Pinned Tweet
#TheyCallHimOG 💥
@Sujeethsign’s vision 🎬
@MusicThaman’s rage 🎶
@dop007’s lens magic 🎥
together igniting the storm of my @PawanKalyan 🌪️
Not just goosebumps… it’s blood rush, soul quake, and cult tears.
This isn’t a film…
It’s a Mass Scripture penned in Fire & Fury ⚔️
MB Reddy retweeted
14 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసినందుకు... పోక్సో కేసు..
రెండు గంజాయి కేసులు..
ఇలా అన్ని కలిపి సుమారు 22 క్రిమినల్ కేసులు ముడ్డి కింద ఉన్నోడికోసం వైసీపీ నాయకులు రోడ్ల మీదకు రావడం విడ్డూరంగా ఉంది.. వీళ్లు రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నట్టు.. 🤔
క్రిమినల్ నా బట్ట గాడు ' కాపు' ఐతే ఏంటి.. కమ్మ అయితే ఏంటి, రెడ్డి ఐతే ఏంటి, దళితుడు ఐతే ఏంటి.. ?
దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కాపులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం మీదనే నడుస్తుంది.
ఇప్పటికి అయినా వాళ్ళు మారి, కుతంత్రాలను తిప్పి కొడితే తప్ప.. వాళ్ళూ బాగుపడరు.. రాష్ట్రానికి కూడా మేలు చేయలేరు 🙏
@ysjagan @PawanKalyan @ncbn
#GadeSaikrishna
MB Reddy retweeted
The irony is hard to miss.
Kavitha is demanding a “Desh-Drohi” case against Pawan Kalyan today.
This is the same Kavitha who, in 2014, said both Hyderabad and Kashmir were "forcefully annexed" into the Indian Union. A sedition complaint was registered over those remarks.
Also, what happened to the regional feelings in the alleged liquor case where the South Group folks were from Andhra Pradesh too?
MB Reddy retweeted
దేవదాయ శాఖ నుండి తీసుకున్న విప్లవాత్మక మైన నిర్ణయం ఇది
ప్రతి ఊరు ప్రతి పల్లె వేద మంత్రాల ఉచ్ఛారణ తో మారు మోగుతుంది
బలవంతపు మత మార్పిళ్ల కు అడ్డుకట్టపడుతుంది
సనాతన ధర్మం పరిరక్షించ బడుతుంది
దేశ వ్యాప్తం గా ఈ పద్దతి విస్తరిస్తే దేవాలయాలు ధూప దీప నైవేద్యాలతో కళకళలాడి పోతాయి
MB Reddy retweeted
గద్దె సాయి కృష్ణపై వైసీపీ, సాక్షి చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు!
ఆ అబ్బాయి చనిపోయాడంటూ ఫేక్ ఫోటోలతో రాజకీయం చేస్తున్న అంబటి రాంబాబు గారికి నా ఓపెన్ ఛాలెంజ్:
1️⃣ ఆ ఫోటోలు మీకు ఎక్కడి నుండి వచ్చాయి?
2️⃣ అవి నిజమని నిర్ధారిస్తే ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. నిరూపించగలరా?
MB Reddy retweeted
వరంగల్ నిరంజన్ గురుంచి నేను చేసిన ఒక్క పోస్ట్ Twitter మిత్రుల సపోర్ట్ తో @PawanKalyan గారికి చేరి వారు బాబు కోసం రావడం బాబు కోరిక తీర్చడం నిజంగా చానా సంతోషంగా ఉంది ! మంచి పనిలో నిమగ్నం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏
MB Reddy retweeted
గద్దె సాయికృష్ణ అదృశ్య ఘటనతో కూటమికి ఎలాంటి సంబంధం లేదు. వైసీపీ ఫేక్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధికి చూస్తోంది. సీఎం @ncbn గారు, డిప్యూటీ సీఎం @PawanKalyan గారు ఈ ఘటనపై సమీక్షించారు. విచారణలో నిజాలు త్వరలోనే బయటపడతాయి, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
MB Reddy retweeted
చెత్తకి పన్ను వేసిన చెత్త ప్రభుత్వాన్ని గత ఐదేళ్లు చూసిన ప్రజలకు
ఇప్పుడు తమ ఇంట్లో పనికిరాని చెత్తను తీసుకుని తమకు అవసరమైన వస్తువులు ఇచ్చే " స్వచ్ఛ రథాలు" ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి😊
Thank You Sir Hon'ble @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు👏🏻🙏🏻
@mvrkteja
@AkasaRamanaa
@mgnregsap
MB Reddy retweeted
Thank you, @PawanKalyan Pawan Kalyan garu, for coming to Warangal and fulfilling a young fan’s last wish.
