Rajesh Chandra retweeted
జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ గారు
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ
🔹జిల్లాపోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర,IPS గారి ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
🔹ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు,మహిళా సిబ్బంది
#Bathukamma #KamareddyPolice
Rajesh Chandra retweeted
కామారెడ్డి ప్రజలు అనుకుంటే...ఏదైనా సాధిస్తారు
సంకల్పిస్తే...అసాధ్యమంటూ ఏదీ లేదు
డీజే లేకుండా డప్పులు,బ్యాండ్లు,డోలు వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ఘనంగా సాగనంపారు.భక్తి,ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ఈ వేడుకకు సహకరించిన ప్రతిఒక్కరికీ కామారెడ్డి పోలీసుల హృదయపూర్వక ధన్యవాదాలు
Rajesh Chandra retweeted
ఇదీ కామారెడ్డి గణేష్ నిమజ్జన వైభవం!
🥁 మార్మోగుతున్న డప్పుల దరువులు...
🙏 భక్తిశ్రద్ధలతో కదులుతున్న గణనాథులు...
🚁 డ్రోన్ విజువల్స్‌లో అద్భుత నిమజ్జన వైభవం!
“భక్తి, సంప్రదాయం, వైభవంతో కామారెడ్డి గణేష్ నిమజ్జనం కనువిందు చేస్తోంది.”
— జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు
Rajesh Chandra retweeted
డప్పుల దరువులు.. డోలు బ్యాండ్లు.. సంప్రదాయ నృత్యాల మధ్య వైభవంగా సాగుతున్న కామారెడ్డి గణేష్ శోభాయాత్రను జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర,IPS గారు కాలినడకన పర్యటిస్తూ స్వయంగా పరిశీలించారు. ప్రజలు,గణేష్ మండపాల నిర్వాహకులతో ఆప్యాయంగా మాట్లాడుతూ, వారితో సెల్ఫీలు దిగుతూ ఆత్మీయతను చాటారు.
Rajesh Chandra retweeted
కామారెడ్డిపట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా,ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.భక్తిశ్రద్ధలతో తరలివస్తున్న భక్తజన సందోహం మధ్య,డప్పు కళాకారుల సాంప్రదాయ ప్రదర్శనలతో శోభాయాత్ర మరింత సందడిగా సాగుతోంది.పటిష్ట పోలీస్ బందోబస్తు నడుమ నిమజ్జనకార్యక్రమం సురక్షితంగా కొనసాగుతోంది
Rajesh Chandra retweeted
డీజేల వాడకం వద్దు
🔹కామారెడ్డి ప్రజలంతా నా కుటుంబ సభ్యులే-జిల్లా ఎస్పీ
🔹కుటుంబ సభ్యుల క్షేమం కోసమే డీజేలకు అనుమతి లేదు
🔹సుప్రీంకోర్టు మార్గదర్శకాలఅమలు తప్పనిసరి
🔹సాంప్రదాయ డప్పులు,వాయిద్యాలతోనే నిమజ్జనం
🔹నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్,కేసులు తప్పవు
#KamareddyPolice #DJnotallowed
Rajesh Chandra retweeted
అంతర్‌జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్
🔹కామారెడ్డిలో 29,మెదక్‌లో 23ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ కాయిల్స్ చోరీ
🔹మొత్తం 52చోరీలు,హత్యాయత్నం కేసులో 3గురు అరెస్ట్
🔹సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
🔹30కిలోల కాపర్ వైర్,వాహనం,చోరీ పరికరాలు స్వాధీనం
— ఎస్పీ రాజేష్ చంద్ర,IPS
Rajesh Chandra retweeted
భక్తి మన బలం.. భద్రత మన బాధ్యత!
కామారెడ్డి కళాభారతీలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గణేష్ మండపాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం.
⚡ విద్యుత్ భద్రత
🛡️ CCTV & నిఘా
🔥 అగ్ని ప్రమాదాల నివారణ
🚫 DJలకు అనుమతి లేదు
🤝 వదంతులకు దూరంగా.. సోదరభావంతో ఉత్సవాలు
పోలీస్ హెచ్చరిక:
కౌలాస్‌నాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో, కాఠాగావ్ మరియు హస్గుల్ గ్రామాల ప్రజలను పోలీసు సిబ్బంది మైక్ ద్వారా మరియు బహిరంగ ప్రకటనల ద్వారా అప్రమత్తం చేశారు.
@TelanganaCOPs @TelanganaDGP @Collector_KMR @sp_kamareddy @TelanganaCMO
Rajesh Chandra retweeted
రిసెప్షన్ వర్టికల్ సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం
🔹ప్రతి పిటిషన్‌ను వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
🔹పిటిషన్ స్వీకరణ నుంచి పరిష్కారంవరకు పారదర్శకత పాటించాలి
🔹సైబర్ బాధితులకు సత్వర సహాయం,సరైన మార్గదర్శకత్వం అందించాలి
👉జిల్లా ఎస్పీ:ప్రజలకు వేగవంతమైన, మర్యాదపూర్వక సేవలు అందించాలి
Rajesh Chandra retweeted
వరదలో చిక్కుకున్న బస్సు...#KamareddyPolice మెరుపు స్పందన!
