
Let's tweet and retweet ✌️ #OG💥
Bengaluru, India
Joined August 2017
- Tweets39.9K
- Following645
- Followers412
- Likes40.9K
Ch!ru_ retweeted
🚨 ఎలమంచిలిలో జనసేనకు 50% సీట్లు!
👉 మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు 16, టీడీపీకి 12, బీజేపీకి 4 వార్డులు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
👉 స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చర్చల్లో 50% సీట్లు సాధించేలా నెగోషియేషన్ చేసినట్లు సమాచారం!
👉 బుధవారం మూడు పార్టీల నేతలు సమావేశమై వార్డుల వారీగా అభ్యర్థులను ఖరారు చేసి బీఫారాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఎలమంచిలి కూటమి సీట్ల సర్దుబాటులో MLA సుందరపు విజయ్ కుమార్ కీలక పాత్ర!
#Yelamanchili #Elamanchili #Janasena
Ch!ru_ retweeted
కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందా? @mnadendla గారు?
ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి !
Ch!ru_ retweeted
🚨 BIG BREAKING: నెల్లూరులో కూటమి పొత్తుకి బ్రేక్!
👉 నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పొత్తు చర్చలు విఫలం
👉 తక్కువ సీట్లు కేటాయిస్తామనడంతో టీడీపీ తో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి జనసేన
👉 తాము కోరిన 30% సీట్లలో మాత్రమే పోటీ చేయాలని జనసేన నిర్ణయం
👉 రేపు ఉదయం అభ్యర్థులకు B-ఫారాలు అందజేత
👉 జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ వెల్లడి
#JanaSena #Nellore #TDP
Ch!ru_ retweeted
Nee full potential chudali ani undhi chupisthava @KChiruTweets
Make it happen @dirbobby
Ch!ru_ retweeted
Replying to @sunnykeshII
@rajinikanth is a legend, no doubt (lots of respect). But comparing his acting range to @KChiruTweets is like comparing a sledgehammer to a Swiss Army knife. Rajni is aura, style, and swag. Chiru is raw talent, great acting, emotion, and the undisputed God of Dance.
You want to compare a stylized, slow-mo walk to the sheer, unmatched versatility of Chiru? Chiru danced like a dream, nailed comedy, and dominated the box office for decades with raw physicality. You don't get the title 'Megastar' just for standing in the sun with a cigar. He didn't rely on a single director's template to build an aura, he built an empire on pure sweat, blood, and insane screen presence.
Just because Rajni's style of being a demigod is loud and simple doesn't mean Chiru's hustle and versatility is somehow lesser. Stop trying to force Chiru into a Rajni-shaped box. They are different, but calling Chiru lesser is pure, unadulterated nonsense. Have some respect for the man who actually had the balls to try everything.
Ch!ru_ retweeted
పుంగనూరులో టీడీపీ - వైసీపీ గొడవలు చేసుకుంటే ఊపుకుంటూ వచ్చి టీడీపీకి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన నాదెండ్ల మనోహర్ గారు...
జనసేన పార్టీ కార్యకర్తల్ని Nomination వేయనీకుండా ఇబ్బందులు పెట్టినా, కుట్ర చేసి Nomination reject అయ్యేలా చేస్తున్నా Pin Drop Silence Maintain చేస్తున్నారు 🤡🔥
Sir @mnadendla గారు, మీరు ఇంతకీ TDP PAC Chairman uh? లేక JSP PAC Chairman uh?? 😂😂🙏🏻
#APLocalBodyElections2026
Ch!ru_ retweeted
Tanathoti contemporary top hero innellu ayyaka oka young hero ki istunna advise
Karnajanmudu kastajeevi @KChiruTweets sir
TFI varaku srama ki inspiration ki synonym MEGASTAR @MegaStaroffl - No one can come close.
Public ga em matladali
Internal ga em matladali
Okasarina Teluskondi
Politics lo inta Experience Undi Em labham If u dont know how to give statements in media and how to control internally
Choice of words while Addressing media is Important
@mnadendla
Ch!ru_ retweeted
True. Nadavadam chetha kaaka, wig petkoni, Anirudh bgm lu, slow mo shots lu akkarledu. Dance nundi dialogue la varaku anni aayane chesthadu.
Ch!ru_ retweeted
జనసేన అభ్యర్థుల B forms అకారణంగా తిరస్కరిస్తున్నారు ….
ఎన్నికల సంఘం ఇటువంటి కుట్రల్లో భాగస్వామ్యం అవ్వకూడదు
Ch!ru_ retweeted
Upto 2004 Boss de Ruling
Last 26 years lo
Rajini Market vunna No 1 Combo Movies
Shankar AR
Nelson Loki Anirudh
Boss chesidi Murga tho Stalin ( Ist day Weekend Record)
Koraratala Tho Diaster
Bonus Ga 10 years Break
Ade SSR Tri kram Sukumar ledu Vanga Tho padi vunte
Ch!ru_ retweeted
Entha marchipoyi revive awdham anukunna,e manohar gadi statements,ward allocation details chusthunte kadupu ragilipothundhi.
Nuvvu bayataki raakapoina parledhu anna, edhyna story sitting lo unnavane post ayna veyyinchu, cadre edhokatile anukuni happy ga feel aytharu @PawanKalyan
Ch!ru_ retweeted
May be jagartha padalsina time vachindhi Anukunta @JanaSenaParty
Kaaka meedha unnaru manollu andharu SM & ground level lo. This won't end well for our party seeing your @PawanKalyan silence & Manohar's
పుండు మీద కారం లాంటి words
Hope you have contingency plan in place🙏🙏
Ch!ru_ retweeted
I think @mnadendla TDP lo mental ga join aypoyadu anukuntuna…! OR maybe Dhuradhar of TDP working from JSP , or Spy of BJP working in JSP. He’s not changing his behaviour.
Ch!ru_ retweeted
మనోహర్ గారు..వాస్తవాలు మాట్లాడుకుందాము సారు..
ఏలూరు అసెంబ్లీ చూద్దాము..అది కార్పోరేషన్ లోనే ఉంది..దాదాపు మొత్తం ఉంది.
2004 - కాంగ్రెస్స్
2009 - కాంగ్రెస్స్
2014 - కూటమి(టీడిపి అభ్యర్ది)
2019 - వైసీపి
2024 - కూటమి(టీడిపి అభ్యర్ది)
గత 5 ఎన్నికల్లో టీడిపి మూడుసార్లు ఓడి..రెండు సార్లు గెలిచింది అది కూడా పొత్తులో. రెండు సార్లు జనసేన, బీజేపి మద్దతు ఉంది. దయచేసి జనసేనని తక్కువ చేయకండి..టీడిపి మీకు తోపు, పుడుంగిలా కనబడితే ఆ పార్టీలోకి వెళ్ళిపోండి🙏🙏🙏..
.
పార్టీ అభిమానిగా నాదో వ్యక్తిగత విన్నపం దయచేసి మీరు ఎన్నికల ప్రచారానికి వెళ్ళకండి..మీ వల్ల నాలుగు ఓట్లు పోతాయే తప్ప ఒక్క ఓటు రాదు. తెనాలి మున్సిపాలిటీ ని గెలిపించండి🙏 అదే మా పార్టీకి పదివేలు..
-Prasad Chigilisetty garu























