@MVRchiru
Joined May 2024
Always MVR tweets retweeted
ఆ ఒక్కడికి తప్ప ఎవరికీ ఎంత కలెక్ట్ చేసిందో తెలియని సినెమా. ఇప్పుడు ఏదైనా సినెమా రిలీజ్ అయి 100cr కలెక్ట్ చేసింది అనుకో ఆ సినెమా 110cr కలెక్ట్ చేసింది అని మొదలెడతారు. పోనే సినెమా 200cr కలెక్ట్ చేసింది అని న్యూస్ వస్తే ఆ సినెమా 210cr కలెక్ట్ చేసింది మా రికార్డ్స్ సేఫ్ అంటారు. గివన్నీ కాదు 1000cr కలెక్ట్ చేసింది అని చెప్పినా మా సినెమా 1010cr కలెక్ట్ చేసింది అని మొదలెడతారు కావాలంటె అప్పటికప్పుడు ఒక పోస్టర్ కూడా వేస్తారు. అదేం అంటే ఆ కలెక్షన్స్ ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు అంటారు. అదో జనక్ జనక్ పాయల్ బాజే concept.
14
160
2
743
31,915
Always MVR tweets retweeted
నేను డైరెక్టర్ ని కాదు... ఇక్కడ ఇలా ఉంది అక్కడ అలా ఉంది అని జడ్జిమెంట్ ఇవ్వటానికి. నేను నటిని కాను..ఇలా నటించారు, అలా నటించారు అని నా సలహాలు ఇవ్వటానికి. నేను art డైరెక్టర్ ని కాదు, గ్రాఫిక్స్ రావు. వాటి గురించి రివ్యూ లు ఇవ్వటానికి. నేను ఏ హీరో అభిమానిని కాదు.. మరొక హీరో ని డౌన్ చేస్తే నా హీరో హైప్ అవుతాడు అని అబద్దం చెప్పటానికి. నెను రాజకీయం కేవలం రాజకీయం వరకే చూస్తా. మిగిలిన అంశాలకి ముడి పెట్టను.అందుకె ఎవరి సినిమా లకి బురద పూయను, అనవసరం గా పూలు కూడా వేయను. నిన్న నేను నా కుటుంబం మొత్తం మీ సినిమా #peddi కి వెళ్ళాం. నేను సినిమా ల విషయం లో పూర్తిగా సాధారణ ప్రేక్షకురాలిని.డబ్బులు పెట్టి మూడు గంటల పాటు వినోదం వెటతుక్కుంటూ వెళ్తాము. నాలాటి సాధారణ ప్రేక్షకులు అందరు సంతోషం గా పెద్ది సినిమా చూడొచ్చు. చాలా బాగా నచ్చింది. థియేటర్ నుండి బయటికి వచ్చేప్పుడు ఒక మంచి ఫీల్ తో వచ్చాము మొత్తం ఫ్యామిలీ. ఈమధ్య కాలం లో టీనేజ్ లో ఉన్న నా పిల్లలు కి ఒక మంచి భవిష్యత్తు అభిప్రాయం ఏర్పడే మోటివేషన్ తో ఉన్న కథ ని చూపించాను అనిపించింది.. మీ నటన, కథ లో పాత్ర కోసం మీ మార్పులు తెర మీద నాలాంటి వారికీ కూడా చాలా బాగా అర్ధం అయ్యాయి. చాలా మంచి మూవీ తీశారు డైరెక్టర్ గారు కూడా ఎక్కడ బోర్ లేకుండా. Congratulations @AlwaysRamCharan గారు @BuchiBabuSana గారు 💐💐 సినిమా ని వినోదం కోసం చూడాలి అనుకునే ప్రతి ప్రేక్షకుడు బిందాస్ గా ఫ్యామిలీ తో వెళ్లి చూడొచ్చు. మంచి సినిమా.👍
27
549
7
2,590
61,490
Always MVR tweets retweeted
Ram Charan పై తమ అభిమానాన్ని చాటుకుంటూ జపాన్‌కు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జపాన్ రాజధాని టోక్యోకు చెందిన మసామి, క్రిస్ తమ ఉద్యోగాలకు ఐదు రోజుల సెలవు తీసుకుని ప్రత్యేకంగా Peddi సినిమా కోసం వచ్చారు. విడుదలకు ముందే హైదరాబాద్ చేరుకున్న వీరు, పెద్ద తెరపై ‘పెద్ది’ని వీలైనన్ని సార్లు చూసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిపారు. అభిమాన హీరో సినిమా కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. #ramcharan #peddi #fans #tollywood #japan
1
74
1
366
4,016
