతృత్వంలో నమాజ్ నిర్వహించారు. దువా పఠించారు. ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ శ్రీ షేక్ రియాజ్, హజ్ కమిటీ సభ్యుడు శ్రీ అబిద్ మీర్జా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, వక్ఫ్ బోర్డు సభ్యుడు శ్రీ ఇస్మాయిల్ బేగ్, జనసేన పార్టీ నేతలు శ్రీ నయబ్ కమల్, శ్రీ సయ్యద్ జిలానీ, శ్రీ సాదిక్, శ్రీ అర్షద్, శ్రీ గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. #JSPSalutesIndianArmedForces
9
424
1
1,695
20,932
Minority JanaSainyam (MJS)™ retweeted
#PahalgamTerrorAttack Justice is Served. Jai Hind!
21,926
103,397
15,038
436,290
24,159,445