While visiting Bhadrakali Temple, please also take time to visit the Thousand Pillar Temple and please urge @narendramodi Modi ji to sanction more projects for #Warangal. Unfortunately, local BJP leaders have failed to strongly fight for Warangal’s development. Our city deserves better infrastructure, investments, and opportunities.
#pawankalyan #waranagl #Hanamkonda
MB Reddy retweeted
ఆయన వస్తే వచ్చే ధైర్యమే వేరు! 🦁✨
మా ఇంటికి @PawanKalyan వచ్చినట్టు లేదు... సాక్షాత్తు కొండగట్టు అంజన్నే వచ్చి అండగా నిలబడినట్టు ఉంది. ❤️🙏
లీడర్ అంటే కేవలం పదవి కాదు, గుండెల్లో ధైర్యం! ✊
#PawanKalyan #KondagattuAnjanna
MB Reddy retweeted
టీవీలల్లో కనపడాలి అంటే కళ్యాణ్ గారిని తిట్టొచ్చు.
మీడియాలో ఎంతకాలము చూపిస్తారు?
ఆ తరువాత "బతుకు Bus స్టాండ్" అని -
పోసాని తెలుసుకొన్నాడు, ఇంతకముందు రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, కత్తి Mahesh, List పెద్దది.
క్రోతగా పార్టీ పెట్టి కెసిఆర్ బిడ్డ కూడా పవన్ కళ్యాణ్ పేరుతో క్రొత్త ఉద్యమం తీసుకురావాలి అని చూస్తది.
ఏమి బతుకులో ఏంటో?
MB Reddy retweeted
పవన్ చొరవ.. పిల్లల మురిపెం !!
@PawanKalyan గారి చొరవతో పెదపాడు గ్రామంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
నాడు శిథిలావస్థలో ఉన్న పాఠశాల… నేడు ఆధునిక సౌకర్యాలతో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది.
అడవితల్లి బాట కార్యక్రమంలో గ్రామ సమస్యలను తెలుసుకుని ₹17 లక్షలు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఏడాదిలోపే నూతన పాఠశాల భవనాన్ని గ్రామానికి అందించారు.
రోడ్లు, పాఠశాల, మౌలిక సదుపాయాలు… పెదపాడు రూపురేఖలే మారిపోయాయి.
MB Reddy retweeted
Character Artist Banerjee about BOSS:-
మా cults కి Ecf's కి వంద ఉంటాయి
నీ జోలికి వస్తే చంపేస్తాం...
నువ్వు దేవుడివి బాసు @KChiruTweets 😭😭♥️🙏🏻
MB Reddy retweeted
శ్రీజ కోలుకున్నట్లు నిరంజన్ కూడా కోలుకోవాలి
అనారోగ్య సమస్యల నుండి కోలుకోవాలి
@PawanKalyan గారిని చూసి అతనికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు
ఆ ఆనందమే వెయ్యి ఏనుగుల బలం గా మారి కొత్త ఊపిరి పోసుకోవాలి
భద్ర కాళీ మాత ఆశీస్సులతో బిడ్డ కోలుకోవాలి 🙏
"దైవం మనుష్య రూపేణా" (దేవుడు మానవ రూపంలో ఉంటాడు) అనేది మన సనాతన ధర్మంలోని లోతైన సత్యం.
@PawanKalyan గారి పరామర్శ ప్రాణం పోస్తుంది.
MB Reddy retweeted
A victory celebrated by audiences everywhere ❤️🔥
#Peddi crosses ₹400 CRORES+ GROSS WORLDWIDE 🔥🔥
🎟️ linktr.ee/PEDDITickets
MB Reddy retweeted
గంటలోనే నిరంజన్ డ్రీమ్ నెరవేర్చిన పవన్ కళ్యాణ్
నిరంజన్ను ఈరోజు పరామర్శించిన సమయంలో.. ఒక ట్యాబ్, రామ్ చరణ్ దగ్గరున్న లాంటి కుక్కపిల్ల కావాలని నిరంజన్ కోరాడు. ఆ కోరికను తెలుసుకున్న డిప్యూటీ సీఎం వెంటనే స్పందించారు. కేవలం గంట వ్యవధిలోనే ఆ రెండు బహుమతులను నిరంజన్ ఇంటికి చేర్చారు. ఆ కుక్కపిల్లకు నిరంజన్ ప్రేమగా “రెక్స్” అని పేరు పెట్టుకున్నాడు ❤️
#PawanKalyan #Niranjan

