Annayya inkoka bhaktudi korika okasari meeru chustarani aasisthu 🙏📌📌📌 #JaiChiranjeeva @KChiruTweets #Megastar #Chiranjeevi #Meetup
4
122
6
579
19,999
Always MVR tweets retweeted
This is for chetha reviewers iche vallakandi #barbell
13
185
3
584
7,109
Always MVR tweets retweeted
BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥 #Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤‍🔥 Book your tickets now! 🎟️ linktr.ee/PEDDITickets #PEDDI in cinemas NOW 💥
249
3,493
149
15,011
386,338
Flop Raa Nammandi Raa Adhi Baaledhu Raa Idhi Baaledhu Raa Heroine Ippesindi Raa Ah Center Lo Kottaledhu Raa Maddalu Gudavandi Raa Lanjodakallara Mee Negativity Ni Janam Yedam Kaalu Cheppu Tho Thokki Theatre Lo Adugupeduthunnaru #Peddi Housefulls Everywhere
8
254
1
851
7,080
Always MVR tweets retweeted
Such a powerful and inspirational journey. ❤️‍🔥 #PEDDI delivers a message that today's generation can truly connect with and learn from. #RamCharan #BlockbusterPEDDI
166
605
4,270
Always MVR tweets retweeted
Ni Senior Actors tho Comparisons chestunnaru 🥵 Charan Massss Performance 😭😭😭😭💥💥💥💥💥💥💥 #PeddiBlockBuster @AlwaysRamCharan Love you Anna 😘
113
479
3,097
Always MVR tweets retweeted
CHARAN Winning hearts every where❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥 @AlwaysRamCharan #BlockBusterPeddi
107
514
2,630
#PEDDI is UNSTOPPABLE 💥💥 Here's the booking status on @bookmyshow alone: Pre-Sales + Day 1 – 1.5 MILLION Tickets 🙌 Day 2 – 388.52K Tickets 🤙 Day 3 – 450.38K Tickets 🔥🔥🔥 (higher than Day 2) Day after day, the numbers keep climbing higher. 📈 With Sunday bookings exploding across centers, #PEDDI is all set for a monstrous Day 4 at the box office 💥💥.
1
112
1
519
10,694
Always MVR tweets retweeted
Excellent reviews...✅ Review ante Ela Evalo chusi nerchukoo @BarbellPitchMee💯👍🏻🤡 #peddi #blockbusterpeddi #RamCharan
1
163
1,090
9,000
Twist telikunda chusinolla prathi feeling idhe 🥹🙌🏻🙌🏻🙌🏻 #PEDDI
2
282
1
1,200
9,863
I never encouraged this statement in the past since its inceptinlon, but after watching #PEDDI I literally felt this @KChiruTweets Annayyaa Sorry annayyaaaa @AlwaysRamCharan daatehaadannayya 🤙👌 Charan I have one dialog to say "Alasi povaddu raa #PEDDI" #peddikiawaaz
10
350
1,996
22,799
Inta Pedda Actor Inka Ekkada Puttadu 🙏🏻❤️‍🔥 #PEDDI #RamCharan
1
33
1
138
1,749
Always MVR tweets retweeted
Sensational Run Continues at Box Office 💥 Mega Powerstar @AlwaysRamCharan Rampage ✊ #BlockbusterPeddi ❤️🎉
15
914
1
4,612
38,006
Always MVR tweets retweeted
🤧🥱 #Peddi
20
182
2
780
8,300