🔹రామారెడ్డి రోడ్డులో నీటిలో నిలిచిన బస్సు
🔹45మంది ప్రయాణికుల సురక్షిత రక్షణ
🔹రోప్ సహాయంతో పోలీసులు–ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు
🔹మరో బస్సులో గమ్యస్థానానికి పంపింపు
SP:వరద నీటిని దాటే ప్రయత్నం చేయొద్దు. అప్రమత్తంగా ఉండండి
Rajesh Chandra retweeted
ఆపరేషన్ కవచ్ ఏడాది పూర్తి!
ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర,IPS గారి దిశానిర్దేశంలో ముందస్తు నేర నియంత్రణే లక్ష్యంగా #OperationKavach 1 yr పూర్తి!
✨విజయాలు:
🔹400+కేజీల గంజాయి(₹2.01Cr)
🔹5.16 లక్షల వాహనాలతనిఖీ
🔹3,500+డ్రంకెన్ డ్రైవ్ కేసులు
🔹నేర ముఠాల గుట్టురట్టు
మీ భద్రతే మా బాధ్యత!
Rajesh Chandra retweeted
గంజాయి అక్రమ రవాణాపై కామారెడ్డి పోలీసుల ఉక్కుపాదం!
🔹పనసపండ్ల మాటున తరలిస్తున్న రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల అక్రమ గంజాయి రవాణా భగ్నం.
🔹‘ఆపరేషన్ కవచ్’: NH-44 పై ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్.
👉జిల్లా ఎస్పి : యువత భవిష్యత్తును కాపాడటమే కామారెడ్డి పోలీసుల ధ్యేయం.
Rajesh Chandra retweeted
వడ్డీ బకాసురుల వేటలో కామారెడ్డి పోలీసులు!
👉వారపు వడ్డీల పేరుతో సామాన్యుల రక్తాన్ని జుర్రుకుంటున్న ముఠా ఆట కట్టించిన కామారెడ్డి పోలీసులు
👉వందలాది ప్రామిసరీ నోట్లు,ఖాళీ చెక్కులు స్వాధీనం
👉సత్తి సాయిరామ్, తలారి రాజు వంటి నిందితులు కటకటాల్లోకి..
👉బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి
Rajesh Chandra retweeted
మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ చేతిలో 'మృత్యుశకటం'గా మారడం కన్నా,పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒంటరిగా నిలబడటమే మేలు.
నా డ్రైవర్ రక్తంలో 210mg ఆల్కహాల్ చూసి బాధపడుతున్నాను
👉కామారెడ్డి పోలీసుల #OperationKavach పుణ్యమా కొందరి ప్రాణాలు కాపాడబడినవి
👉మద్యం తాగి వాహనం నడపడం నేరం-జిల్లా ఎస్పి
Rajesh Chandra retweeted
అర్ధరాత్రి క్షేత్రస్థాయిలో 'ఆపరేషన్ కవచ్' తనిఖీలను పర్యవేక్షించిన SP రాజేష్ చంద్ర,IPS
మద్యం మత్తులో ఉన్న భారీవాహన డ్రైవర్‌ను పట్టుకుని పెను ప్రమాదాన్ని తప్పించారు.నిరంతర తనిఖీలతోనే నేరాల నియంత్రణ సాధ్యమని,సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచిస్తూ వారితో కలిసి టీ తాగుతూ ఉత్సాహపరిచారు
Rajesh Chandra retweeted
* బాన్సువాడ ఘటనలను అదనపు బలగాలతో కలిసి 3 గంటల్లో అదుపులోకి తీసుకచ్చాం.
* 42 మందిని గుర్తించగా, 19 మంది అరెస్ట్
* యం రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో 6km ఫ్లాగ్ మార్చ్
* ⚠️ బలవంతపు బంద్, అసత్య సోషల్ మీడియా పై కఠిన చర్యలు తప్పవు
Rajesh Chandra retweeted
#SadashivaNagarPS:
ఆరుగురి హత్య కేసులో సంచలన తీర్పు: నిందితుడికి ఉరిశిక్ష!
🔹ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష,మరో ఇద్దరికి జీవిత ఖైదు
🔹ఆస్తికోసం ఆరుగురిని వివిధ ఘటనలలో చంపిన కేసులో పక్కా ఆధారాలతో నేరం నిరూపణ
🔹పోలీసుల కట్టుదిట్టమైన దర్యాప్తును అభినందించిన ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర,IPS
#ArriveAlive
@sp_kamareddy
@TelanganaDGP
@TelanganaCMO @TelanganaCOPs
Arrive Alive is not just a program but a movement. A movement that is
-led by people
-owned by people
- lived by people
Thanks to Ugravai village which has become a role model in Kamareddy























