@LockDunphyi
iAccount based inUnited States
About this account
- Account based in
- United States
- Connected via
- United States App Store
Account-level information from X, not a live location or the device used for a specific post.
When life gives you lemonade, make lemons. Life will be all like, Whaaaat?
Joined March 2023
- Tweets8.4K
- Following853
- Followers919
- Likes75.7K
Luke Dunphy retweeted
కనుమరుగైపోలేదు రాజన్న!
వైఎస్సార్ అనేది పేరు కాదు... కొందరి పాలిట సింహస్వప్నం, మరికొందరికి ప్రేమ పంచిన, కొత్త జీవితాన్ని ఇచ్చిన అమృత హృదయం.
ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా తెలుగు రాజకీయాల్లో వైఎస్సార్ కేంద్రంగా ఇప్పటికీ, ఎప్పటికీ రాజకీయ చర్చ, రచ్చ నడుస్తూనే వుంటుంది. ఇది సత్యం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్సార్ గట్టిగా పాలించింది ఐదేళ్లే. కానీ ఆంధ్రప్రదేశ్ సమాజంపై శాశ్వత ముద్రవేసే అనేక సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపశిల్పి, నిర్మాణ కర్త ఆయనే.
#YSR
సాక్షి ఆఫీసుకి కంచెలే
తాడేపల్లి కొంపకి కంచెలే
ఎందుకు బ్రో @ysjagan జనం రాళ్ళతో తెంగుతారనా 🤣🤣
Luke Dunphy retweeted
శ్రీకాళహస్తిలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు
గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
తన ల్యాప్‌టాప్ పోయిందని ఓ యువకుడు 100కు డయల్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు అనుమానితులను విచారించిన హెడ్ కానిస్టేబుల్ రమణయ్య
అనుమానితుల నుంచి ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను కత్తితో బెదిరించి, కాలర్ పట్టుకుని దాడికి దిగిన నిందితులు
నిందితులు కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్‌లుగా గుర్తింపు
నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Luke Dunphy retweeted
ఏపీ యువతకు స్థానికంగానే ఉద్యోగ విప్లవం! 🏭💼వైఎస్ జగన్ గారి పాలనలో పరిశ్రమల్లో స్థానిక యువతకే 75% ఉద్యోగాలు కల్పించే చారిత్రాత్మక చట్టం తెచ్చారు. విశాఖను ఐటీ హబ్‌గా మార్చడంతో పాటు, కాన్సెప్ట్ సిటీల ద్వారా గ్లోబల్ కంపెనీలను ఆకర్షించి యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు సృష్టించారు. యువత భవిష్యత్తు #APIndustries #YSJagan #JobCreation #YouthEmployment
@ysjagan @YSRCParty #AndhraPradesh
On #InternationalYouthDay, my heartfelt greetings and best wishes to all the young minds whose energy, ideas and determination are shaping the India of today and tomorrow.
Our youth are not just the future of our nation; they are our greatest strength today and our brightest hope for tomorrow.
Wishing every young person the courage to dream, the confidence to achieve and the opportunity to create a better tomorrow.
Luke Dunphy retweeted
Replying to @ysjagan
@ysjagan జగన్ తెచ్చిన అమ్మఒడి అంటే డబ్బులు ఒకటే కాదు రా.. మీ పిల్లల బతుకులు మార్చడానికి మీకే లంచం అనుకో, ప్రోత్సాహం అనుకో.. మీకు డబ్బులు ఇచ్చి, స్కూల్స్ బాగు చేసి, బల్లలు వేసి, రంగులు వేసి, శుభ్రత పాటించి, మంచి భోజనం పెట్టి, పిల్లలకు బ్యాగులు ఇచ్చి, ఆత్మన్యూనత లేకుండా కాన్ఫిడెన్స్ బట్టలు, ఇంగ్లీష్ మీడియంతో చదివిస్తే.. ఇంట్లో ఓట్లు అన్నీ వేయాలి. కానీ కులం చూసి, సినిమాలో వేషాల వాడిని చూసి ఓటు అమ్ముకొని నీ బతుకే నాశనం చేసుకున్నావు పేదవాడా!"#ammavodi #AndhraPrade #nadunedu
@YSRCParty
ఇంట్లో ఒక్క ఓటు వేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే పేదవాడా... జగన్‌ను మళ్లీ గెలిపించుకోవాలంటే మీ ఇంట్లో ఉన్న అన్ని ఓట్లూ ఆయనకే పడాలి. ఇప్పడున్న ఈ 'నాడు-నేడు' #nadunedu స్కూళ్లను చూసుకో... తర్వాత వీటికి రంగులు వేసేవాడు కూడా ఉండడు, ఎనిమిదేళ్లయినా పట్టించుకునే నాథుడే ఉండడు. 2029 కల్లా ఇవన్నీ ఆగమైపోతాయి. అందుకే, పేదవాడు గౌరవంగా, తలఎత్తుకుని బతకాలంటే ఇంట్లో ఓట్లన్నీ జగన్‌కే !
@ysjagan @YSRCParty
"

"ఇంటికి ఒక్క ఓటు వేస్తే చాలు అనుకునే పేదవాడా... జగనన్నను గెలిపించాలి అంటే ఇంట్లో ఉన్న ఓట్లన్నీ జగనన్నకే పడాలి! గుర్తుపెట్టుకో...
ఈ రోజు చూస్తున్న 'నాడు-నేడు'#nadunedu పాఠశాలలు రేపు ఉండవు. కనీసం రంగులు కూడా వేయరు, ఎనిమిదేళ్లయినా మెయింటెనెన్స్ ఉండదు. 2029 నాటికి ఇవన్నీ మళ్లీ పాతాళానికి పడిపోతాయి. కాబట్టి, పేదవాడు సమాజంలో మళ్లీ తలఎత్తుకుని బతకాలంటే... ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటూ జగనన్నకే వేయాలి!"

Mi opinions evaru consider cheyaru 🧑🏼🦯
Replying to @UttarandhraNow
జగన్ పాద యాత్ర దేశం మొత్తం తిరిగిన గెలిచే అవకాశం లేదని తెలుసుకో తమ్ముడు 😂
Luke Dunphy retweeted
పబ్లిసిటీ PR కోసం పోరాటం… పనిలో మాత్రం సున్న్యం.
చెప్పి కూడా చిన్న స్కూల్ ని తెరిపించలేకపోయావు.. నువ్వేమి విద్యా శాఖ మంత్రివి నారా లోకేష్?
Lokesh PR Exposed Once Again!
@naralokesh