
Mega Power FC, Here For @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan and a better Society @JanaSenaParty ✊🏻
Joined September 2018
- Tweets10.4K
- Following5
- Followers36.2K
- Likes16.6K
Indian cinema కి ఇంత గ్రేస్ తో మరో చిరంజీవి దొరికే చాన్సే లేదు.
One and only Megastar @KChiruTweets ❤️🙌🏻
VC: #GeminiTV
2019లో ఇచ్చిన మాటను తొలి సంతకంతో నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu @PawanKalyan
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.
🔸 పంచాయతీ రాజ్ శాఖా మంత్రి
🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి
🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్రి
🔸 సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి
#PawanKalyanAneNenu @PawanKalyan
Moment of the day 🤩✨
MEGA ⭐ @KChiruTweets Garu and Minister of AP @PawanKalyan Garu with Prime minister
Waited for this moment 🙌
#PawanKalyanAneNenu @PawanKalyan
Sri @PawanKalyan garu with family met Prime Minister Sri @narendramodi ji.
Let's expect another new click like this 🥳😍❤️
@KChiruTweets @PawanKalyan
Mega Power Sena™ retweeted
Congrats @PawanKalyan Garu ❤️😍🥳
GAME CHANGER 🙌🏻
Mega Power Sena™ retweeted
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,
విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
GAME CHANGER ✊
Congrats @PawanKalyan 🤩🎊👏🏻❤️
The Real Game Begins Now for the development of AP 😎👍🏻
Our @PawanKalyan is gaining heavy traction in #Pithapuram
After the completion of 9 rounds, he leads with a margin of 54,443 votes
Still 9 rounds left
పిఠాపురం లో 38,034 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#KutamiTsunami #GameChangerPK
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
POWER STORM @JanaSenaParty 💪🏼
జనసేన ప్రభంజనం
21/21 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న @JanaSenaParty అభ్యర్థులు.
#KutamiTsunami @PawanKalyan
పిఠాపురం లో 8 రౌండ్లు ముగిసేసరికి 42 వేల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#KutamiTsunami #GameChangerPK
🚨 పిఠాపురంలో 5వ రౌండ్ పూర్తి 🚨
25000+ ఓట్లతో ముందంజులో పవన్ కళ్యాణ్ గారు 🔥🔥
#Pithapuram #KutamiTsunami
@PawanKalyan













