Social Worker Manoj retweeted
చాలాసార్లు రెండో అవకాశం రాదు
ఒకవేళ వస్తే
మొదటిసారి చేసిన తప్పులు మళ్ళీ చెయ్యకుండా జాగ్రత్తపడాలి
#అవకాశం #తప్పులు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
Social Worker Manoj retweeted
Entraa idi eliminated ayyi inni days ayinaa intha support from fans i have never witnessed like this ...
ROHIT IMPACT DEFINES BB10 Is Trending At No1 In India ..
#BiggBossTelugu10
Social Worker Manoj retweeted
TRENDING EVERYWHERE 🔥🔥🔥
E ronge lo national wide articles lo publish avvadaniki main reason
The emotional outrage on social media and from family audience is HUGE💥💥
They didn't expect this
#BiggBossTelugu10 #Rohit
Social Worker Manoj retweeted
This is what you Earned Man @RohitNaiduPatnm ❤️
చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు నీకు సపోర్ట్ చేస్తున్నారంటే… నువ్వు అక్కడే గెలిచావు! ❤️ నిజమైన గెలుపు అంటే ఇదే! ❤️🔥
#Biggbosstelugu10
Social Worker Manoj retweeted
When efforts speak louder than privileges, the audience knows who truly deserves recognition. Every journey deserves equal respect, regardless of where it comes from.
It’s time to make our voices count.
#TeamRohitNaidu #BiggBossTelugu10
Social Worker Manoj retweeted
#BiggBossTelugu10
It's Very Worst Decision...
That's it ...
Social Worker Manoj retweeted
Raise the voice 🗣️ 🗣️
Winner material got disrespected and targetted very badly 👎👎
BAN BIGGBOSS TELUGU10
JUSTICE FOR ROHIT NAIDU
#BiggBossTelugu10
Social Worker Manoj retweeted
THE GOAT OF BIGGBOSS🔥🔥
BAN BIGGBOSS TELUGU10
JUSTICE FOR ROHIT NAIDU
#Rohit
#BiggBOSSTelugu10
Social Worker Manoj retweeted
ఏమాటకి ఆమాటే...!!
సంతోషం ఎక్కువగా దొరికే వ్యక్తి దగ్గర,
సమయం తక్కువగా దొరుకుతుంది...!!
Social Worker Manoj retweeted
ప్రాణం లేని ప్లాస్టిక్ చెట్టుకు
నీళ్ళు పోస్తానంటే పోయి
కానీ అది పచ్చగా చిగురిస్తుందని, పువ్వులు పూస్తుందని కలలు కనడం అమాయకత్వం
కొన్ని బంధాలు, వ్యక్తుల విషయంలో కూడా అంతే.
#ప్రాణం #కలలు #తెలుగు #Telugu #మనతెలుగుమాట
Social Worker Manoj retweeted
Got up in the morning today to hear the very sad news Balasubramanyam, IPS of 1994 batch, has passed away in the USA. When I was SP Nizamabad in 1996-99 period, he was my addl sp operations and showed exemplary bravery in tackling the naxalites, sometimes undertaking very risky ops. Then his tenure as SP prakasham and in the intelligence were all eventful . After bifurcation, he was allotted AP and went away to the USA for a long period and then was detected with this illness.
Two months ago he had spoken to me and said he was going to the USA again for another type of treatment and wanted some help which I extended immediately. He was critical but hopeful. I never imagined that would be his last call to me.
I am at a loss of words about loss of such an esteemed and exemplary colleague . May his soul rest in peace Om Shanti 🙏🏻🙏🏻
Social Worker Manoj retweeted
ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ గారి సంకల్పాన్ని అభినందిస్తూ, వారిని సత్కరించాను.
ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ... పట్టుదలతో చదువుకుని, న్యాయపోరాటం చేసి పీజీ పూర్తిచేసిన ఆమె జీవన ప్రయాణం ప్రశంసనీయం.
ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో సేవలందిస్తూ ఎందరో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు.
అన్ని అవరోధాలనూ అధిగమించి నిలిచిన ఈ తొలి ట్రాన్స్ వైద్యురాలి అకుంఠిత దీక్ష సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. డాక్టర్ రూత్ గారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని, తన లక్ష్యాలను చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
ఈ ప్రయాణంలో డాక్టర్ రూత్ గారికి వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన ముకుంద మాల గారికి, వైజయంతి వసంత గారికి, రచన ముద్రబోయిన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.
#Inspiration
Social Worker Manoj retweeted
పుట్టిన దగ్గరనుంచి మన జీవితంలోకి చాలా మంది వస్తారు కానీ
అమ్మంత ప్రేమించేవాళ్ళు,
నాన్నంత కాపాడేవాళ్ళు రారు.
#అమ్మ #నాన్న #తెలుగు #Telugu #మనతెలుగుమాట
Social Worker Manoj retweeted
తెలంగాణ పోలీస్ ఆతిథ్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో డిసెంబర్ 10 నుంచి 21 వరకు నిర్వహించనున్న 3వ అఖిల భారత పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026–27 (పురుషులు) ఏర్పాట్లను తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు సమీక్షించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (CAPFs) చెందిన 35 పోలీసు జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రవాణా, వసతి, భద్రత, సాంకేతిక సహకారం తదితర కీలక అంశాలకు సంబంధించి ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించడంతో పాటు, వాటి పర్యవేక్షణ కోసం సుమారు 10 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి క్రీడా వేడుక దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాల మధ్య స్నేహభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శ్రీ సీవీ ఆనంద్ గారు వెల్లడించారు.































